BIG ALERT : కానిస్టేబుల్ అభ్యర్థులకు ఈ నెల 14 నుంచి నియామక పత్రాలు అందించే అవకాశం 

BIG ALERT : కానిస్టేబుల్ అభ్యర్థులకు ఈ నెల 14 నుంచి నియామక పత్రాలు అందించే అవకాశం 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Feb 8, 2024 by Telugu Jobs Point

కానిస్టేబుల్ అభ్యర్థులకు BIG ALERT : తెలంగాణ ప్రభుత్వం, గతంలో (Telangana state constable notification) పోలీస్ శాఖలో మొత్తం 15,644 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి గతంలో నోటిఫికేషన్ వచ్చిన సంగతి తెలిసిందే, వారికి గుడ్ న్యూస్ ఇవ్వడం జరిగింది.

తెలంగాణ పోలీస్ ఉద్యోగ భర్తీలో రిజర్వేషన్లపై స్పష్టత రావడంతో పోలీస్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి ఈ నెల 14 నుంచి నియామక పత్రాలు అందించే అవకాశం ఉంది. FEB 19 నుంచి కానిస్టేబుల్ శిక్షణ ప్రారంభించనున్నట్లు సమాచారం. పోలీస్ ట్రైనింగ్ కళాశాలలో మౌలిక వసతుల కల్పన, ఇండోర్, ఔట్డోర్ శిక్షణకు సంబంధించిన సిబ్బంది నియామకం తదితర అంశాలపైన DGP రవిగుప్తా నిన్న అధికారులతో రివ్యూ చేశారు. 

•10వ తరగతి అర్హతతో అంగన్వాడీ ఉద్యోగాల నియామకాలు

•AP Government Jobs : రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ ఉద్యోగ నియామకాలు

•తెలంగాణ గురుకుల 9210 ఉద్యోగాల  ఫలితాలు విడుదల

•AP DSC, TET నోటిఫికేషన్ పూర్తి వివరాలు

JOIN TELEGRAM GROUP: CLICK HERE

Leave a Comment

You cannot copy content of this page