Anganwadi Jobs : 10th అర్హతతో గ్రామ వార్డు సచివాలయం లో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | AP Anganwadi Teacher, Helper  Recruitment 2024 Notification February in Telugu

Anganwadi Jobs : 10th అర్హతతో గ్రామ వార్డు సచివాలయం లో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | AP Anganwadi Teacher, Helper  Recruitment 2024 Notification February in Telugu

Date Posted: 08 February 2024 Telugu Jobs Point  

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP Anganwadi Teacher, Mini Anganwadi Teacher, Helper Recruitment 2024 January Notification  Vacancy Apply Now in Telugu : ఆంధ్రప్రదేశ్ మహిళ కోసం గుడ్ న్యూస్ తీసుకురావడం జరిగింది.  రెండు జిల్లాలలో 86 ఉద్యోగాలు విడుదల కావడం జరిగింది. ఈనెల మనకు 16వ తేదీ వరకు అయితే అవకాశం ఉంది. స్థానిక ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్ పోస్టులు, మినీ అంగన్వాడీ టీచర్ పోస్టులు & ఆయా పోస్ట్ కోసం దరఖాస్తులు ఆఫ్ లైన్ లో ఆహ్వానిస్తున్నారు.  అర్హత జీతము వయోపరిమితి పూర్తి వివరాల కింద నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

JOIN TELEGRAM GROUP: CLICK HERE  

Anganwadi Teacher, Helper  Recruitment 2024 Notification Eligibility Education Qualification And Age Details

పోస్ట్ వివరాలు  :- 

ఈ నోటిఫికేషన్ లో అంగన్వాడీ టీచర్,  మినీ అంగన్వాడీ టీచర్, అంగన్వాడీ సహాయకురాలు (ఆయా) తదితర ఉద్యోగాలు ఉన్నాయి.

మరిన్ని కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్ వివరాలు

•Punjab National Bank SO Recruitment 2024 Notification Apply for Check Eligibility Criteria and How to Apply

•Union Bank Recruitment 2024 Specialist Officer Jobs Notification 2024 Application Apply Online Now

•Free Scooty Scheme  : మహిళలకు గుడ్ న్యూస్ | ఉచిత స్కూటీ కోసం దరఖాస్తు చేసుకోండి  

•Wipro Recruitment 2024 | Latest Jobs in Telugu  

నెల జీతం :-

నెలకు అంగన్వాడీ టీచర్ -రూ 11,000/- మినీ అంగన్వాడీ టీచర్, అంగన్వాడీ సహాయకురాలు (ఆయా) రూ 7,000/- నెల జీతం  ఉంటుంది.

పోస్ట్‌ల సంఖ్య:-

పోస్ట్‌ల సంఖ్య 86 పోస్టులు ఉన్నాయి. రెండు జిల్లాలలో ఉద్యోగ అవకాశం. 

విద్య అర్హత  :

పోస్ట్ అనుసరించి కేవలం 7వ తరగతి ఉత్తీర్ణురాలై ఉండాలి. 10వ తరగతి లేదా అంతకన్నా పై చదువులు చదివిన వారికి ప్రాధాన్యత ఉంటుంది. వివాహితురాలై, స్థానికంగా నివాసం ఉండి, అదే గ్రామం, వార్డుకు చెందిన వారు అర్హు లుగా పేర్కొన్నారు.

వయసు :

అభ్యర్థులు (10/02/2024 నాటికి): 18 to 35 సంవత్సరాలు వయసు కలిగి ఉండాలి. ఇక ఎస్సీ, ఎస్టీల్లో 21వ సం వత్సరములు వారు లేనిచో 18 సంవత్సరాలు పైబడిన వారిని పరిగణలోకి తీసుకుంటారు. 

ఎంపిక ప్రక్రియ:

•రాత పరీక్ష లేకుండా 

•ఇంటర్వ్యూ ద్వారా  

•పత్రాల ధృవీకరణ జరుగుతుంది.

