Anganwadi Jobs : 10th అర్హతతో గ్రామ వార్డు సచివాలయం లో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | AP Anganwadi Teacher, Helper  Recruitment 2024 February in Telugu

Anganwadi Jobs : 10th అర్హతతో గ్రామ వార్డు సచివాలయం లో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | AP Anganwadi Teacher, Helper  Recruitment 2024 February in Telugu

Date Posted: 03 February 2024 Telugu Jobs Point  

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP Anganwadi Teacher, Mini Anganwadi Teacher, Helper Recruitment 2024 January Notification  Vacancy in Telugu : ఆంధ్రప్రదేశ్ మహిళ కోసం గుడ్ న్యూస్ తీసుకురావడం జరిగింది. స్థానిక ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్ పోస్టులు, మినీ అంగన్వాడీ టీచర్ పోస్టులు & ఆయా పోస్ట్ కోసం దరఖాస్తులు ఆఫ్ లైన్ లో ఆహ్వానిస్తున్నారు.  అర్హత జీతము వయోపరిమితి పూర్తి వివరాల కింద నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

JOIN TELEGRAM GROUP: CLICK HERE  

Anganwadi Teacher, Helper  Recruitment 2024 Notification Eligibility Education Qualification And Age Details

పోస్ట్ వివరాలు  :- 

ఈ నోటిఫికేషన్ లో అంగన్వాడీ టీచర్,  మినీ అంగన్వాడీ టీచర్, అంగన్వాడీ సహాయకురాలు (ఆయా) తదితర ఉద్యోగాలు ఉన్నాయి.

నెల జీతం :-

నెలకు అంగన్వాడీ టీచర్ -రూ 11,000/- మినీ అంగన్వాడీ టీచర్, అంగన్వాడీ సహాయకురాలు (ఆయా) రూ 7,000/- నెల జీతం  ఉంటుంది.

పోస్ట్‌ల సంఖ్య:-

పోస్ట్‌ల సంఖ్య 90 పోస్టులు ఉన్నాయి. రెండు జిల్లాలలో ఉద్యోగ అవకాశం.

మరిన్ని కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్ వివరాలు

🛑Wipro Recruitment 2024 | Latest Jobs in Telugu  

🛑AP Animal Husbandry Recruitment 2024 in Telugu Apply for Various Post Check Education Qualification and How to Apply

🛑BEL Recruitment 2024  Notification out, Check Qualifications, Salary and How to Apply

🛑NALCO Recruitment 2024 for 42 Vacancies, Check Eligibility and Apply Now  

🛑AP Pollution Control Board Assistant Recruitment 2024 Notification Apply Online Now  

🛑National Defence Academy Group C Recruitment 2024 Latest  Jobs in Telugu  

విద్య అర్హత  :

పోస్ట్ అనుసరించి కేవలం 7వ తరగతి ఉత్తీర్ణురాలై ఉండాలి. 10వ తరగతి లేదా అంతకన్నా పై చదువులు చదివిన వారికి ప్రాధాన్యత ఉంటుంది. వివాహితురాలై, స్థానికంగా నివాసం ఉండి, అదే గ్రామం, వార్డుకు చెందిన వారు అర్హు లుగా పేర్కొన్నారు.

వయసు :

అభ్యర్థులు (10/02/2024 నాటికి): 18 to 35 సంవత్సరాలు వయసు కలిగి ఉండాలి. ఇక ఎస్సీ, ఎస్టీల్లో 21వ సం వత్సరములు వారు లేనిచో 18 సంవత్సరాలు పైబడిన వారిని పరిగణలోకి తీసుకుంటారు. 

ఎంపిక ప్రక్రియ:

🔹రాత పరీక్ష లేకుండా 

🔹ఇంటర్వ్యూ ద్వారా  

🔹పత్రాల ధృవీకరణ జరుగుతుంది.

అప్లికేషన్ ఫీజు:-

OC అభ్యర్థులకు రూ.0/- SC/ST/BC/PH/ ఎక్స్-సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకు రూ.0/-

చివరి తేదీ:

ఈ నోటిఫికేషన్ కోసం అలాగే పుట్టిన తేదీ లేక వయసు ధ్రువీకరణ పత్రం, కుల ధ్రువీకరణ పత్రం విద్యార్హత మార్కుల లిస్ట్, టీసీ, ఆధార్ కార్డు, అఫ్లి కేషన్ పత్రాలు సమర్పించాల్సి ఉంటుందన్నారు. ఈ నెల 7వ, 10వ తేదీ సాయంత్రం 5గంటల్లోపు దరఖాస్తులను మంత్రాలయం ఐసీడీఎస్ కార్యాలయంలో సమర్పించాలని తెలిపారు.

