Free Jobs : No Exp 10th అర్హతతో రైల్వే శాఖలో మరియు వివిధ ప్రభుత్వ కార్యాలయాలలో 10649 పైగా ఉద్యోగ ఖాళీలు.. దరఖాస్తు చేశారా? | Latest Govt Jobs Notification For Telangana and Andhra Pradesh Jobs Recruitment 2024 Apply Now
✅Latest Railway RRB RPF Constable SI Recruitment 2024 in Telugu : నిరుద్యోగుల కోసం రైల్వే శాఖ నుంచి చాలా మంచి శుభవార్త, కేవలం మీరు 10వ తరగతి పాస్ అయి ఉంటే చాలు. రైల్వే శాఖలో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) మరియు రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్ (RPSF)లో కింది పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
పోస్ట్: కానిస్టేబుల్ మరియు సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్లు ఉన్నాయి.
మొత్తం పోస్టులు : 4660 పోస్టులు
జీతం: కానిస్టేబుల్ పోస్టులు కు రూ.21,700/- to సబ్-ఇన్‌స్పెక్టర్ పోస్టులు రూ.35,400/- జీతం ఇస్తారు.
అర్హత: 10th, బ్యాచిలర్ డిగ్రీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
వయో పరిమితి: 18 to 28 సో సార్ వాళ్ళ మధ్య వయసు కలిగి ఉండాలి.
దరఖాస్తు రుసుము: OC అభ్యర్థులకు. రూ.500/-, SC/ST/BC/EWS Female అభ్యర్థులకు. రూ.250/-
ప్రారంబపు తేది: 15/04/2024
చివరి తేదీ: 14/05/2024
వర్తింపు మోడ్: ఆన్‌లైన్
అధికారిక వెబ్‌సైట్: https://rpf.indianrailways.gov.in/RPF/
🔴RPF Constable Notification PDF Click Here
🔴RPF SI Notification PDF Click Here
🔴Apply Link Click Here
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
✅కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ ద్వారా నవోదయ విద్యాలయ సమితి (NVS) ప్రభుత్వ పాఠశాలలో పెర్మనెంట్ ఉద్యోగుల కోసం ఆన్లైన్లో దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు.
పోస్ట్: నాన్ టీచింగ్ పోస్ట్
మొత్తం పోస్ట్: 1377 పోస్ట్
అర్హత: బ్యాచిలర్ డిగ్రీ/ మాస్టర్ డిగ్రీ/ లా (LLB)/ BE/B.Tech/B.SC/ BCA
వయో పరిమితి: వివిధ పోస్ట్ వైజ్
దరఖాస్తు రుసుము: GEN/OBCకి రూ.1000/- & SC/STకి రూ.500/-
ప్రారంబపు తేది: 22/03/2024
చివరి తేదీ: 30/04/2024
జీతం: వివిధ పోస్ట్ వైజ్
వర్తింపు మోడ్: ఆన్‌లైన్
అధికారిక వెబ్‌సైట్: www.nvs.ntaonline.in
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
🔴Important Date Details Click Here
🔴Education qualification details PDF Click Here
🔴Apply Link Click Here
🔴Official Website Click Here
✅కేంద్ర ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖలో ఇండియన్ ఆర్మీలో పర్మినెంట్ కమిషన్ కోసం డెహ్రాడూన్‌లోని ఇండియన్ మిలిటరీ అకాడమీ (IMA)లో జనవరి 2025లో ప్రారంభమయ్యే 140వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు (TGC-140) కోసం అర్హులైన అవివాహిత పురుష ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్‌ల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. వాళ్లే ట్రైనింగ్ ఇచ్చి పెర్మనెంట్ జాబ్ ఇస్తారు.
పోస్ట్: 140వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు (TGC-140)
మొత్తం పోస్టులు : 30 పోస్టులు
జీతం: పోస్టును అనుసరించి రూ.56,100/- to రూ.2,50,000/- మధ్యలో జీతం ఇస్తారు.
అర్హత: బ్యాచిలర్ డిగ్రీ/ BE/B.Tech లో ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. లేదా ఇంజినీరింగ్ డిగ్రీ చివరి సంవత్సరంలో ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
వయో పరిమితి: 01 జనవరి 2025 నాటికి 20 నుండి 27 సంవత్సరాలు. (02 జనవరి 1998 మరియు 01 జనవరి 2005 మధ్య జన్మించిన అభ్యర్థులు, రెండు తేదీలు కలుపుకొని).
దరఖాస్తు రుసుము: ఈ నోటిఫికేషన్ అప్లై చేయడానికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించిన అవసరం లేదు.
ప్రారంబపు తేది: 10/04/2024
చివరి తేదీ: 09/05/2024
జీతం: వివిధ పోస్ట్ వైజ్
వర్తింపు మోడ్: ఆన్‌లైన్
అధికారిక వెబ్‌సైట్: https://www.joinindianarmy.nic.in/
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
🔴Notification PDF Click Here
🔴Apply Link Click Here
✅Union Public Service Commission Job Notification 2024: నిరుద్యోగుల కోసం చాలా మంచి శుభవార్త, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఇండియన్ ఎకనామిక్ సర్వీస్/ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ ఎగ్జామినేషన్ లో పోస్టుల కోసం అర్హులైన భారతీయ పౌరుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
పోస్ట్: ఇండియన్ ఎకనామిక్ సర్వీస్ & ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ పోస్టులు ఉన్నాయి.
మొత్తం పోస్టులు : 48 పోస్టులు
జీతం: పోస్టును అనుసరించి రూ.56,100/- to రూ.1,77,500/- మధ్యలో జీతం ఇస్తారు.
అర్హత: అభ్యర్థి తప్పనిసరిగా ఎకనామిక్స్/అప్లైడ్ ఎకనామిక్స్/ బిజినెస్ ఎకనామిక్స్/ ఎకనామెట్రిక్స్‌లో పోస్ట్-గ్రాడ్యుయేట్ డిగ్రీని పొంది ఉండాలి. ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ కోసం అభ్యర్థి తప్పనిసరిగా స్టాటిస్టిక్స్/మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్/ అప్లైడ్ స్టాటిస్టిక్స్‌లో ఒక సబ్జెక్ట్ లేదా మాస్టర్స్‌తో బ్యాచిలర్ డిగ్రీని పొంది ఉండాలి. భారతదేశంలోని సెంట్రల్ లేదా స్టేట్ లెజిస్లేచర్ చట్టం ద్వారా పొందుపరచబడిన విశ్వవిద్యాలయం నుండి స్టాటిస్టిక్స్/గణిత గణాంకాలు/అనువర్తిత గణాంకాలలో డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు.
వయో పరిమితి: పోస్టులను అనుసరించి 21 to 30 సంవత్సరాలు మధ్య ఏజ్ కలిగి ఉండాలి.
దరఖాస్తు రుసుము: 200/-
ప్రారంబపు తేది: 10/04/2024
చివరి తేదీ: 30/04/2024
వర్తింపు మోడ్: ఆన్‌లైన్
అధికారిక వెబ్‌సైట్: https://www.upsc.gov.in/
🔰Notification Pdf Click Here
🔰Apply Link Click Here
🔰Official Website Link Click Here
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
✅Staff Selection Commission CHSL Job Notification 2024 in Telugu Apply Now : కేంద్ర ప్రభుత్వం ద్వారా గ్రూప్ C పోస్టులకు రిక్రూట్‌మెంట్ కోసం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లో స్టాఫ్ సెలక్షన్ కమీషన్ కంబైన్డ్ హయ్యర్ సెకండరీ (10+2) లెవెల్ ఎగ్జామినేషన్ ద్వారా వివిధ ప్రభుత్వ కార్యాలయంలో పోస్టుల కోసం అర్హులైన భారతీయ పౌరుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
పోస్ట్: లోయర్ డివిజనల్ క్లర్క్/జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ & డేటా ఎంట్రీ ఆపరేటర్లు తదితర పోస్ట్ లు ఉన్నాయి.
మొత్తం పోస్ట్: 3712 పోస్టులు
అర్హత: కేవలం ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి.
వయో పరిమితి: 18 నుండి 27 సంవత్సరాలు BC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది.
దరఖాస్తు రుసుము: GEN/OBC/EWSకి రూ.100/- & SC/ST మహిళ అభ్యర్థులకు ఫీజు – Nil
ప్రారంబపు తేది: 08/04/2024
చివరి తేదీ: 07/05/2024
జీతం: పోస్టును అనుసరించి రూ.19,900/- to రూ.81,100/- మధ్యలో జీతం ఇస్తారు.
ఆన్‌లైన్ అధికారిక వెబ్‌సైట్: https://ssc.gov.in/
గమనిక: (పురుష & స్త్రీ) అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
✅SSC CHSL Notification Pdf Click Here
✅Apply Link Click Here
✅Official Website Click Here
✅Junior Engineer Notification Pdf Click Here
✅Apply Link Click Here
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
✅నిరుద్యోగుల కోసం చాలా మంచి శుభవార్త, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (NIFT)ని జౌళి మంత్రిత్వ శాఖలో ఉద్యోగం పొందాలనుకున్న నిరుద్యోగులకు చాలా మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది.
పోస్ట్: మెషిన్ మెకానిక్, అసిస్టెంట్, అసిస్టెంట్ వార్డెన్ (గర్ల్స్), నర్స్, జూనియర్ అసిస్టెంట్, లైబ్రరీ అసిస్టెంట్, ల్యాబ్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ పోస్టులు ఉన్నాయి.
మొత్తం పోస్ట్: 54 పోస్ట్
అర్హత: 10th, 12th, ITI, డిప్లమా & Any డిగ్రీ & పీజీ పూర్తిచేసిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు.
వయో పరిమితి: 18 నుండి 27 సంవత్సరాలు
నెల జీతం : రూ.19,900/- to రూ.84,200/- నెల జీతం ఇస్తారు.
దరఖాస్తు రుసుము: OC అభ్యర్థులకు. రూ.500/-, SC/ST/BC/EWS Female అభ్యర్థులకు. రూ.0/-
చివరి తేదీ: 20/05/2024
ఉద్యోగ స్థానం: ఆల్ ఇండియా
వర్తింపు మోడ్: ఆన్‌లైన్
Important Links:
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
🔰Notification Pdf Click Here
🔰Official Website Visit Click Here
🔰Apply Online Click Here
*మిత్రులకు తప్పక షేర్ చేయండి*