అప్లికేషన్ ఫీజు:-

OC అభ్యర్థులకు రూ.0/- SC/ST/BC/PH/ ఎక్స్-సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకు రూ.0/-

చివరి తేదీ:

ఈ నోటిఫికేషన్ కోసం అలాగే పుట్టిన తేదీ లేక వయసు ధ్రువీకరణ పత్రం, కుల ధ్రువీకరణ పత్రం విద్యార్హత మార్కుల లిస్ట్, టీసీ, ఆధార్ కార్డు, అఫ్లి కేషన్ పత్రాలు సమర్పించాల్సి ఉంటుందన్నారు. ఈ నెల 7వ, 16వ తేదీ సాయంత్రం 5గంటల్లోపు దరఖాస్తులను మంత్రాలయం ఐసీడీఎస్ కార్యాలయంలో సమర్పించాలని తెలిపారు.

Anganwadi Teacher, Mini Anganwadi Teacher, Helper Recruitment 2024 Notification అప్లై విధానం:

1. నివాసం స్థానికురాలు అయి ఉండాలి(నేటివిటి సర్టిఫికేట్/ రెసిడెన్స్/ ఆధార్ మొదలగునవి)

2. పదవ తరగతి ఉత్తీర్ణత (మార్క్స్ మెమో)

3. పుట్టిన తేది వయసు నిర్ధారణకు.

4.కులము & నివాసం (యస్.సి/ఎస్.టి/బి.సి.అయితే.

5.వికలాంగత్వము (వికలాంగత్వముకు సంబంధించి వికలాంగుల సంక్షేమ శాఖ వారు జారీ చేసిన ధృవ పత్రమును).

6. దరఖాస్తుదారుని సరికొత్త ఫోటో తదితర సర్టిఫెకెట్లపై గెజిటెడ్ అధికారిచే అటె స్టేషన్ చేయించిన దరఖాస్తులను ఫిబ్రవరి 16వ తేదీ లోగా స్థానిక సీడీపీవో ప్రాజెక్టు కార్యాలయం అంద జేయాలన్నారు.

Alluri Sitarama Raju జిల్లాలో మారేడుమిల్లి, రంపచోడవరం, వైరామవరం, పాడేరు, ఎటపాక, రాజవొమ్మంగి మండలాలలో  దరఖాస్తులను ఫిబ్రవరి 10వ తేదీ లోగా సాయంత్రం ఐదు గంటల లోగా తమ కార్యాలయా నికి నేరుగా గాని, పోస్టల్ ద్వారా గాని అంద జేయాలని సూచించారు. గడువు తరువాత వచ్చే దరఖాస్తులు పరిశీలించమని తెలిపారు.

గమనిక  :- అర్హత, జీతం, జాబ్ ఖాళీలు ఇలా అన్నీ వివరాలు కింద నోటిఫికేషన్ లో ఇవ్వడం జరిగింది చూడండి.

ఎలా దరఖాస్తు చేయాలి:-

అంగన్వాడీ కార్యకర్త, మిని అంగన్వాడీ కార్యకర్త మరియు ఆయా పోస్టుల ఖాళీ ఉన్న అంగన్వాడీ కేంద్రములు మరియు వాటికి కేటాయించి రోస్టర్ వివరములు సంబందిత ఐ.సి.డియస్ ప్రోజెక్ట్ కార్యాలయములో లభించును.

కావున పైన ఉదహరించిన అర్హతలు మరియు ప్రాధాన్యతలు కలిగిన స్త్రీ అభ్యర్థినీలు వారి పూర్తి వివరములతో నివాస, కుల, విద్యార్హత మరియు వివాహ మొదలగు దృవీకరణ పత్రముల నకళ్ళు గెజిటెడ్ అధికారిచే అట్టి స్టేషన్ చేయించిన తమ దరఖాస్తులను సంబందిత శిశు అభివృద్ధి పదకపు అధికారి కార్యాలయం నకు నేరుగాగాని / పోస్టు ద్వారా గాని తేది 06-02-2024 నుండి 15-02-2024 సాయంత్ర 5.00 గంటల లోగా అందజేయవలెను.

=====================

Important Links:

•1st Visakhapatnam district Notification And Application Click Here  

•2nd Alluri sitarama Raju  district  Notification Pdf Click Here

•Anganwadi Application Pdf Click Here

•మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

•Join Telegram Account Mor Job Updates Daily Click Here

*మిత్రులకు తప్పక షేర్ చేయండి*

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page