Anganwadi Jobs :  10th అర్హతతో అంగన్వాడి కేంద్రాలలో భారీగా 969  ఉద్యోగాల నియామకాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు  చేసుకోండి | Anganwadi  Recruitment 2024 Latest Anganwadi Teacher Notification In Telugu Apply Online 

Anganwadi Jobs :  10th అర్హతతో అంగన్వాడి కేంద్రాలలో భారీగా 969  ఉద్యోగాల నియామకాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు  చేసుకోండి | Anganwadi  Recruitment 2024 Latest Anganwadi Teacher Notification In Telugu Apply Online 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

May 16, 2024 by Telugu Jobs Point 

ముఖ్యాంశాలు:-

📍ఈ నోటిఫికేషన్ జిల్లా జిల్లా మహిళా మరియు శిశు అభివృద్ధి సంస్థలో అంగన్వాడిలో భారీగా ఖాళీలు ఉన్నాయి.

📍969 పోస్టులు కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో జిల్లాల వారీగా ఖాళీలు ఉన్నాయి. 

📍Age 18 to 35 Yrs మధ్యలో వయస్సు కలిగి ఉండాలి. 

📍అంగన్వాడి టీచర్, మెనీ అంగన్వాడి టీచర్ & ఆయా పోస్టులు ఉద్యోగాలు ఉన్నాయి.

📍అంగన్వాడి నెల జీతం రూ.7,000/- to 11,500/- ఇస్తారు. 

Anganwadi Teacher Recruitment 2024 Latest Jobs in Telugu : ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ మహిళా అభ్యర్థులకు శుభవార్త,  ఈ నోటిఫికేషన్ అంగన్వాడి లో కేంద్రాలలో అంగన్వాడి నియామకం అంగన్వాడి కార్యకర్త ,మినీ అంగన్వాడి కార్యకర్త మరియు అంగన్వాడి సహాయకురాలు పోస్టు కొరకు దరఖాస్తు 969 పోస్టులు కాళీ ఉన్నాయి. టీచర్లు 894 మాది పనిచేస్తుండగా, 75 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అంగన్వాడి హెల్పర్ (ఆయా) పోస్టులు 730 ఉండగా 239 ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వం ఈనెల లేదా వచ్చే నెలలో అంగన్వాడీ టీచర్లు, ఆయాల రిటర్మెంట్ ప్రకటిస్తే మాత్రం మరో 17 మంది టీచర్లు 111 మంది ఆయాలు రిటైర్ అవుతారు. దీంతో ఖాళీల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. గత ఏడాది టీచర్ ఆయా పోస్టుల ఖాళీలు భర్తీ చేస్తామని అధికారులు చెప్పారు. మహిళా అభ్యర్థులు 65 సంవత్సరాల వయసు దాటితే పోస్టుల రిక్రూట్‌మెంట్ కోసం అర్హులైన అభ్యర్థుల నుండి త్వరలో దరఖాస్తు ఆహ్వానించబడ్డాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా 969 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారికి మినిమం 18 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. యస్.సి. మరియు యస్.టి. ప్రాంతముల లో గల యస్.సి మరియు యస్.టి. అభ్య ర్ధులు వయస్సు 21 సం// ల నిండిన వారు లేని యడల 18సం// ల నిండిన వారు కూడ అర్హులు.

ఈ  ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు అంగన్వాడి కార్యకర్త మినీ అంగన్వాడి కార్యకర్త, అంగన్వాడి సహాయకుల పోస్టుల కొరకు దరఖాస్తు చేసుకొను వారు 10వ తరగతి ఉత్తీర్ణులు అయి ఉండవలెను. అభ్యర్ధులు వివాహితులు అయి స్థానికులు అయి ఉండవలయును. అంగన్వాడి కార్యకర్త, మినీ అంగన్వాడి కార్యకర్త, మరియు అంగన్వాడి సహాయకుల పోస్టులలో నియామకమగు అభ్యర్ధులకు ప్రభుత్వ నిబ౦ధనల ప్రకారము గౌరవ వేతనం చెల్లించబడును -ప్రస్తుతము అంగన్వాడి కార్యకర్త రూ .11500/- మినీ కార్యకర్త రూ.7000/– అంగన్వాడి సహాయకుల రూ.7000/- నెలకు చెల్లించబడును. ఈ జాబ్స్ ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అంగనవాడి జాబ్స్ అప్లై చేయడానికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించిన అవసరం లేదు ఫ్రీగా అప్లై చేసుకొని సొంత జిల్లాలో వార్డులో ఉద్యోగం పొందే అవకాశం అయితే రావడం జరిగింది.   

రాత పరీక్ష లేకుండా, ఇంటర్వ్యూ ఆధారంగా, & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉంటుంది. ఆయా జిల్లా కలెక్టర్ వెబ్‌సైట్  సందర్శించండి. హోమ్‌పేజీలో అందుబాటులో ఉన్న ” రిక్రూమెంట్” లింక్‌పై క్లిక్ చేయండి. నోటిఫికేషన్ & అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. 

అభ్యర్ధులు తమ ధరఖాస్తుతో పాటు కులం (యస్.సి/ యస్. టి / బి.సి. / అయితే) నివాసము పుట్టిన తేదీ, పదవ తరగతి మార్క్స్ కార్డ్, ఆధర్, వికలాంగులు / వితంతువు సంబందించిన స్వీయ ధృవీకరణ చేసిన జతపరచవలయును. కులము, నివాస, పత్రములు సంబందిత తహసీల్దారు వారిచే జారీచేయబడిన పత్రములను ధృవీకరణ చేసిన జతపరచవలయును. ధరఖాస్తులో ఇటీవల తీసిన ఫోటోను ముందు భాగంలో అతికించి, ఫోటో పైన ఇంక్ పెన్నుతో అభ్య ర్థిసంతకం చేయవలయును. పోస్తులఖాళీల వివరములు ఈ దిగువ న ఇవ్వబడినవి ఏవిషయములో నైనా పూర్తిగా ప్రకటన రద్దు, సవరణ చేయు అధికారము జిల్లా కలెక్టర్ గారికి కలదు

Important Links:

🔰Notification Pdf Click Here

🔰Application Pdf Click Here

*మిత్రులకు తప్పక షేర్ చేయండి*

Leave a Comment

You cannot copy content of this page