Latest Jobs : శాశ్వత పర్మనెంట్ ఆపరేటర్ ఉద్యోగ నోటిఫికేషన్  |  SAIL Operator cum Technician Recruitment 2024 Notification Apply Now and Check All Details In Telugu

Latest Jobs : శాశ్వత పర్మనెంట్ ఆపరేటర్ ఉద్యోగ నోటిఫికేషన్  |  SAIL Operator cum Technician Recruitment 2024 Notification Apply Now and Check All Details In Telugu

Steel Authority of India Limited (SAIL) Operator cum Technician Requirement in Telugu : ఈరోజు మేము మీ కోసం బంపర్ నోటిఫికేషన్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడే ఈరోజు రిలీజ్ అయినటువంటి తాజా నోటిఫికేషన్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SAIL) మహారత్న సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌ప్రైజెస్ మరియు ప్రముఖ ఉక్కు తయారీదారు దేశం, వివిధ ప్రాంతాలలో ఐదు ఇంటిగ్రేటెడ్ ప్లాంట్లు, మూడు ప్రత్యేక స్టీల్ ప్లాంట్లు, కేంద్రీకృత యూనిట్లు లో 314 పోస్టులకు రిక్రూట్‌మెంట్ కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. ఆఫ్ లైన్ ప్రారంభం తేదీ  26 ఫిబ్రవరి  2024 దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ 18 మార్చ్ 2024. దరఖాస్తు ఆన్లైన్ ద్వారా మాత్రమే చూసుకోవాలి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఉద్యోగాలు వివరాలు 

మనకు ఈ రిక్రూమెంట్ కు Operator-cum-Technician (Trainee)-(OCTT) ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.

SAIL Operator cum Technician Requirement  2024 Notification Overview

పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు 
ఆర్గనైజేషన్ పేరు స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SAIL) ద్వారా కొత్త రిక్రూట్‌మెంట్‌ 2024
వయసు  18 to 28 Yrs వయసు మధ్య కలిగి ఉండాలి.
నెల జీతము  పోస్టుని అనుసరించ రూ రూ. 26,600/- to 38,920/- వరకు నెల జీతం చెల్లిస్తారు.  
దరఖాస్తు ఫీజు200/- to 500/-.
విద్యా అర్హత10+ITI, డిప్లమా & ఎన్ని డిగ్రీ 
ఎంపిక విధానముఆన్లైన్ లో పరీక్ష 
అప్లై విధానము ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి

Latest Government Jobs Notification in Telugu 

•ఏపీ హైకోర్టులో బంపర్ నోటిఫికేషన్ విడుదల  

•పోస్టల్ శాఖలో కొత్తగా గ్రూప్ సి ఉద్యోగం నోటిఫికేషన్ విడుదల    

•సింగరేణిలో 272 కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల      

•కేవలం టెన్త్ అర్హతతో రెవెన్యూ శాఖలో కొత్త ఉద్యోగం నోటిఫికేషన్ విడుదల   

•DRDO Jobs : రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ ఉద్యోగ నియామకాలు  

SAIL Operator cum Technician Recruitment 2024 Notification Eligibility Education Qualification And Age Details

ఈ నోటిఫికేషన్ / ఎ ప్రభుత్వ సంస్థ నుండి విడుదల చేసింది? 

మనకు ఈ నోటిఫికేషన్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SAIL) లో అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. 

ఉద్యోగాలు ఖాళీ వివరాలు  

మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు 314 ఉద్యోగాల  ఖాళీలు ఉన్నాయి.

అవసరమైన వయో పరిమితి:

అభ్యర్థుల వయసు 18 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.

రిజర్వేషన్ బట్టి SC, STలకు 5ఏళ్లు, BCలకు 3ఏళ్లు, దివ్యాంగులకు 10ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంది.

జీతం ప్యాకేజీ:

మనకు ఈ నోటిఫికేషన్ లో అప్లై చేస్తే రూ. 26,600/- to రూ. 38,920/- వరకు నెల జీతం ఇవ్వడం జరగుతుంది.

దరఖాస్తు రుసుము:

మీరు ఈ ఉద్యోగం అప్లై చేసుకోవడం కోసం అభ్యర్థి తప్పనిసరిగా

•OC అభ్యర్థులకు రూ.500/-

•SC/ST/BC/PH/ ఎక్స్-సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకు రూ.200/- ఫీజు చెల్లించవలసి ఉంటుంది.

విద్యా అర్హత  :

మనకు ఈ బంపర్ రిక్రూమెంట్ కు మీరు అర్హులు అయ్యి ఉండాలి అంటే మీరు 10th + డిప్లమా పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవచ్చు పూర్తి వివరాల కోసం కింద నోటిఫికేషన్ చూడండి.

ముక్యమైన తేదీలు

మీరు ఈ జాబ్స్ నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవాలంటే కింద తేదీలు ఇవ్వడం జరిగింది. మీరు ఈ జాబ్స్ కోసం అప్లై చేయాలి అంటే మీకు వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్ తేదీ 018/03/2024

*ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 26 ఫిబ్రవరి 2024.

*ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 18 Mar 2024.

ఎంపిక విధానం:

•ఆన్లైన్ రాత పరీక్ష 

•ఇంటర్వ్యూ  

•సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.

•జీవితాన్ని మార్చేసే ఉద్యోగాలు అస్సలు వదలకండి.

అప్లై చేయడానికి కావలసినటువంటి డాక్యుమెంట్స్

•ఆన్లైన్ https://www.sail.co.in/ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.

•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడిపైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

🛑SAIL Operator cum Technician Notification Pdf Click Here

🛑SAIL Operator cum Technician Apply Link Click Here   

🛑మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

🛑Join Telegram Account Mor Job Updates Daily Click Here

Important Note: మిత్రులారా మన Telugu Jobs Point వెబ్ సైట్ లో ప్రతిరోజు కూడా  గవర్నమెంట్,  ప్రైవేటు, Work from Home Jobs, Part Time Jobs వివరాలను పోస్ట్ చేస్తున్నాను. మీకు ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు ఉన్నట్లయితే ఎటువంటి ఆలస్యం చేయకుండా ప్రతిరోజు మన Telugu Jobs Point Website  ని Visit  చేసి అందులో మేము పెట్టే ఉద్యోగాలను చదివి మీకు అర్హతలు ఉన్నట్లయితే Apply చేయండి.

*మిత్రులకు తప్పక షేర్ చేయండి*

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *