10th అర్హతతో చక్కగా ఇంటి నుండి పని చేయండి | Work From Home Jobs | Latest IndiaMART Tele Associate Recruitment 2024 | 10th Class Jobs in Telugu Apply Online

10th అర్హతతో చక్కగా ఇంటి నుండి పని చేయండి | Work From Home Jobs | Latest IndiaMART Tele Associate Recruitment 2024 | 10th Class Jobs in Telugu Apply Online

IndiaMART Job Notification 2024: నిరుద్యోగుల కోసం చాలా మంచి శుభవార్త,  ప్రముఖ సంస్థ అయినటువంటి IndiaMART నుండి చక్కగా ఇంటి నుండి పని చేయడానికి భారీ నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ లోకి కేవలం 10th పాస్ అయినట్లయితే అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. రిక్రూట్‌మెంట్ కంపెనీ ద్వారా పోస్టుల కోసం అర్హులైన భారతీయ పౌరుల నుండి Work From Home Jobs WFH దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఈ నోటిఫికేషన్ ఇండియామార్ట్ అద్భుతమైన అవకాశాన్ని అందిస్తోంది ఇచ్చిన వర్కింగ్ విండోలో ఎప్పుడైనా మీ ఇంటి నుండి ఫ్రీలాన్సర్‌గా పని చేయండి లో రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మెయిల్ అండ్ చాట్ కస్టమర్ సపోర్ట్  పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా చాలా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ఈ  ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు 10th, Any డిగ్రీ ఉత్తీర్ణులైన పూర్తి చేసిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారికి మినిమం 18 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. BC వారికి 3 సంవత్సరాల, SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది. ఈ నోటిఫికేషన్ లో ఎలాంటివి అప్లికేషన్ ఫీజు చెల్లించడం అవసరం లేదు. 

రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా, & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే రూ.30,000/- జీతం ఇస్తారు. మీరు ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ  Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి Submit చేసి ఇప్పుడు దరఖాస్తు చేసుకోండి. 

🔰Apply Link Click Here

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

Latest Railway RRB RPF Constable SI Recruitment 2024 in Telugu : నిరుద్యోగుల కోసం రైల్వే శాఖ నుంచి  చాలా మంచి శుభవార్త,  కేవలం మీరు 10వ తరగతి పాస్ అయి ఉంటే చాలు. రైల్వే శాఖలో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) మరియు రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్ (RPSF)లో కింది పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. 

పోస్ట్: కానిస్టేబుల్ మరియు సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్లు ఉన్నాయి.

మొత్తం పోస్టులు  : 4660 పోస్టులు 

జీతం: కానిస్టేబుల్ పోస్టులు కు రూ.21,700/- to సబ్-ఇన్‌స్పెక్టర్ పోస్టులు రూ.35,400/-  జీతం ఇస్తారు.

అర్హత: 10th, బ్యాచిలర్ డిగ్రీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

వయో పరిమితి: 18 to 28 సో సార్ వాళ్ళ మధ్య వయసు కలిగి ఉండాలి.

దరఖాస్తు రుసుము: OC అభ్యర్థులకు. రూ.500/-, SC/ST/BC/EWS Female అభ్యర్థులకు. రూ.250/-  

ప్రారంబపు తేది: 15/04/2024

చివరి తేదీ: 14/05/2024

వర్తింపు మోడ్: ఆన్‌లైన్

అధికారిక వెబ్‌సైట్: https://rpf.indianrailways.gov.in/RPF/ 

🔴RPF Constable Notification PDF Click Here

🔴RPF SI Notification PDF Click Here

🔴Apply Link Click Here

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

*మిత్రులకు తప్పక షేర్ చేయండి*

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *