Free Jobs : 10th అర్హ‌త‌తో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ గా 5089 పైగా ఉద్యోగ ఖాళీలు.. పూర్తి తెలుసుకోండి | Latest Supervisor Jobs in Telugu

Free Jobs : 10th అర్హ‌త‌తో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ గా 5089 పైగా ఉద్యోగ ఖాళీలు.. పూర్తి తెలుసుకోండి | Latest Supervisor Jobs in Telugu 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Navodaya School Recruitment 2024 : నిరుద్యోగుల కోసం చాలా మంచి శుభవార్త,  నవోదయ విద్యాలయాల్లో బోధనేతర (నాన్ టీచింగ్)లో ఉద్యోగం పొందాలనుకున్న నిరుద్యోగులకు చాలా మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ కి సొంత జిల్లాలో రాత పరీక్ష రాయొచ్చు. అలాగే సొంత రాష్ట్రంలో రాత పరీక్ష మరియు ఉద్యోగం పొందే అవకాశం (అనంతపురం, కర్నూలు, కాకినాడ, నెల్లూరు, గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, మహబూబ్ నగర్, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్)  తదితర ప్రాంతాలలో రాత పరీక్ష ఉంటుంది. ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి చివరి తేదీ  30 ఏప్రిల్ 2024. 

ఈ నోటిఫికేషన్ నవోదయ విద్యాలయాల్లో బోధనేతర (నాన్ టీచింగ్) నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ లో ఫిమేల్ స్టాఫ్ నర్స్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఆడిట్ అసిస్టెంట్, జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్, లీగల్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, కంప్యూటర్ ఆపరేటర్, క్యాటరింగ్ సూపర్వైజర్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, ఎలక్ట్రిషియన్ కమ్ ప్లంబర్, ల్యాబ్ అటెండెంట్, మెస్ హెల్పర్ & మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 1377 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారికి మినిమం 18 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. BC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది.

ఈ  ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు 10వ తరగతి, 12th, ITI, డిప్లమా, బ్యాచులర్ డిగ్రీ & పీజీ పూర్తిచేసిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే కానిస్టేబుల్ పోస్టులు కు రూ.,18,000/- to సబ్-ఇన్‌స్పెక్టర్ పోస్టులు రూ.1,42,000/-  జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు ఎంత & ఎలా పే చేయాలి. OC అభ్యర్థులకు. రూ.1500/-, SC/ST/BC/EWS Female అభ్యర్థులకు. రూ.500/-  

రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉంటుంది. మీరు ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ  https://navodaya.gov.in/nvs/en/Recruitment/Notification-Vacancies/ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి Submit చెయ్యండి.

ఈ నోటిఫికేషన్ కి ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణ తేదీలు : కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ. ఆన్‌లైన్ రసీదు కోసం చివరి తేదీ :30/04/2024 ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. త్వరలో నోటిఫికేషన్ రావడం జరుగుతుంది.

🔴Important Date Details Click Here

🔴Education qualification details PDF Click Here

🔴Apply Link Click Here

🔴Official Website Click Here   

✅Staff Selection Commission CHSL Job Notification 2024 in Telugu Apply Now : ఫ్రెండ్స్ ఈరోజు మీ కోసం మేము ఒక భారీ ఉద్యోగాలు తీసుకురావడం జరిగింది. గ్రూప్ C పోస్టులకు రిక్రూట్‌మెంట్ కోసం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లో స్టాఫ్ సెలక్షన్ కమీషన్ కంబైన్డ్ హయ్యర్ సెకండరీ (10+2) లెవెల్ ఎగ్జామినేషన్ ద్వారా వివిధ ప్రభుత్వ కార్యాలయంలో పోస్టుల కోసం అర్హులైన భారతీయ పౌరుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 

పోస్ట్: లోయర్ డివిజనల్ క్లర్క్/జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్లు తదితర పోస్టులో మీకు జాబ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 

మొత్తం పోస్ట్: 3712 పోస్ట్లు 

అర్హత: కేవలం ఇంటర్మీడియట్  ఉత్తీర్ణులై ఉండాలి. 

వయో పరిమితి: 18 నుండి 27 సంవత్సరాలు

దరఖాస్తు రుసుము: GEN/OBC/EWSకి రూ.100/- & SC/ST మహిళ అభ్యర్థులకు ఫీజు – Nil

ప్రారంబపు తేది: 08/04/2024 

చివరి తేదీ: 07/05/2024

జీతం: పోస్టును అనుసరించి రూ.19,900/- to రూ.81,100/- మధ్యలో జీతం ఇస్తారు. 

ఆన్‌లైన్ అధికారిక వెబ్‌సైట్: https://ssc.gov.in/ 

గమనిక: (పురుష & స్త్రీ) అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

✅Full Notification Pdf Click Here

✅Apply Link Click Here 

✅Official Website Click Here

*మిత్రులకు తప్పక షేర్ చేయండి*

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts