Latest Job Mela : 10th అర్హతతో రాత పరీక్ష లేకుండా  నిరుద్యోగులకు 370 ఉద్యోగ అవకాశాలు | Mega Job Mela Recruitment 2024 | Jobs in Telugu

Latest Job Mela : 10th అర్హతతో రాత పరీక్ష లేకుండా  నిరుద్యోగులకు 370 ఉద్యోగ అవకాశాలు | Mega Job Mela Recruitment 2024 | Jobs in Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now

May 10, 2024 by Telugu Jobs Point 

Mega Job Mela Recruitment 2024 : నిరుద్యోగులకు శుభవార్త, లయన్స్ క్లబ్ (గ్రీన్ ల్యాండ్), పరావస్తు క్రియేటివ్ ఫౌండేషన్ల ఆధ్వర్యంలో ఈ నెల 11న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు డాక్టర్ విజయలక్ష్మి గురుసెవర్, డాక్టర్ విద్యాభూషణ్ ఓ ప్రకటనలో తెలిపారు. 

ఈ నోటిఫికేషన్ లయన్స్ క్లబ్ (గ్రీన్ ల్యాండ్), పరావస్తు క్రియేటివ్ ఫౌండేషన్ల ఆధ్వర్యంలో కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.

👉Read Also  :- Indian Navy Agniveer SSR Recruitment 2024 | Latest Jobs in Telugu

పోస్టులు పేరు : ఎస్ ఎంటీ ఆపరేటర్స్, ప్రొడక్షన్ ఆపరేటర్స్ పోస్టులను భర్తీ చేస్తున్నారు.

మొత్తం పోస్ట్‌లు: 370 పోస్తున్నాయి. 

💥విద్యా అర్హతలు:  ఏదైనా ప్రభుత్వం నుండి 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిప్లమా & Any డిగ్రీ అర్హతలను కలిగి ఉండాలి. 

💥వయోపరిమితి: పోస్ట్ అనవసంచి అభ్యర్థికి 18 to 33 Yrs మధ్య వయసు కలిగి ఉండాలి.

👉Read Also  :- DRDO Jobs : No Exam, రక్షణ మంత్రిత్వ శాఖలో ఉద్యోగాలకు ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోండి

💥దరఖాస్తు రుసుము: ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించిన అవసరం లేదు.  

💥అప్లికేషన్ ప్రారంభ తేదీ : 11వ తేదీన సికింద్రాబాద్ బోయిగూడ ఆర్యసమాజ్ సమీపంలో గుజరాతి హైస్కూల్ లో ఇంటర్వ్యూలు ఉంటాయని, దరఖాస్తు చేసుకోలేని వారు నేరుగా ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చని ఫౌండేషన్ వ్యవస్థాపకుడు పరవస్తు మధు కరస్వామి తెలిపారు. 

💥జీతం: నెలకు రూ.15,000/- నుండి రూ.30,000/- నెల జీతం చెల్లిస్తారు.

💥జాబ్ లొకేషన్: ఆల్ ఇండియా

💥ఎంపిక విధానం: రాత పరీక్ష ద్వారా ఎంపిక, ఇంటర్వ్యూ ద్వారా & డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి, జాబ్ ఇస్తారు.

👉Read Also  :- Forest Jobs : రాత పరీక్షలు లేకుండా అటవీ శాఖలో  జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో/ప్రాజెక్ట్ అసిస్టెంట్ రిక్రూట్‌మెంట్ 2024 ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి   

ఎలా దరఖాస్తు చేయాలి:-

మీరు ఈ జాబ్స్ కు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ  Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.

=====================

Important Links:

🔴Notification Full Details PDF Click Here

👉Read Also  : District Court Jobs : రాత పరీక్ష ఫీజు లేకుండా జిల్లా కోర్టులో అసిస్టెంట్ ఉద్యోగాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి | District Court Assistant on Contract Basis Recruitment 2024 Apply Online Date

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

గమనిక : ఫ్రెండ్స్ మీరు నిరుద్యోగులకు ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నట్లయితే మీరు కరెక్ట్ గా ఉన్నటువంటి వెబ్ పేజీలోకి రావడం జరిగింది మీకు ఇక్కడ 100% జెన్యూన్ జాబ్ అప్డేట్ అనేది ప్రతి ఒక్క రోజు ఈ వెబ్సైట్ లో దొరుకుతాయి. అందుకోసం మీరు వాట్సాప్  లేదా టెలిగ్రామ్అకౌంట్ లో కూడా జాయిన్ అవ్వండి లేటెస్ట్ అప్డేట్ ప్రతిరోజు పొందండి. 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts

You cannot copy content of this page