Central Government Jobs : 10th అర్హతతో  ఫీజు లేకుండా పర్మనెంట్ గ్రూప్ నోటిఫికేషన్ విడుదల | Latest Army ASC Centre South Group C  Notification 2024 in Telugu 

Central Government Jobs : 10th అర్హతతో  ఫీజు లేకుండా పర్మనెంట్ గ్రూప్ నోటిఫికేషన్ విడుదల | Latest Army ASC Centre South Group C  Notification 2024 in Telugu 

Date Posted: 12 January 2024 – Telugu Jobs Point

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Latest Army ASC Centre South Group C Notification 2024 apply online now and check out all details here

నిరుద్యోగులకు శుభవార్త.  ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేకుండా  జాబ్ పొందే అవకాశం, చాలా అరుదుగా వచ్చే నోటిఫికేషన్  డైరెక్ట్ రిక్రూమెంట్ చేస్తున్నారు. భారత ప్రభుత్వం, రక్షణ మంత్రిత్వ శాఖ ASC సెంటర్ లో సివిలియన్ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్. ఈ నోటిఫికేషన్ లో కేవలం 10వ తరగతి పాస్ అయినా ప్రతి ఒక్కరికి అవకాశం కల్పిస్తున్నారు. ఎలక్ట్రానిక్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో జూనియర్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నాము. ఆన్‌లైన్ దరఖాస్తు ముగింపు తేదీ మరియు సమయం 02.02.2024 (23.59 గంటలకు దరఖాస్తు ఆఫ్ లైన్ లో చేసుకోవాలి. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన దరఖాస్తు ఫారమ్ వివరాల కోసం ఉద్యోగ ఖాళీ నోటిఫికేషన్‌ను ఉపయోగించాల్సిందిగా అభ్యర్థించారు.

Latest Army ASC Centre South Group C Notification 2024 overview

పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు 
ఆర్గనైజేషన్ పేరు ASC Centre (South) -2 ATC
పోస్టులు వివరాలు MTS (Chowkidar), Tradesman Mate (Labour), Vehicle Mechanic, Civilian Motor Driver, Cleaner & Fireman పోస్టుల భర్తీ
నెల జీతం రూ. 18,000/- to 81,100/- 
వయసు  18 to 30 Yrs
మొత్తం ఖాళీలు 71
విద్యా అర్హత10th పాస్ చాలు 

Latest Army ASC Centre South Group C Notification 2024 Full Details In Telugu

అవసరమైన వయో పరిమితి: 16/01/2024 నాటికి  

కనీస వయస్సు: 18 సంవత్సరాలు

గరిష్ట వయస్సు: 30 సంవత్సరాలు

ఎస్సీ/ ఎస్టీ/ బీసీ / ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం సడలింపు ఉంటుంది.

నియామక సంస్థ :

భారత ప్రభుత్వం, రక్షణ మంత్రిత్వ శాఖ ASC సెంటర్ (దక్షిణం) – 2 ATC నుండి విడుదలకావడం జరిగింది. 

ఉద్యోగాల వివరాలు:

ఈ సంస్థ నుండి Cook, Civilian Catering Instructor, MTS (Chowkidar), Tradesman Mate (Labour), Vehicle Mechanic, Civilian Motor Driver, Cleaner & Fireman ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది. 

జీతం ప్యాకేజీ:

ఈ నోటిఫికేషన్ లో సెలెక్ట్ అయిన వాళ్ళకి నెలకు రూ.18,000/- to రూ 81,100/- వేతనం చెల్లిస్తారు.

దరఖాస్తు రుసుము:

ఈ రిక్రూమెంట్ అప్లై చేసుకోవాలనుకున్న అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు లేదు.

విద్యా అర్హత

పోస్టులను అనుసరించి అభ్యర్థులకు 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ & డిప్లమా ఆపై చదివిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. 

ఎంపిక విధానం:

వ్రాత పరీక్ష లేకుండా, స్కిల్/ టైపింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా & డాక్యుమెంట్ వెరిఫికేషన్  ద్వారా మీకు ఎంపిక ఉంటుంది మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.

అప్లై చేసుకునే విధానము

•అభ్యర్థులు https://indianarmy.nic.in/ ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇచ్చినా ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.

💥దరఖాస్తు  ముఖ్యమైన తేదీ వివరాలు

అప్లికేషన్ ప్రారంభం తేదీ : 13 జనవరి 2024 నుంచి. అంచనా 

అప్లికేషన్ చివరి తేదీ : 02 ఫిబ్రవరి 2024 వరకు అప్లై ఆన్లైన్ లో చేసుకోవాలి.

Those who want to download this Notification & Application Link Click on the link given below

=====================

Important Links:

🛑Notification Pdf Click Here   

🛑Apply Link Click Here     

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

గమనిక : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో WhatsApp & telegram   లో Join అవ్వండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *