Any డిగ్రీ అర్హతతో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి | UPSC Recruitment 2024 Notification apply online
Union Public Service Commission Job Notification 2024: నిరుద్యోగుల కోసం చాలా మంచి శుభవార్త, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ లో పోస్టుల కోసం అర్హులైన భారతీయ పౌరుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
ఈ నోటిఫికేషన్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆన్‌లైన్ ధరి ఆజా/ఆన్‌లైన్ కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా సైంటిస్ట్-బి (మెకానికల్), ఆంత్రోపాలజిస్ట్ (భౌతిక మానవ శాస్త్ర విభాగం), స్పెషలిస్ట్ గ్రేడ్ III అసిస్టెంట్ ప్రొఫెసర్ (అనస్థీషియాలజీ), స్పెషలిస్ట్ గ్రేడ్ III అసిస్టెంట్ ప్రొఫెసర్ (కార్డియో వాస్కులర్ మరియు థొరాసిక్ సర్జరీ), స్పెషలిస్ట్ గ్రేడ్ III అసిస్టెంట్ ప్రొఫెసర్ (నియోనాటాలజీ), స్పెషలిస్ట్ గ్రేడ్ III అసిస్టెంట్ ప్రొఫెసర్ (న్యూరాలజీ), స్పెషలిస్ట్ గ్రేడ్ III అసిస్టెంట్ ప్రొఫెసర్ (ప్రసూతి శాస్త్రం & గైనకాలజీ), స్పెషలిస్ట్ గ్రేడ్ III అసిస్టెంట్ ప్రొఫెసర్ (ఫిజికల్ మెడిసిన్ మరియు రిహాబిలిటేషన్), అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, సైంటిస్ట్ ‘బి’ (సివిల్ ఇంజనీరింగ్), సైంటిస్ట్ ‘బి’ (ఎలక్ట్రానిక్స్ / ఇన్‌స్ట్రుమెంటేషన్) & అసిస్టెంట్ డైరెక్టర్ (భద్రత) పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 147 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
ఈ ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు Any డిగ్రీ & BE, B. Tech, మాస్టర్ డిగ్రీ గుర్తింపు పొందిన బోర్డ్/ఇన్‌స్టిట్యూట్ నుండి ఉత్తీర్ణత లేదా తత్సమానం పూర్తిచేసిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారికి మినిమం 18 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. BC వారికి 3 సంవత్సరాల, SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది.
పరీక్ష రుసుము: UR, EWS మరియు OBC వర్గాలకు చెందిన అభ్యర్థులకు రూ.25/-, SC/ST మరియు PWDకి చెందిన అభ్యర్థులు దరఖాస్తు రుసుము చెల్లింపు నుండి మినహాయించబడ్డారు. అయితే SC/ST మరియు PWDకి చెందిన అభ్యర్థులు ఇంటిమేషన్ ఛార్జీల కోసం కేవలం రూ.0/- చెల్లించవలసి ఉంటుంది.
రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా, ఇంటర్వ్యూ & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే రూ.56,100/- to రూ.1,77,500/- జీతం ఇస్తారు. మీరు ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ https://upsconline.nic.in/ora/VacancyNoticePub.php Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి Submit చెయ్యండి.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
ఈ నోటిఫికేషన్ కి ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీలు : 25/03/2024. ఆన్‌లైన్ రసీదు కోసం చివరి తేదీ :11/04/2024 ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
🔰Notification Pdf Click Here
🔰Apply Link Click Here
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
*మిత్రులకు తప్పక షేర్ చేయండి*