TS Government Jobs : ప్రభుత్వ జిల్లా హాస్పిటల్ లో స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు   | GHMC Staff Nurse Recruitment 2024 Notification Apply Now and Check All Details In Telugu

TS Government Jobs : ప్రభుత్వ జిల్లా హాస్పిటల్ లో స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు   | GHMC Staff Nurse Recruitment 2024 Notification Apply Now and Check All Details In Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now

GHMC Staff Nurse Requirement in Telugu : ఈరోజు మేము మీ కోసం బంపర్ నోటిఫికేషన్ తీసుకోవడం జరిగింది. తెలంగాణ ప్రజలకు శుభవార్త సొంత జిల్లాలో ఉద్యోగం పొందాలనుకున్న వాళ్లకి శుభవార్త రావడం జరిగింది.  ఇప్పుడే ఈరోజు రిలీజ్ అయినటువంటి తాజా నోటిఫికేషన్ PM Abheem/NUHM/NHM జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ లో కింద కాంట్రాక్ట్ ప్రాతిపదికన స్టాఫ్ నర్స్ పోస్టులకు రిక్రూట్‌మెంట్ కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. ఆఫ్ లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ 29 Feb 2024. దరఖాస్తు ఆన్లైన్ ద్వారా మాత్రమే చూసుకోవాలి.

ఉద్యోగాలు వివరాలు 

మనకు ఈ రిక్రూమెంట్ లో స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.

GHMC Staff Nurse Requirement  2024 Notification Overview

పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు 
ఆర్గనైజేషన్ పేరు వైద్య & ఆరోగ్య అధికారి, ఆధ్వర్యంలో స్టాఫ్ నర్స్ గా కొత్త రిక్రూట్‌మెంట్‌ 2024
వయసు  18 to 44 Yrs వయసు మధ్య కలిగి ఉండాలి.
నెల జీతము  పోస్టుని అనుసరించ రూ రూ. 29,900/-వరకు నెల జీతం చెల్లిస్తారు.  
దరఖాస్తు ఫీజు0/-.
విద్యా అర్హతవిద్యార్హత వివరాల కోసం దయచేసి అధికారిక నోటిఫికేషన్‌కు వెళ్లండి
ఎంపిక విధానమురాత పరీక్ష లేకుండా 
అప్లై విధానము ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి

Latest Government Jobs Notification in Telugu 

•ఏపీ హైకోర్టులో బంపర్ నోటిఫికేషన్ విడుదల  

•పోస్టల్ శాఖలో కొత్తగా గ్రూప్ సి ఉద్యోగం నోటిఫికేషన్ విడుదల    

•సింగరేణిలో 272 కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల      

•కేవలం టెన్త్ అర్హతతో రెవెన్యూ శాఖలో కొత్త ఉద్యోగం నోటిఫికేషన్ విడుదల   

•DRDO Jobs : రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ ఉద్యోగ నియామకాలు  

GHMC Staff Nurse Recruitment 2024 Notification Eligibility Education Qualification And Age Details

ఈ నోటిఫికేషన్ / ఎ ప్రభుత్వ సంస్థ నుండి విడుదల చేసింది? 

మనకు ఈ నోటిఫికేషన్ తెలంగాణ ప్రభుత్వం వైద్య & ఆరోగ్య అధికారి, హైదరాబాద్ జిల్లా స్టాఫ్ నర్స్ పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. 

ఉద్యోగాలు ఖాళీ వివరాలు  

మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు 75 ఉద్యోగాల  ఖాళీలు ఉన్నాయి.

అవసరమైన వయో పరిమితి:

అభ్యర్థుల వయసు 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.

రిజర్వేషన్ బట్టి SC, STలకు 5ఏళ్లు, BCలకు 3ఏళ్లు, దివ్యాంగులకు 10ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంది.

జీతం ప్యాకేజీ:

మనకు ఈ నోటిఫికేషన్ లో అప్లై చేస్తే రూ. 29,900/- వరకు నెల జీతం ఇవ్వడం జరగుతుంది. అది కూడా సొంత గ్రామంలో పొందే అవకాశం.

దరఖాస్తు రుసుము:

 ఈ నోటిఫికేషన్ లో మీరు అప్లై కాని చేసుకున్నట్లయితే ఇలాంటివి అప్లికేషన్ ఫీజు లేకుండా అప్లై చేసుకోవచ్చు.

విద్యా అర్హత  :

మనకు ఈ బంపర్ రిక్రూమెంట్ కు మీరు అర్హులు అయ్యి ఉండాలి అంటే మీరు GNM/B.Sc. నర్సింగ్ / M.Sc. పోస్ట్ B.Sc తో నర్సింగ్/ జైమ్ తెలంగాణ రాష్ట్ర సంబంధిత కౌన్సిల్ రిజిస్ట్రేషన్‌తో నర్సింగ్ పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవచ్చు పూర్తి వివరాల కోసం కింద నోటిఫికేషన్ చూడండి. 

ముక్యమైన తేదీలు

మీరు ఈ జాబ్స్ నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవాలంటే కింద తేదీలు ఇవ్వడం జరిగింది. మీరు ఈ జాబ్స్ కోసం అప్లై చేయాలి అంటే మీకు వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్ తేదీ 29/02/2024

*ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 24 ఫిబ్రవరి 2024.

*ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 29 ఫిబ్రవరి 2024.

ఎంపిక విధానం:

•రాత పరీక్ష లేకుండా 

•ఇంటర్వ్యూ ద్వారా  

•సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.

•జీవితాన్ని మార్చేసే ఉద్యోగాలు అస్సలు వదలకండి.

అప్లై చేయడానికి కావలసినటువంటి డాక్యుమెంట్స్

•ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.

•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడిపైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

•Notification Pdf Click Here  

•మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

•Join Telegram Account Mor Job Updates Daily Click Here

Important Note: మిత్రులారా మన Telugu Jobs Point వెబ్ సైట్ లో ప్రతిరోజు కూడా  గవర్నమెంట్,  ప్రైవేటు, Work from Home Jobs, Part Time Jobs వివరాలను పోస్ట్ చేస్తున్నాను. మీకు ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు ఉన్నట్లయితే ఎటువంటి ఆలస్యం చేయకుండా ప్రతిరోజు మన Telugu Jobs Point Website  ని Visit  చేసి అందులో మేము పెట్టే ఉద్యోగాలను చదివి మీకు అర్హతలు ఉన్నట్లయితే Apply చేయండి.

*మిత్రులకు తప్పక షేర్ చేయండి*

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts

You cannot copy content of this page