10th అర్హతతో పరీక్ష లేకుండా అంగన్వాడీ డైరెక్ట్ నోటిఫికేషన్ | Latest Anganwadi Job Recruitment In Telugu 

10th అర్హతతో పరీక్ష లేకుండా అంగన్వాడీ డైరెక్ట్ నోటిఫికేషన్ | Latest Anganwadi Job Recruitment In Telugu 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Anganwadi Jobs : అంగన్వాడి ఉద్యోగుల కోసం ఎదురుచూస్తున్న మహిళలకు శుభవార్త, అంగన్వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్  జిల్లాలోని పాడేరు, రంపచోడ వరం, చింతూరు డివిజన్ల పరిధిలో ఖాళీగా ఉన్న 49 అంగన్వాడీ టీచర్, మినీ అంగన్వాడీ టీచర్ & ఆయా  పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టామని కలెక్టర్ సుమిత్ కుమార్ గురు వారం ఓ ప్రకటనలో తెలిపారు. కేవలం పదో తరగతి పాసైన మహిళలకు సొంత గ్రామంలోని వార్డులనే ఉద్దేశం పొందే అవకాశం, అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నాము.

పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు 
ఆర్గనైజేషన్ పేరు అంగన్వాడీ లో ద్వారా కొత్త రిక్రూట్‌మెంట్‌ 2023 
వయసు  18 to 35 Yrs వయసు మధ్య కలిగి ఉండాలి.
నెల జీతము  పోస్టుని అనుసరించ రూ రూ. 7,000/- to 11,500/- వరకు నెల జీతం చెల్లిస్తారు.  
దరఖాస్తు ఫీజు0/-.
విద్యా అర్హత10త పాస్ చాలు 
ఎంపిక విధానముఇంటర్వ్యూ ద్వారా 
అప్లై విధానము ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి

మరిన్ని కొత్త ఉద్యోగా నోటిఫికేషన్ వివరాలు

🛑Work From Home Jobs | Ease My Trip Jobs Notification 2024 in Telugu | Freshers Jobs  

🛑Latest TSRTC Conductor & Driver Notification 2024  

🛑Work From Home Jobs | Myoperator Sales Trainee Jobs Notification 2024 in Telugu  

🛑National Defence Academy Group C Recruitment 2024 eligibility  Details  

🛑CSIR Fourth PI Assistant, Technician & Driver Recruitment 2024 Apply Online

🛑Latest DRDO Junior Research Fellowship (JRF) Notification 2024 apply online link   

విభాగం: మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి ఐసిడిఎస్ ప్రాజెక్టులో కొత్త ఉద్యోగాల భర్తీ.

పోస్ట్‌లు: అంగన్వాడి టీచర్, మినీ అంగన్వాడి టీచర్ & ఆయా పోస్టులు భర్తీ చేస్తున్నారు. 

మొత్తం పోస్ట్‌లు: 49 పోస్ట్ 

అర్హత: తెలుగు చదవడం రాయడం వస్తే చాలు 10వ తరగతి పాస్ అయిన వాళ్ళు సొంత గ్రామంలో నివసిస్తూ ఉండాలి. 

వయో పరిమితి: 2023 జూలై ఒకటి నాటికి అభ్యర్థులులు 21ఏళ్లు నిండి, 35ఏళ్ల లోపు వయసు కలిగి ఉండాలన్నారు. 21ఏళ్ల లోపు అభ్యర్థులు లభించని పక్షంలో 18ఏళ్లు పూర్తయిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తామన్నారు.

దరఖాస్తు రుసుము: అప్లికేషన్ ఫీజు లేదు 

ప్రారంబపు తేది: కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ. 

జీతం ప్యాకేజీ

పోస్టుని అనుసరించ

🔹అంగన్‌వాడీ టీచర్  నెలకు = రూ.11,500/-

🔹మినీ అంగన్‌వాడీ టీచర్ నెలకు = రూ.7,000/-

🔹అంగన్‌వాడీ హెల్పర్‌కు వర్కర్లకు నెలకు =రూ.7000లు జీతంగా చెల్లిస్తారు 

ఉద్యోగ స్థానం: స్థానికంగా ఉన్న ఐసీడీఎస్ కార్యాలయాల్లో సంప్రదిం చాలని ఆయన సూచించారు.

అప్లికేషన్ మోడ్: ఆఫ్ లైన్ 

జతపరచవలసిన ధ్రువ పత్రాలు (Scanned copies) : కింద ఇవ్వబడినటువంటి డాక్యుమెంట్ అన్ని రెడీగా చేసి పెట్టుకోండి 

1.పుట్టిన తేది/ వయస్సు దృవీకరణ పత్రం.

2.తహశీల్దారు గారిచే జారీ చేయబడిన కుల దృవీకరణ పత్రం. SC/ST/ BC అయితే.

3.విద్యార్హత దృవీకరణ పత్రం, పదోవ తరగతి మార్కుల జాబితా.

4.తహశీల్దారుగా జారీ చేయబడిన నివాస/ స్వస్థల దృవీకరణ పత్రం.

5.అంగవైకల్యం కలిగిన వారు వైద్యాధికారి సదరం ధృవీకరణ పత్రం.

6.వితంతువు అయితే భర్త మరణ ధృవీకరణ పత్రం.

7.అనాధ అయితే అనాధ సర్టిఫికేట్.

8.ఇత అదా కార్డ్, ఓటర్ కార్డ్, జాబ్ కార్డ్.

చివరి తేదీ: 10/02/2024

మరిన్ని వివరాలు కింద నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది చూడండి.

🛑Notification Pdf Click Here  

🛑Application Pdf Click Here

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

➡️మా విన్నపం : ఇలాంటి మరికొన్ని ప్రభుత్వ, ప్రైవేటు, work from home జాబ్స్ లాంటి ప్రతిరోజు ఉద్యోగ సమాచారాన్ని మన వెబ్ పేజీ ద్వారా మీకు ఉపయోగపడుతుంటే మీరు మాత్రమే తెలుసుకోవడము కాకుండా దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మాలాగా మీరు కూడా మరికొందరికి సహాయం చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు work from home jobs మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts