రాత పరీక్ష లేకుండా వాలంటీర్ జాబ్స్ విడుదల | Latest Telangana Volunteer Jobs Notification 2024 | Telugu Jobs Point

రాత పరీక్ష లేకుండా వాలంటీర్ జాబ్స్ విడుదల | Latest Telangana Volunteer Jobs Notification 2024 | Telugu Jobs Point

Telangana Volunteer Jobs vacancy 2024 : తెలంగాణ సంక్షేమ లో Volunteer ఉద్యోగాల భర్తీ కొరకు ఒక మంచి నోటిఫికేషన్ నీ తెలంగాణ ప్రభుత్వ డైరెక్టర్ కార్యాలయం, దివ్యాంగుల సాధికారత, సీనియర్ సిటిజన్లు & బదిలీ అయిన వ్యక్తుల కోసం శాఖలో విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా వాలంటీర్లు 66 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.  ఈ ఉద్యోగాలకు తెలంగాణలో అన్ని జిల్లాలు ఉన్నటువంటి  ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లోనే అప్లై చేయాలి, అప్లై చేసే సమయంలో అప్లికేషన్ ఫీజును కూడా Online లో  కట్టాలి. ఈ జాబ్స్ కి Apply చేసుకున్న వారిని empowerment వారు షార్ట్ లిస్ట్ చేసి వారికి డాక్యుమెంట్ వెరీఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు. ఎంపవర్మెంట్  పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్న సంస్థ :

ఈ నోటిఫికేషన్ నీ మనకు తెలంగాణ ప్రభుత్వ డైరెక్టర్ కార్యాలయం, దివ్యాంగుల సాధికారత, సీనియర్ సిటిజన్లు & బదిలీ అయిన వ్యక్తుల కోసం శాఖలో నుండి విడుదల చేశారు.

ఎలాంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు :

ఈ నోటిఫికేషన్ ద్వారా కమ్యూనిటీ ఎడ్యుకేటర్ మాస్టర్ వాలంటీర్లు  ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హతలు :

ఈ  ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ మరియు పూర్తి చేసి ఉండాలి. ఈ జాబ్స్ కి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

మొత్తం ఎన్ని ఉద్యోగాలు

ఈ నోటిఫికేషన్ ద్వారా 66 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ఎంత వయస్సు ఉండాలి :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారికి మినిమం 21 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం SC/ST/BC వారికి రిజర్వేషన్స్ వర్తిస్తాయి.

BC వారికి 3 సంవత్సరాలు

SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

ఫీజు ఎంత & ఎలా పే చేయాలి

మీరు ఈ ఉద్యోగం అప్లై చేసుకోవడం కోసం అభ్యర్థి తప్పనిసరిగా

•OC అభ్యర్థులకు రూ.0/-

•SC/ST/BC/PH/ ఎక్స్-సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకు రూ.0/- ఫీజు చెల్లించవలసి ఉంటుంది.

సెలక్షన్ ఏ విధంగా చేస్తారు :

Apply చేసుకున్న విధ్యార్థులను రాత పరీక్ష, షార్ట్ లిస్ట్ చేసి వారికి డాక్యుమెంట్ వెరీఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు. 

ఎంత జీతం ఇస్తారు :

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే రూ. 10,000/- జీతం ఇస్తారు.

ముఖ్య తేదిలు :

Apply చేయడానికి చివరి తేది : 28.02.2024.

ఆన్‌లైన్ అప్లికేషన్ పోర్టల్ APMDC వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది. https://forms.gle/QmgCUzRcN86nQkgz8 21.02.2024 నుండి 28.02.2024 వరకు.దీనికి చివరి తేదీ ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణ 28.02.2024.  యొక్క ఇతర మోడ్‌లు లేవు అప్లికేషన్ వినోదం ఉంటుంది.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

మరింత సంచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని చూసుకొగలరు.

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

🛑volunteers Notification- Read Here

🛑volunteers Official Website Link – Read Here   

🛑మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

🛑Join Telegram Account Mor Job Updates Daily Click Here

Important Note: మిత్రులారా మన Telugu Jobs Point వెబ్ సైట్ లో ప్రతిరోజు కూడా  గవర్నమెంట్,  ప్రైవేటు, Work from Home Jobs, Part Time Jobs వివరాలను పోస్ట్ చేస్తున్నాను. మీకు ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు ఉన్నట్లయితే ఎటువంటి ఆలస్యం చేయకుండా ప్రతిరోజు మన Telugu Jobs Point Website  ని Visit  చేసి అందులో మేము పెట్టే ఉద్యోగాలను చదివి మీకు అర్హతలు ఉన్నట్లయితే Apply చేయండి.

*మిత్రులకు తప్పక షేర్ చేయండి*

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *