AP Inter Result 2024 : ఇంటర్ ఫలితాలు పూర్తి వివరాలు | AP Inter 1st 2nd Year Result 2024 | AP Inter Results Release Date

AP Inter Result 2024 : ఇంటర్ ఫలితాలు పూర్తి వివరాలు | AP Inter 1st 2nd Year Result 2024 | AP Inter Results Release Date

AP inter result AP Inter 1st year result 2024 latest updates in Telugu:   ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల కోసం విద్యార్థులు మరియు విద్యార్థి తల్లిదండ్రులు చాలా  ఎదురుచూస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఏపీలో ఇంటర్ పరీక్షలు మార్చి ఒకటి నుంచి మార్చి 20 వరకు జరగడం జరిగింది. ఈ సంవత్సరం రెగ్యులర్, ఓపెన్ విద్యార్థులు కలిసి మొత్తం 1st ఇయర్స్ విద్యార్థుల సంఖ్య  5,17,617 2nd ఇయర్ 535056 విద్యార్థులు పరీక్షలు దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఫలితాలు ఎప్పుడు ఇంటర్మీడియట్ బోర్డ్ పబ్లిక్ పరీక్ష ఫలితాలు 12వ తేదీన విడుదల చేసేందుకు ఇంటర్మీడియట్ విద్యుత్ మండలి ఉదయం 11:00 గంటలకు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ బోర్డ్ విడుదల చేస్తామని తెలియజేశారు. ఇందులో ఏదైనా సాంకేతిక అంతరాయం కలిగినట్లయితే ఒకరోజు ముందు వెనకాల రావచ్చు. వచ్చిన వెంటనే మీకు లింక్ ఆక్టివేట్ లో కావాలి అనుకున్న వాళ్ళు మన పేజీని ఫాలో అవ్వండి. 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఇంటర్మీడియట్ విద్యామండలి ఆంధ్రప్రదేశ్, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, ఆంధ్ర ప్రదేశ్ R.No.114/C3, ఈశ్వర్ ఎలైట్, సోనో-విజన్ పక్కన, తాడేపల్లి, గుంటూరు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల IPE మార్చి-2024 ఫలితాల ప్రకటన బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వద్ద 12-04-2024న ఉదయం 11:00 గంటలకు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ బోర్డ్ సెక్రెటరీ ద్వారా IPE మార్చి 2024 I మరియు II ఇయర్ ఫలితాలు (జనరల్ మరియు వొకేషనల్) విడుదల ఈవెంట్‌కు ప్రెస్ సభ్యులను ఆహ్వానించారు. 

మనకు రిజల్ట్స్ వచ్చినట్లయితే కింద లింక్స్ లో ఇవ్వడం జరుగుతుంది 

https://resultsbie.ap.gov.in

https://examsresults.ap.nic.in

https://results.bie.ap.gov.in

https://results.apcfss.in

https://bie.ap.gov.in

https://results.gov.in

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *