MTS Recruitment 2024 :  మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగ నోటిఫికేషన్ | 35,000 జీతం ఇస్తారు | 10th Class Jobs | Latest NCPOR Jobs Vacancy in Telugu 

MTS Recruitment 2024 :  మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగ నోటిఫికేషన్ | 35,000 జీతం ఇస్తారు | 10th Class Jobs | Latest NCPOR Jobs Vacancy in Telugu 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Jan 13, 2024 by Telugu Jobs Point  

తెలుగు వారికి భారీగా అదిరిపోయే జాబ్స్ ఏది వదిలినా ఈ నోటిఫికేషన్ మాత్రం వదలకండి. కేవలం 10th క్లాస్ అర్హతతో అప్లై చేసుకోవచ్చు. ఈరోజు నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ & ఓషన్ రీసెర్చ్ (NCPOR), భారత ప్రభుత్వం, న్యూ ఢిల్లీలోని ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ లో నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన కింది రెగ్యులర్ పొజిషన్ల భర్తీకి భారతీయ జాతీయుల నుండి డైరెక్టర్, NCPOR ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.  అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే జాబ్ వస్తుంది. ఇలాంటి నోటిఫికేషన్ మళ్ళీ రాదు, అప్లికేషన్ పెట్టు మంచి జాబ్ కొట్టు. ఏది వదిలినా ఈ నోటిఫికేషన్ మాత్రం వదలకండి.

అవసరమైన వయో పరిమితి:

నోటిఫికేషన్ నాటికి మీకు తక్కువ వయస్సు పరిమితి – 18 సంవత్సరాలు

గరిష్ట వయోపరిమితి – 25 సంవత్సరాలు

మీకు ఉండాల్సిన విద్యార్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు 10th & ITI ఉత్తీర్ణత కలిగి ఉండాలి.

ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ విడుదల చేసింది

మీరు ఈ భారీ రిక్రూట్మెంట్ మన దేశంలోనే నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ & ఓషన్ రీసెర్చ్ (NCPOR) నుండి విడుదలకావడం జరిగింది. 

ఈ నోటిఫికేషన్ విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

ఈ సంస్థ నుండి మనకు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది. 

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

ఈ ఉద్యోగం జీతం వివరాలు:

ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు నెలకి మీకు రూ 18,000 to రూ 63,400/- జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. వీటితో పాటు Other బెనిఫిట్స్ కూడా ఉంటాయి. కాబట్టి అర్హులు అయితే మాత్రం అప్లై చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి.

దరఖాస్తు రుసుము:

మీరు ఈ జాబ్ రిక్రూమెంట్ కు అప్లై చేయాలంటే  ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు. జాబ్ కొట్టడానికి ఇదే ఛార్జ్. 

ఎంపిక విధానం:

రాత పరీక్ష, ఇంటర్వ్యూ & డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

ఎలా దరఖాస్తు చేయాలి:-

మీరు ఈ జాబ్స్ కు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి Submit చెయ్యండి.

ముఖ్యమైన తేదీ వివరాలు

ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణ తేదీలు: 04.01.2024 నుండి 20.02.2024 సాయంత్రం 05:00 గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. మరిన్ని వివరాలు కింద నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది చూడండి. 

Important Links:

🛑Notification Pdf Click Here  

🛑Online Apply Link Click Here

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

🔰Latest Salar Jung Museum Attender Notification 2024 in telugu all details apply now | Latest Jobs In Telugu

కేంద్ర ప్రభుత్వం నుంచి ఉద్యోగం పొందాలనుకున్న నిరుద్యోగులకు శుభవార్త.  ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేకుండా  జాబ్ పొందే అవకాశం, చాలా అరుదుగా వచ్చే నోటిఫికేషన్  డైరెక్ట్ రిక్రూమెంట్ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ లో కేవలం 10వ తరగతి + ITI, Any డిగ్రీ & డిప్లమా పాస్ అయినా ప్రతి ఒక్కరికి అవకాశం కల్పిస్తున్నారు. హైదరాబాద్‌లోని సాలార్ జంగ్ మ్యూజియంలో ఖాళీగా ఉన్న ఈ క్రింది గ్రూప్ “A” “B”&”C” పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నాము. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ మరియు సమయం 11.01.2024 (10.00 గంటలకు.) & ఆన్‌లైన్ దరఖాస్తు ముగింపు తేదీ మరియు సమయం 05.02.2024 (23.59 గంటలకు దరఖాస్తు ఆన్లైన్లో చేసుకోవాలి. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన దరఖాస్తు ఫారమ్ వివరాల కోసం ఉద్యోగ ఖాళీ నోటిఫికేషన్‌ను ఉపయోగించాల్సిందిగా అభ్యర్థించారు. మరిన్ని వివరాల కోసం  Click Here  

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts

You cannot copy content of this page