Latest Salar Jung Museum Attender  Notification 2024 | Latest Hyd Jobs In Telugu

10th అర్హతతో హైదరాబాదులోని  అటెండెంట్ గా నోటిఫికేషన్ విడుదల | Latest Salar Jung Museum Attender  Notification 2024 | Latest Hyd Jobs In Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Date Posted: 12 January 2024 – Telugu Jobs Point 

Latest Salar Jung Museum Attender Notification 2024 | Latest Jobs In Telugu

 కేంద్ర ప్రభుత్వం నుంచి ఉద్యోగం పొందాలనుకున్న నిరుద్యోగులకు శుభవార్త.  ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేకుండా  జాబ్ పొందే అవకాశం, చాలా అరుదుగా వచ్చే నోటిఫికేషన్  డైరెక్ట్ రిక్రూమెంట్ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ లో కేవలం 10వ తరగతి + ITI, Any డిగ్రీ & డిప్లమా పాస్ అయినా ప్రతి ఒక్కరికి అవకాశం కల్పిస్తున్నారు. హైదరాబాద్‌లోని సాలార్ జంగ్ మ్యూజియంలో ఖాళీగా ఉన్న ఈ క్రింది గ్రూప్ “A” “B”&”C” పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నాము. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ మరియు సమయం 11.01.2024 (10.00 గంటలకు.) & ఆన్‌లైన్ దరఖాస్తు ముగింపు తేదీ మరియు సమయం 05.02.2024 (23.59 గంటలకు దరఖాస్తు ఆన్లైన్లో చేసుకోవాలి. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన దరఖాస్తు ఫారమ్ వివరాల కోసం ఉద్యోగ ఖాళీ నోటిఫికేషన్‌ను ఉపయోగించాల్సిందిగా అభ్యర్థించారు.

Latest Salar Jung Museum Attender Notification 2024 overview

పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు 
ఆర్గనైజేషన్ పేరు హైదరాబాద్‌లోని సాలార్ జంగ్ మ్యూజియం
పోస్టులు వివరాలు అటెండర్ పోస్టుల భర్తీ
వయసు  18 to 45 Yrs
మొత్తం ఖాళీలు 14
విద్యా అర్హత10th + ITI పాస్ చాలు 

Latest Salar Jung Museum Attender Notification 2024 Full Details In Telugu 

అవసరమైన వయో పరిమితి: 05/02/2024 నాటికి  

కనీస వయస్సు: 08 సంవత్సరాలు

గరిష్ట వయస్సు: 45 సంవత్సరాలు

ఎస్సీ/ ఎస్టీ/ బీసీ / ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం సడలింపు ఉంటుంది.

నియామక సంస్థ :

సాలార్ జంగ్ మ్యూజియం హైదరాబాద్ (సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం నుండి విడుదలకావడం జరిగింది. 

ఉద్యోగాల వివరాలు:

ఈ సంస్థ నుండి క్యురేటర్ (ఎడ్యుకేషన్), క్యురేటర్ (మను స్క్రిప్ట్), డిప్యూటీ క్యురేటర్, డిప్యూటీ క్యురేటర్ (ఎడ్యుకేషన్), డిప్యూటీ క్యురేటర్ (కన్సర్వేషన్),  అకౌంటెంట్, సీనియర్ ఫోటోగ్రాఫర్, గ్యాలరీ అసిస్టెంట్ & ఎలక్ట్రికల్ అటెండెంట్ (MTS) ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది. 

జీతం ప్యాకేజీ:

ఈ నోటిఫికేషన్ లో సెలెక్ట్ అయిన వాళ్ళకి నెలకు రూ. 18,000/- to రూ. 2,08,700/-  వేతనం చెల్లిస్తారు.

దరఖాస్తు రుసుము:

ఈ రిక్రూమెంట్ అప్లై చేసుకోవాలనుకున్న అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు లేదు.

విద్యా అర్హత

పోస్టులను అనుసరించి అభ్యర్థులు  10th + ITI, Any డిగ్రీ, డిప్లమా & మాస్టర్ డిగ్రీ పాసైన ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం కింద పిడిఎఫ్ ఇవ్వడం జరిగింది చూడండి. 

ఎంపిక విధానం:

వ్రాత పరీక్ష లేకుండా, స్కిల్/ టైపింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా & డాక్యుమెంట్ వెరిఫికేషన్  ద్వారా మీకు ఎంపిక ఉంటుంది మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.

అప్లై చేసుకునే విధానము

•అభ్యర్థులు https://www.salarjungmuseum.in/ ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇచ్చినా ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.

💥దరఖాస్తు  ముఖ్యమైన తేదీ వివరాలు

అప్లికేషన్ ప్రారంభం తేదీ : కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ. 

అప్లికేషన్ చివరి తేదీ : 05 ఫిబ్రవరి 2024 వరకు అప్లై ఆన్లైన్ లో చేసుకోవాలి.

Those who want to download this Notification & Application Link Click on the link given below

=====================

Important Links:

🛑Notification Pdf Click Here  

🛑Apply Link Click Here     

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో WhatsApp & telegram   లో Join అవ్వండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts

You cannot copy content of this page