వ్యవసాయ శాఖలో రాత పరీక్ష లేకుండా ఉద్యోగం  |  ICAR Senior Research Fellow Notification 2024 | Latest Jobs in Telugu

వ్యవసాయ శాఖలో రాత పరీక్ష లేకుండా ఉద్యోగం  |  ICAR Senior Research Fellow Notification 2024 | Latest Jobs in Telugu 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

వ్యవసాయ శాఖలో ఉద్యోగాల భర్తీ కొరకు ఒక మంచి నోటిఫికేషన్ నీ ICAR-indian Institute of Millets Research notification విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా సీనియర్ రీసెర్చ్ ఫెలో (SRF), యంగ్ ప్రొఫెషనల్ II & యంగ్ ప్రొఫెషనల్ (వైపీ)-I ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.  ఈ ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్నటువంటి మహిళలు పురుషులు ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు email లోనే అప్లై చేయాలి, అప్లై చేసే సమయంలో అప్లికేషన్ ఫీజును లేదు. ఈ జాబ్స్ కి Apply చేసుకున్న వారిని ICAR-ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ మిల్లెట్స్ రీసెర్చ్ వారు షార్ట్ లిస్ట్ చేసి వారికి డాక్యుమెంట్ వెరీఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు. 

ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్న సంస్థ :

ఈ నోటిఫికేషన్ నీ మనకు ICAR-indian Institute of Millets Research notification నుండి విడుదల చేశారు.

ఎలాంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు :

ఈ నోటిఫికేషన్ ద్వారా సీనియర్ రీసెర్చ్ ఫెలో (SRF), యంగ్ ప్రొఫెషనల్ II & యంగ్ ప్రొఫెషనల్ (వైపీ)-I ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హతలు :

ఈ  ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు గుర్తింపు పొందిన బోర్డు డిగ్రీ, పీజీ, పీహెచ్ఎ/ నెట్ ఉత్తీర్ణతతో పాటు” పని అనుభవం అనుభవం పూర్తి చేసి ఉండాలి. ఈ జాబ్స్ కి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

Latest Government Jobs Notification in Telugu 

•ఏపీ హైకోర్టులో బంపర్ నోటిఫికేషన్ విడుదల  

•పోస్టల్ శాఖలో కొత్తగా గ్రూప్ సి ఉద్యోగం నోటిఫికేషన్ విడుదల    

•సింగరేణిలో 272 కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల      

•కేవలం టెన్త్ అర్హతతో రెవెన్యూ శాఖలో కొత్త ఉద్యోగం నోటిఫికేషన్ విడుదల   

•DRDO Jobs : రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ ఉద్యోగ నియామకాలు  

మొత్తం ఎన్ని ఉద్యోగాలు

ఈ నోటిఫికేషన్ ద్వారా ICAR-indian Institute of Millets Research  లో మొత్తం 31 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ఎంత వయస్సు ఉండాలి :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారికి మినిమం 18 నుండి 45 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం SC/ST/BC వారికి రిజర్వేషన్స్ వర్తిస్తాయి.

BC వారికి 3 సంవత్సరాలు

SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది.

ఫీజు ఎంత & ఎలా పే చేయాలి

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చెయ్యడానికి అప్లికేషన్ ఫీజు ను కట్టవలెను.

సెలక్షన్ ఏ విధంగా చేస్తారు :

Apply చేసుకున్న విధ్యార్థులను రాత పరీక్ష లేకుండా, ఇంటర్వ్యూ & డాక్యుమెంట్ వెరీఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు. 

ఎంత జీతం ఇస్తారు :

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే రూ.31,000- రూ.41,000/- జీతం ఇస్తారు.

ముఖ్య తేదిలు :

Apply చేయడానికి చివరి తేది : 05.03.2024

ఎలా అప్లై చేసుకోవాలి

[email protected] ఈ మెయిల్ అడ్రస్ కి మీ రెసుమె సెండ్ చేస్తే చాలు 

మరింత సంచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని చూసుకొగలరు.

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

🛑Notification- Read Here  

🛑Official Website Link – Read Here  

🛑మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

🛑Join Telegram Account Mor Job Updates Daily Click Here

Important Note: మిత్రులారా మన Telugu Jobs Point వెబ్ సైట్ లో ప్రతిరోజు కూడా  గవర్నమెంట్,  ప్రైవేటు, Work from Home Jobs, Part Time Jobs వివరాలను పోస్ట్ చేస్తున్నాను. మీకు ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు ఉన్నట్లయితే ఎటువంటి ఆలస్యం చేయకుండా ప్రతిరోజు మన Telugu Jobs Point Website  ని Visit  చేసి అందులో మేము పెట్టే ఉద్యోగాలను చదివి మీకు అర్హతలు ఉన్నట్లయితే Apply చేయండి.

*మిత్రులకు తప్పక షేర్ చేయండి*

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts