District Court Jobs : రాత పరీక్ష ఫీజు లేకుండా జిల్లా కోర్టులో అసిస్టెంట్ ఉద్యోగాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి | District Court Assistant on Contract Basis Recruitment 2024 Apply Online Date

District Court Jobs : రాత పరీక్ష ఫీజు లేకుండా జిల్లా కోర్టులో అసిస్టెంట్ ఉద్యోగాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి | District Court Assistant on Contract Basis Recruitment 2024 Apply Online Date

ముఖ్యాంశాలు:-

WhatsApp Group Join Now
Telegram Group Join Now

📍ఈ నోటిఫికేషన్ జిల్లా కోర్టులోని స్పెషల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్‌లో కాంట్రాక్ట్ ప్రాతిపదికనలో నుంచి రిలీజ్ కావడం జరిగింది.

📍Any డిగ్రీ అర్హతతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అప్లై చేసుకోవచ్చు.

📍అసిస్టెంట్ ఉద్యోగాలు ఉన్నాయి.

📍నెల జీతం రూ.10,000/- ఇస్తారు. 

📍అప్లికేషన్ చివరి తేదీ : 18 మే 2024.

Read more :- Job Alert : 10th అర్హతతో ఇండియన్ ఎయిర్ పోర్ట్ లో ఉద్యోగాల కోసం  ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి | Air Force Agniveer Musician Recruitment 2024 | Latest Jobs in Telugu

District court Assistant on Contract Basis Recruitment 2024 : నిరుద్యోగుల కోసం చాలా మంచి శుభవార్త,  ఈ నోటిఫికేషన్ న్యాయ శాఖ మరియు జనరల్ పబ్లిక్ ఆఫ్ కోర్ట్ అసిస్టెంట్ పోస్ట్ కోసం రిటైర్డ్ ఉద్యోగుల నుండి దరఖాస్తుల కోసం నోటిఫికేషన్ కాల్ (కాంట్రాక్ట్ ప్రాతిపదికన) పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 01 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారికి మినిమం 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. BC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది.

ఈ  ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు సంబంధిత సబ్జెక్టులు/విభాగాలలో Any డిగ్రీ కలిగి ఉండాలి. ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే రూ.10,000/- జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు ఎంత & ఎలా పే చేయాలి. OC అభ్యర్థులకు. రూ.0/-, SC/ST/BC/EWS Female అభ్యర్థులకు. రూ.0/-  

👉Read Also  :- Free Jobs : 10+2 అర్హతతో ఇండియన్ నేవీలో బంపర్ ఉద్యోగాల కోసం  ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి | Indian Navy Agniveer SSR Recruitment 2024 | Latest Jobs in Telugu

రాత పరీక్ష లేకుండా, ఇంటర్వ్యూ ఆధారంగా, & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉంటుంది. మీరు ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ  https://eastgodavari.dcourts.gov.in/notice-category/recruitments/ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి Submit చెయ్యండి.

ఈ నోటిఫికేషన్ కి ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణ తేదీలు : 03/05/2024. ఆన్‌లైన్ రసీదు కోసం చివరి తేదీ :18/05/2024 ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. 

Important Links:

🔰Notification Pdf Click Here

🔰Official Website Visit Click Here   

👉Read Also  :- DRDO Jobs : No Exam, రక్షణ మంత్రిత్వ శాఖలో ఉద్యోగాలకు ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోండి | DRDO ASL Research Associate Recruitment 2024 Notification Apply Online

*మిత్రులకు తప్పక షేర్ చేయండి*

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *