District Court Jobs : రాత పరీక్ష ఫీజు లేకుండా జిల్లా కోర్టులో అసిస్టెంట్ ఉద్యోగాల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి | District Court Assistant on Contract Basis Recruitment 2024 Apply Online Date
ముఖ్యాంశాలు:-
📍ఈ నోటిఫికేషన్ జిల్లా కోర్టులోని స్పెషల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికనలో నుంచి రిలీజ్ కావడం జరిగింది.
📍Any డిగ్రీ అర్హతతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అప్లై చేసుకోవచ్చు.
📍అసిస్టెంట్ ఉద్యోగాలు ఉన్నాయి.
📍నెల జీతం రూ.10,000/- ఇస్తారు.
📍అప్లికేషన్ చివరి తేదీ : 18 మే 2024.
District court Assistant on Contract Basis Recruitment 2024 : నిరుద్యోగుల కోసం చాలా మంచి శుభవార్త, ఈ నోటిఫికేషన్ న్యాయ శాఖ మరియు జనరల్ పబ్లిక్ ఆఫ్ కోర్ట్ అసిస్టెంట్ పోస్ట్ కోసం రిటైర్డ్ ఉద్యోగుల నుండి దరఖాస్తుల కోసం నోటిఫికేషన్ కాల్ (కాంట్రాక్ట్ ప్రాతిపదికన) పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 01 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారికి మినిమం 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. BC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది.
ఈ ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు సంబంధిత సబ్జెక్టులు/విభాగాలలో Any డిగ్రీ కలిగి ఉండాలి. ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే రూ.10,000/- జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు ఎంత & ఎలా పే చేయాలి. OC అభ్యర్థులకు. రూ.0/-, SC/ST/BC/EWS Female అభ్యర్థులకు. రూ.0/-
రాత పరీక్ష లేకుండా, ఇంటర్వ్యూ ఆధారంగా, & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉంటుంది. మీరు ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ https://eastgodavari.dcourts.gov.in/notice-category/recruitments/ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి Submit చెయ్యండి.
ఈ నోటిఫికేషన్ కి ఆన్లైన్ దరఖాస్తుల సమర్పణ తేదీలు : 03/05/2024. ఆన్లైన్ రసీదు కోసం చివరి తేదీ :18/05/2024 ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
Important Links:
🔰Notification Pdf Click Here
🔰Official Website Visit Click Here
*మిత్రులకు తప్పక షేర్ చేయండి*