డీగ్రీ అర్హతతో 45,000/- నెల జీతం ఇస్తారు | RFCL Non Executives Office Assistant Latest Job Notification in Telugu apply online and check out 

డీగ్రీ అర్హతతో 45,000/- నెల జీతం ఇస్తారు | RFCL Non Executives Office Assistant Latest Job Notification in Telugu apply online and check out 

Feb 27, 2024 by Telugu Jobs Point  

WhatsApp Group Join Now
Telegram Group Join Now

RFCL Office Assistant Non Executives Jobs Notification : తెలుగు వారికి అదిరిపోయే జాబ్స్ మీ ముందుకు తీసూకో రావడం జరిగింది. ఈరోజు రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (RFCL) నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.  ఈ నోటిఫికేషన్ లో జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్, ఇంజనీరింగ్ అసిస్టెంట్ & ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి RFCL దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. అన్ని విధాలుగా పూర్తి చేసిన దరఖాస్తులను తప్పనిసరిగా సమర్పించాలి. Any డిగ్రీ & డిప్లొమా పాసైన అభ్యర్థులు ఇందులో అర్హులు. రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ నాన్-ఎగ్జిక్యూటివ్స్ రిక్రూట్‌మెంట్  జాబ్స్ కు ఇస్తారు సంబందించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే జాబ్ వస్తుంది. ఇలాంటి నోటిఫికేషన్ మళ్ళీ రాదు, అప్లికేషన్ పెట్టు మంచి జాబ్ కొట్టు. ఏది వదిలినా ఈ నోటిఫికేషన్ మాత్రం వదలకండి.

అవసరమైన వయో పరిమితి:

నోటిఫికేషన్ నాటికి మీకు Minimum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. Maximum 40 సంవత్సరాలు ఆపై వయసు కలిగి ఉండరాదు.

SC, ST, BC మరియు EWS అభ్యర్థులకు: 05 (ఐదు) సంవత్సరాలు

ఎక్స్-సర్వీస్ మెన్ కోసం: 03 (మూడు) సంవత్సరాల పాటు సర్వీస్ వ్యవధి

విభిన్న వికలాంగులకు: 10 (పది) సంవత్సరాలు

మీకు ఉండాల్సిన విద్యార్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు Any డిగ్రీ లేదా డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.

Latest Government Jobs Notification in Telugu 

🛑ఏపీ హైకోర్టులో బంపర్ నోటిఫికేషన్ విడుదల  

🛑పోస్టల్ శాఖలో కొత్తగా గ్రూప్ సి ఉద్యోగం నోటిఫికేషన్ విడుదల    

🛑సింగరేణిలో 272 కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల      

🛑Railway Jobs : 10th అర్హతతో 4660 పోస్టులు శాశ్వత పర్మనెంట్ కానిస్టేబుల్ ఉద్యోగ నోటిఫికేషన్    

🛑పశుసంవర్ధన శాఖలో కొత్త ఉద్యోగం నోటిఫికేషన్ విడుదల   

ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ విడుదల చేసింది

మీరు ఈ భారీ రిక్రూట్మెంట్ రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (RFCL) నుండి విడుదలకావడం జరిగింది. 

ఈ నోటిఫికేషన్ విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

ఈ సంస్థ నుండి మనకు జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్, ఇంజనీరింగ్ అసిస్టెంట్ & ఆఫీస్ అసిస్టెంట్ నియామకం ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.

ఈ ఉద్యోగం జీతం వివరాలు:

ఈ  లో మీరు పని చేస్తున్నందుకు పోస్టులు కు రూ.23,000/- to మరియు రూ.77,000/- నెల జీతం నియామకం మీకు ఇస్తారు. 

దరఖాస్తు రుసుము:

మీరు ఈ ఉద్యోగం అప్లై చేసుకోవడం కోసం అభ్యర్థి తప్పనిసరిగా

•OC అభ్యర్థులకు రూ.200/-

•SC/ST/BC/PH/ ఎక్స్-సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకు రూ.0/- ఫీజు చెల్లించవలసి ఉంటుంది.

ఎంపిక విధానం:

రాత పరీక్ష, ఇంటర్వ్యూ & డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ఎలా దరఖాస్తు చేయాలి:-

మీరు ఈ జాబ్స్ కు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (RFCL) లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి Submit చెయ్యండి.

ముఖ్యమైన తేదీ వివరాలు :-

అర్హత మరియు ఆసక్తి ఉన్న అభ్యర్థులు RFCL వెబ్‌సైట్: https://www.rfcl.co.in కెరీర్‌లలో 10.02.2024 (0800 గంటలు) నుండి 10.03.2024 (1700 గంటలు) వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 

=====================

Important Links:

🛑Notification Pdf Click Here  

🛑Apply Link Click Here  

•మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

•Join Telegram Account Mor Job Updates Daily Click Here

Important Note: మిత్రులారా మన Telugu Jobs Point వెబ్ సైట్ లో ప్రతిరోజు కూడా  గవర్నమెంట్,  AP, TS లోకల్ , Work from Home Jobs, Part Time Jobs వివరాలను పోస్ట్ చేస్తున్నాను. మీకు ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు ఉన్నట్లయితే ఎటువంటి ఆలస్యం చేయకుండా ప్రతిరోజు మన Telugu Jobs Point Website  ని Visit  చేసి అందులో మేము పెట్టే ఉద్యోగాలను చదివి మీకు అర్హతలు ఉన్నట్లయితే Apply చేయండి.

*మిత్రులకు తప్పక షేర్ చేయండి*

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since March 2025 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *