APMDC లో అసిస్టెంట్ మేనేజర్ సర్వే ఉద్యోగాలు | APMDC Assistant Manager (Survey) Notification 2024 | Latest Jobs in Telugu
APMDC లో ఉద్యోగాల భర్తీ కొరకు ఒక మంచి నోటిఫికేషన్ నీ ఆంధ్ర ప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ డోర్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మేనేజ్మెంట్ ట్రైనీ (సర్వే) (మెటలిఫెరస్) విభాగంలో మొత్తం 06 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్నటువంటి బ్యాచ్లర్ డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లోనే అప్లై చేయాలి, అప్లై చేసే సమయంలో అప్లికేషన్ ఫీజును కూడా Online లో కట్టాలి. ఈ జాబ్స్ కి Apply చేసుకున్న వారిని APMDC వారు షార్ట్ లిస్ట్ చేసి వారికి డాక్యుమెంట్ వెరీఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు. APMDCలో రెగ్యులర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.
ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్న సంస్థ :
ఈ నోటిఫికేషన్ నీ మనకు Andhra Pradesh Mineral Development Corporation (APMDC) నుండి విడుదల చేశారు.
ఎలాంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు :
ఈ నోటిఫికేషన్ ద్వారా Management Trainee (Survey) (Metalliferous) ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
విద్య అర్హతలు :
ఈ ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు DGMS నుండి మైనింగ్ లేదా మైన్ సర్వేలో డిగ్రీ లేదా డిప్లొమా లేదా సైన్స్ మరియు మైన్ సర్వేయర్ యొక్క యోగ్యత యొక్క సర్టిఫికేట్ పూర్తి చేసి ఉండాలి. ఈ జాబ్స్ కి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
మొత్తం ఎన్ని ఉద్యోగాలు :
ఈ నోటిఫికేషన్ ద్వారా Andhra Pradesh Mineral Development Corporation (APMDC) లో మొత్తం 06 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
ఎంత వయస్సు ఉండాలి :
ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారికి మినిమం 18 నుండి 32 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం SC/ST/BC వారికి రిజర్వేషన్స్ వర్తిస్తాయి.
BC వారికి 3 సంవత్సరాలు
SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది.
Latest Government Jobs Notification in Telugu
•ఏపీ హైకోర్టులో బంపర్ నోటిఫికేషన్ విడుదల
•పోస్టల్ శాఖలో కొత్తగా గ్రూప్ సి ఉద్యోగం నోటిఫికేషన్ విడుదల
•సింగరేణిలో 272 కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల
•కేవలం టెన్త్ అర్హతతో రెవెన్యూ శాఖలో కొత్త ఉద్యోగం నోటిఫికేషన్ విడుదల
•DRDO Jobs : రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ ఉద్యోగ నియామకాలు
ఫీజు ఎంత & ఎలా పే చేయాలి :
మీరు ఈ ఉద్యోగం అప్లై చేసుకోవడం కోసం అభ్యర్థి తప్పనిసరిగా
•OC అభ్యర్థులకు రూ.1000/-
•SC/ST/BC/PH/ ఎక్స్-సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకు రూ.500/- ఫీజు చెల్లించవలసి ఉంటుంది.
సెలక్షన్ ఏ విధంగా చేస్తారు :
Apply చేసుకున్న విధ్యార్థులను రాత పరీక్ష, షార్ట్ లిస్ట్ చేసి వారికి డాక్యుమెంట్ వెరీఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
ఎంత జీతం ఇస్తారు :
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే రూ. 43,310/- to రూ.124,380/- జీతం ఇస్తారు.
ముఖ్య తేదిలు :
Apply చేయడానికి చివరి తేది : 14.03.2024.
ఆన్లైన్ అప్లికేషన్ పోర్టల్ APMDC వెబ్సైట్లో అందుబాటులో ఉంటుంది. https://apmdc.ap.gov.in 23.02.2024 నుండి 14.03.2024 వరకు.దీనికి చివరి తేదీ ఆన్లైన్ దరఖాస్తు సమర్పణ 14.03.2024. యొక్క ఇతర మోడ్లు లేవు
అప్లికేషన్ వినోదం ఉంటుంది.
మరింత సంచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని చూసుకొగలరు.
Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:
🛑APMDC Notification- Read Here
🛑APMDC Official Website Link – Read Here
🛑మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
🛑Join Telegram Account Mor Job Updates Daily Click Here
Important Note: మిత్రులారా మన Telugu Jobs Point వెబ్ సైట్ లో ప్రతిరోజు కూడా గవర్నమెంట్, ప్రైవేటు, Work from Home Jobs, Part Time Jobs వివరాలను పోస్ట్ చేస్తున్నాను. మీకు ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు ఉన్నట్లయితే ఎటువంటి ఆలస్యం చేయకుండా ప్రతిరోజు మన Telugu Jobs Point Website ని Visit చేసి అందులో మేము పెట్టే ఉద్యోగాలను చదివి మీకు అర్హతలు ఉన్నట్లయితే Apply చేయండి.
*మిత్రులకు తప్పక షేర్ చేయండి*