Bank Jobs : ప్రముఖ బ్యాంకు నుంచి పర్మనెంట్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల  | 40,000/- జీతం వస్తుంది | IDBI Bank Junior Assistant Manager JAM Notification 2024 Application Apply Now 

Bank Jobs : ప్రముఖ బ్యాంకు నుంచి పర్మనెంట్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల  | 40,000/- జీతం వస్తుంది | IDBI Bank Junior Assistant Manager JAM Notification 2024 Application Apply Now 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ముఖ్యాంశాలు:-

•IDBI బ్యాంక్‌లో 500 పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.

•Age 20 to 25 Yrs లోపు అప్లై చేయచ్చు.

•IDBI బ్యాంక్‌లో జూనియర్ అసిస్టెంట్ మేనేజర్‌గా పోస్టులు ఉన్నాయి.

•దరఖాస్తు చివరి తేది 26 ఫిబ్రవరి 2024.

•కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ.

IDBI బ్యాంక్‌లో చేరాలనుకునే భావి అభ్యర్థులకు బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్‌లో శిక్షణనిస్తుంది. IDBI బ్యాంక్ యువ, డైనమిక్ గ్రాడ్యుయేట్ల నుండి 1 సంవత్సరం పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ (PGDBF) కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. IDBI బ్యాంక్‌లో జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ (గ్రేడ్’) పోస్ట్ ఆన్లైన్లో దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు. అప్లికేషన్ ఆన్లైన్ లో  12 ఫిబ్రవరి 2024 నుంచి అప్లికేషన్ చివరి తేదీ  26 ఫిబ్రవరి 2024 ఆన్లైన్లో దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత. వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన దరఖాస్తు ఫారమ్ వివరాల కోసం ఉద్యోగ ఖాళీ నోటిఫికేషన్ ను ఉపయోగించాల్సిందిగా అభ్యర్థించారు.

IDBI Bank Junior Assistant Manager JAM Recruitment 2024  Apply for Check Eligibility Criteria and How to Apply 

పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు 
ఆర్గనైజేషన్ పేరు IDBI బ్యాంక్‌లో జూనియర్ అసిస్టెంట్ మేనేజర్‌గా కొత్త రిక్రూట్‌మెంట్‌ 2024 
వయసు  20 to 25 Yrs వయసు మధ్య కలిగి ఉండాలి.
దరఖాస్తు ఫీజు200/- to 1,000/- 
విద్యా అర్హతఏదైనా డిగ్రీ అర్హతతో 
ఎంపిక విధానమురాత పరీక్ష 
అప్లై విధానము ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి
వెబ్సైట్ లింక్ https://www.idbibank.in/idbi-bank-careers

అవసరమైన వయో పరిమితి: 28/02/2024 నాటికి

కనీస వయస్సు: 20 సంవత్సరాలు

గరిష్ట వయస్సు : 25 సంవత్సరాలు

గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్ధులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్) కలదు,

కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

IDBI Bank Junior Assistant Manager JAM Recruitment 2024 for Various Vacancies, Check Eligibility and How to Apply & Salary Details

జీతం ప్యాకేజీ

పోస్టుని అనుసరించ రూ.₹40,000/- నుంచి రూ ₹60,000/- వరకు నెల జీతం చెల్లిస్తారు.

IDBI Bank Junior Assistant Manager JAM Recruitment 2024 Check Eligibility Criteria and application fee details How to Apply 

దరఖాస్తు రుసుము:

*అభ్యర్థులందరూ దరఖాస్తు ఫీజు = రూ.1000/-

•SC/ST, Ex-Serviceman, : 200/-

డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లింపు చేయబడుతుంది.

విద్యా అర్హత: పోస్టును అనుసరించి అభ్యర్థులు ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వాళ్లు ఉంటే చాలు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు.

IDBI Bank Junior Assistant Manager JAM Recruitment 2024 Notification out, selection process Check Details and Apply Now  

ఎంపిక విధానం:

•రాత పరీక్ష

•డాక్యుమెంటేషన్

•ట్రేడ్ టెస్ట్

•వ్రాత పరీక్ష

మెడికల్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ చేయబడుతుంది మరియు నిర్వహించబడుతుంది సెలక్షన్ ఉంటుంది. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.

IDBI Bank Junior Assistant Manager JAM Recruitment 2024 – Check Vacancy, Eligibility and Apply Process How to Apply

*ఆన్లైన్ https://www.idbibank.in/idbi-bank-careers ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

*అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.

*పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

*అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.

*సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

*అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడి పైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు

IDBI Bank Junior Assistant Manager JAM Recruitment 2024 Important Date and How to Apply

ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 12 Feb 2024.

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 26 Feb 2024.

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important links

•Official Website Visit Here  

•Notification – Read Here  

Apply Online  

మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

Join Telegram Account Mor Job Updates Daily Click Here

*మిత్రులకు తప్పక షేర్ చేయండి*

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts

You cannot copy content of this page