Good News TGSRTC లో ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల  

Good News TGSRTC లో ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల  

WhatsApp Group Join Now
Telegram Group Join Now

May 28, 2024 by Telugu Jobs Point 

TGSRTC Recruitment 2024 Latest Jobs in Telugu : తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త టిజీఎస్ఆర్టీసీ లో ఉద్యోగ భర్తీ కోసం నోటిఫికేషన్ లేటెస్ట్ రిలీజ్ చేయడం జరిగింది.  వరంగల్ లోని  TGSRTC ఐటిఐ కళాశాలలో వివిధ ట్రేడ్ లలో ప్రవేశాల కోసం విద్యార్థుల నుంచి అప్లికేషన్ ఆహ్వానిస్తున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు జూన్ 10వ తేదీ లోపల ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. మెకానికల్, మెకానికల్ డీజిల్, వెల్డర్, పెయింటర్ & మోటర్ మెకానికల్ ఫెవికాల్  ట్రేడ్లో ప్రవేశాలు జరుగుతున్నాయి. 

విద్యార్థులకు స్వయం ఉపాధి రంగం స్థిరపడాలనుకునే వారికి ఐటిఐ కోర్స్ వరం లాంటిది. నిరుద్యోగ యువతులకు చక్కటి శిక్షణా బంగారు భవిష్య అందించే ఉద్దేశంతో తక్కువ యోగి నిరుద్యోగ ఉపాధి కల్పించే ఉద్దేశంతో ఐటీ కళాశాలలో సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది. నిపుణులైన  ఉపాధ్యాయులు మరియు ఆర్టీసీ అధికారులచే తరగతుల నిర్వహించడం జరుగుతుంది. 

టీజీఎస్ఆర్టీసీ డిపోలో అప్రెంటిస్ సౌకర్యం కల్పిస్తూ విద్యార్థులకు ప్రవేశాల కోసం ఆహ్వానిస్తుంది. ఐటిఐ కోర్సులో చేరాలనుకునే విద్యార్థులకు హైదరాబాద్ ఐటిసి కళాశాల ఫోన్ నెంబర్లు ఇవ్వడం జరిగింది సంప్రదించండి ఏదైనా డౌట్ ఉన్నా. 91000664452, వరంగల్ ఐటిఐ కళాశాల ఫోన్ నెంబర్ 8008136611, 9849425319 మొబైల్ నెంబర్ మీరు సంప్రదించవచ్చు. మరిన్ని వివరాల కోసం కింద వెబ్సైట్ ఇవ్వడం జరిగింది సంప్రదించండి.

Important Links:

🔰Notification Pdf Click Here

🔰Official Website Click Here

*మిత్రులకు తప్పక షేర్ చేయండి*

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts

You cannot copy content of this page