KVS Admission 2024 : కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలను కోసం దరఖాస్తులు ఆహ్వానం | Kendriya Vidyalaya Sangathan KVS Class 1 Admission Apply Online Form in Telugu 

KVS Admission 2024 : కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలను కోసం దరఖాస్తులు ఆహ్వానం | Kendriya Vidyalaya Sangathan KVS Class 1 Admission Apply Online Form in Telugu 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Published Date  : Apr 01, 2024 by Telugu Jobs Point

Kendriya Vidyalaya Sangathan KVS Class 1 Admission 2024-25: కేంద్రీయ విద్యాలయాల్లో బాల్వాటిక 1,2,3ల్లో ప్రీప్రైమరీ తరగతుల్లో ప్రవేశ ప్రకటనను కేంద్రీయ విద్యాలయ సంఘటన్ విడుదల చేసింది. ప్రవేశాలు కేవీల్లో బాల్వాటిక -2024 సంవత్సరానికిగాను దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 50 కేవీల్లో బాల్వాటిక-1, 445 కేవీల్లో బాల్ వాటిక-3 తరగతులు నిర్వహించనున్నారు. 2024-25 విద్యా సెషన్ నుండి అమలులోకి వచ్చేలా కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్లను నియంత్రించడానికి సమర్థ అధికారం యొక్క ఆమోదంతో క్రింది మార్గదర్శకాలు జారీ చేయబడ్డాయి. మరిన్ని వివరాలకు కూడా కింద ఇవ్వడం జరిగింది తెలుసుకోండి. 

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here 

ఆన్లైన్ లో దరఖాస్తుకు ముఖ్య తేదీ వివరాలు  : ఆన్లైన్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం తేదీ : 01 ఏప్రిల్ 2024, ఆన్లైన్ అప్లికేషన్ చివరి తేదీ  15 ఏప్రిల్ 2024. ఇందులో అప్లికేషన్ చేసుకోవడానికి ఎలాంటి అప్లికేషన్ ఫీజు చెల్లించిన అవసరం లేదు. 

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here 

ఎంత వయస్సు ఉండాలి : అడ్మిషన్ కోసం అర్హత వయస్సు, అడ్మిషన్ కోరే విద్యా సంవత్సరంలో మార్చి 31 నాటికి I తరగతికి తప్పనిసరిగా 6 సంవత్సరాల వయస్సు ఉండాలి (ఏప్రిల్ 1న పుట్టిన పిల్లలను కూడా పరిగణించాలి.) వివిధ తరగతులలో కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశానికి కనీస మరియు గరిష్ట వయో పరిమితి క్రింద ఇవ్వబడింది: (ఏప్రిల్ 1వ తేదీన జన్మించిన పిల్లలను కూడా పరిగణించాలి.

ఎలా దరఖాస్తు చేయాలి: మీరు ఈ KVS admission for Class 1 Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ  KVS వెబ్‌సైట్ https://kvsonlineadmission.kvs.gov.in/instruction.html ద్వారా నిర్ణీత దరఖాస్తు ఫారమ్‌లో అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. 

=====================

Important Links:

🛑Notification Pdf Click Here

🛑Administration Registration Online Link  Click Here

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here 

*మిత్రులకు తప్పక షేర్ చేయండి*

Leave a Comment

You cannot copy content of this page