NVS Recruitment 2024 : నవోదయ పాఠశాలలో లైబ్రరియన్ బంపర్ నోటిఫికేషన్ విడుదల | Latest Jobs Navodaya Vidyalaya Samiti Jobs In Telugu | Free Librarian Jobs 

NVS Recruitment 2024 : నవోదయ పాఠశాలలో లైబ్రరియన్ బంపర్ నోటిఫికేషన్ విడుదల | Latest Jobs Navodaya Vidyalaya Samiti Jobs In Telugu | Free Librarian Jobs 

Published Date  : April 11, 2024 by Telugu Jobs Point

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Navodaya Vidyalaya Samiti Job Vacancy 2024: నిరుద్యోగుల కోసం నవోదయ విద్యాలయ సమితి, ప్రాంతీయ కార్యాలయంలో తాత్కాలిక ప్రాతిపదికన దిగువ పేర్కొన్న పోస్టులకు ఎంపిక చేయడం ద్వారా డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ నియామకం కోసం దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. ఈ TGTs, PGTs, Physical Education Teacher (Male & Female), Music Teachers, Librarian పోస్ట్ కోసం ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ లో పురుష/మహిళ దరఖాస్తు ఆన్లైన్ ఆహ్వానిస్తున్నారు. ఇందులో మీరు సెలెక్ట్ అయితే నెలకు జీతం రూ.35,000/- to రూ.65,000/- ఇవ్వడం జరుగుతుంది. వయసు 18 సంవత్సరాల నుంచి 65 మధ్యలో ఉన్న వాళ్ళు అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లోనే అప్లై చేయాలి, అప్లై చేసే సమయంలో అప్లికేషన్ ఫీజును కూడా Online లో  కట్టాలి. ఈ జాబ్స్ కి Apply చేసుకున్న వారిని NVS రిక్రూట్‌మెంట్ కోసం కమిషన్ విద్యా అర్హతలు సాధించడం మెరిట్ ఆధారంగా వారు షార్ట్ లిస్ట్ చేసి వారికి డాక్యుమెంట్ వెరీఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్న సంస్థ

ఈ నోటిఫికేషన్ నవోదయ విద్యాలయ సమితి, ప్రాంతీయ కార్యాలయం, హైదరాబాద్ ద్వారా డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కోసం ఆన్‌లైన్ రిక్రూట్‌మెంట్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.

ఎలాంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు :

ఈ నోటిఫికేషన్ ద్వారా TGTs, PGTs, ఫిసికల్ ఎడ్యుకేషన్ టీచర్ (Male & Female), మ్యూజిక్ టీచర్స్ , లైబ్రరియన్ పోస్టులు భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హతలు :

ఈ  ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు B.Ed. డిగ్రీ, M. Sc. (కంప్యూటర్ సైన్స్ /IT)/ MCA from a రికగనిజడ్ యూనివర్సిటీ. OR M.E. or M. Tech (కంప్యూటర్ సైన్స్ / IT) ఫ్రొమ్ రికగనిజడ్ యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్. B.Ed. డిగ్రీ in ఫైన్ ఆర్ట్స్ /క్రాఫ్ట్స్ from a రికగనిజడ్ యూనివర్సిటీ (BFA), యూనివర్సిటీ డిగ్రీ in లైబ్రరీ సైన్స్ ఫ్రొమ్ a రికగనిజడ్ ఇన్స్టిట్యూషన్ పూర్తిచేసిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

మొత్తం ఎన్ని ఉద్యోగాలు : 

ఈ నోటిఫికేషన్ ద్వారా చాలా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ఎంత వయస్సు ఉండాలి :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారికి మినిమం 18 నుండి 65 సంవత్సరాల మధ్య ఉండాలి. 

BC వారికి 3 సంవత్సరాలు

SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది.

అప్లికేషన్ ఫీజు ఎంత & ఎలా పే చేయాలి : 

ఎ)OC అభ్యర్థులకు. రూ.0/-

బి)SC/ST/BC/EWS Female అభ్యర్థులకు. రూ.0/-

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

సెలక్షన్ ఏ విధంగా చేస్తారు :

విద్య అర్హతలు సాధించిన మార్పు  ఆధారంగా, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉంటుంది. 

ఎంత జీతం ఇస్తారు :

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే రూ.35,000/- to రూ.65,000/- జీతం ఇస్తారు.

ఎలా దరఖాస్తు చేయాలి:-

మీరు ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ  https://navodaya.gov.in/nvs/ro/Hyderabad/en/Academic/Circulars/ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి Submit చెయ్యండి.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

ముఖ్య తేదిలు :-

ఈ నోటిఫికేషన్ కి ఆన్‌లైన్ దరఖాస్తుల ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణ కోసం లింక్‌లు 11/04/2024 నుండి 09:00 AM నుండి-17/04/2024 వరకు 09:00 PM వరకు తెరవబడతాయి.

ఫిజికల్ ఇంటర్వ్యూ కోసం తాత్కాలిక తేదీలు (ఆన్‌లైన్ కాదు) 22 నుండి 24 ఏప్రిల్ 2024 వరకు

గమనిక: అభ్యర్థులు దరఖాస్తు ఫారమ్‌ను పూరించే ముందు దరఖాస్తు చేసిన పోస్ట్‌కి తమ అర్హతను తప్పనిసరిగా నిర్ధారించుకోవాలి

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

=====================

Important Links:

🛑Notification Pdf Click Here

🛑Official Website Link Click Here   

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

*మిత్రులకు తప్పక షేర్ చేయండి*

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page