Anganwadi Teacher, Mini Anganwadi Teacher, Helper Recruitment 2024 Notification అప్లై విధానం:

1. నివాసం స్థానికురాలు అయి ఉండాలి(నేటివిటి సర్టిఫికేట్/ రెసిడెన్స్/ ఆధార్ మొదలగునవి)

2. పదవ తరగతి ఉత్తీర్ణత (మార్క్స్ మెమో)

3. పుట్టిన తేది వయసు నిర్ధారణకు.

4.కులము & నివాసం (యస్.సి/ఎస్.టి/బి.సి.అయితే.

5.వికలాంగత్వము (వికలాంగత్వముకు సంబంధించి వికలాంగుల సంక్షేమ శాఖ వారు జారీ చేసిన ధృవ పత్రమును).

6. దరఖాస్తుదారుని సరికొత్త ఫోటో తదితర సర్టిఫెకెట్లపై గెజిటెడ్ అధికారిచే అటె స్టేషన్ చేయించిన దరఖాస్తులను ఫిబ్రవరి 10వ తేదీ లోగా స్థానిక సీడీపీవో ప్రాజెక్టు కార్యాలయం అంద జేయాలన్నారు.

అభ్యర్థులు తమ దరఖాస్తుతో పాటు గ్రాజిటెడ్ అధికారి చే ధ్రువీకరించేసి జతపరచవలసినవి.

1నివాసం స్థానికురాలు అయి ఉండాలి(నెగిటివిటీ సర్టిఫికెట్/ రెసిడెన్సిస్/ ఆధార్ మొదలైనవి.  తప్పనిసరిగా జతపరచవలయును
2పదవి తరగతి ఉత్తీర్ణతమార్క్స్ మెమోతప్పనిసరిగా జతపరచవలయును
3పుట్టిన తేదీ & వయసు నిర్ధారణకు పదవ తరగతి మార్క్స్ మెమో తప్పనిసరిగా జతపరచవలయును
4కులము & నివాసం(యస్.సి  యస్.టి/ బి.సి.అయితే)తహశీల్దార్ వారిచే జారీ చేయబడిన   తప్పనిసరిగా జతపరచవలయును
5వికలాంగత్వమువికలాంగత్వముకు సంబంధించి వికలాంగుల సంక్షేమ శాఖ జారీ చేసిన ధృవ పత్రమునుతప్పనిసరిగా జతపరచవలయును
6ఫోటోదరఖాస్తుదారుని సరికొత్త ఫోటోతప్పనిసరిగా జతపరచవలయును దరఖాస్తు పై సూచించిన ప్రదేశంలో అతికించవలయును. అటెస్ట్ చేయవలయును.

Alluri Sitarama Raju జిల్లాలో మారేడుమిల్లి, రంపచోడవరం, వైరామవరం, పాడేరు, ఎటపాక, రాజవొమ్మంగి మండలాలలో  దరఖాస్తులను ఫిబ్రవరి 10వ తేదీ లోగా సాయంత్రం ఐదు గంటల లోగా తమ కార్యాలయా నికి నేరుగా గాని, పోస్టల్ ద్వారా గాని అంద జేయాలని సూచించారు. గడువు తరువాత వచ్చే దరఖాస్తులు పరిశీలించమని తెలిపారు.

కర్నూలు : ఎమ్మిగనూరు, నందవరం, ఆలూరు, కృష్ణగిరి, ఆదోని సెంట్రల్, కోసిగి, పత్తికొండటౌన్, దేవనకొండ, కోడుమూరు రూరల్ తదితర మండలాల్లో ఖాళీలు అయితే ఉన్నాయి మరిన్ని వివరాలు కోసం కింద పిడిఎఫ్ ఇచ్చాను చూడండి. 

గమనిక  :- అర్హత, జీతం, జాబ్ ఖాళీలు ఇలా అన్నీ వివరాలు కింద నోటిఫికేషన్ లో ఇవ్వడం జరిగింది చూడండి.

🛑1st Notification Pdf Click Here  

🛑2nd Notification Pdf Click Here

🛑Anganwadi Application Pdf Click Here

గమనిక :- మరిన్ని వివరాల కోసం మన టెలిగ్రామ్ అకౌంట్ లో జాయిన్ అవ్వండి కింద లింక్ ఇచ్చాను.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since March 2025 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *