ECIL లో 1100 పోస్టులు జూనియర్ టెక్నీషియన్ గా నోటిఫికేషన్ విడుదల | Latest ECIL Junior Technician  Notification 2024 

ECIL లో 1100 పోస్టులు జూనియర్ టెక్నీషియన్ గా నోటిఫికేషన్ విడుదల | Latest ECIL Junior Technician  Notification 2024 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Date Posted: 12 January 2024 – Telugu Jobs Point

Latest ECIL Junior Technician Notification 2024 apply online now and check out all details here 

నిరుద్యోగులకు శుభవార్త.  ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేకుండా  జాబ్ పొందే అవకాశం, చాలా అరుదుగా వచ్చే నోటిఫికేషన్  డైరెక్ట్ రిక్రూమెంట్ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్లు 1100 పోస్టులు నోటిఫికేషన్ ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ లో కేవలం 10వ తరగతి + ITI పాస్ అయినా ప్రతి ఒక్కరికి అవకాశం కల్పిస్తున్నారు. ఎలక్ట్రానిక్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో జూనియర్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నాము. ఆన్‌లైన్ దరఖాస్తు ముగింపు తేదీ మరియు సమయం 16.01.2024 (23.59 గంటలకు దరఖాస్తు ఆన్లైన్లో చేసుకోవాలి. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన దరఖాస్తు ఫారమ్ వివరాల కోసం ఉద్యోగ ఖాళీ నోటిఫికేషన్‌ను ఉపయోగించాల్సిందిగా అభ్యర్థించారు.

Latest ECIL Junior Technician Notification 2024 overview

పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు 
ఆర్గనైజేషన్ పేరు ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్
పోస్టులు వివరాలు జూనియర్ టెక్నీషియన్ ఒప్పందం (గ్రేడ్-II) పోస్టుల భర్తీ
నెల జీతం రూ. 22,528/-
వయసు  18 to 30 Yrs
మొత్తం ఖాళీలు 1100
విద్యా అర్హత10th + ITI పాస్ చాలు 

Latest ECIL Junior Technician Notification 2024 Full Details In Telugu

అవసరమైన వయో పరిమితి: 16/01/2024 నాటికి  

కనీస వయస్సు: 18 సంవత్సరాలు

గరిష్ట వయస్సు: 30 సంవత్సరాలు

ఎస్సీ/ ఎస్టీ/ బీసీ / ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం సడలింపు ఉంటుంది.

నియామక సంస్థ :

ఎలక్ట్రానిక్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుండి విడుదలకావడం జరిగింది. 

ఉద్యోగాల వివరాలు:

ఈ సంస్థ నుండి జూనియర్ టెక్నీషియన్ ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది. 

జీతం ప్యాకేజీ:

ఈ నోటిఫికేషన్ లో సెలెక్ట్ అయిన వాళ్ళకి నెలకు రూ.22,528/-  వేతనం చెల్లిస్తారు.

దరఖాస్తు రుసుము:

ఈ రిక్రూమెంట్ అప్లై చేసుకోవాలనుకున్న అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు లేదు.

విద్యా అర్హత

అభ్యర్థి ఒక సంవత్సరం అప్రెంటిస్‌షిప్‌తో పాటు ఎలక్ట్రానిక్స్ మెకానిక్/ ఎలక్ట్రీషియన్/ఫిట్టర్ ట్రేడ్‌లలో ITI (2 సంవత్సరాలు) ఉత్తీర్ణులై ఉండాలి మరియు PSUలలో ఎలక్ట్రానిక్ పరికరాల కాంట్రాక్ట్ తయారీలో కనీసం ఒక సంవత్సరం పోస్ట్ అర్హత అనుభవం (ITI+ అప్రెంటిస్‌షిప్ తర్వాత) ఉండాలి. 

ఎంపిక విధానం:

వ్రాత పరీక్ష లేకుండా, స్కిల్/ టైపింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా & డాక్యుమెంట్ వెరిఫికేషన్  ద్వారా మీకు ఎంపిక ఉంటుంది మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.

అప్లై చేసుకునే విధానము

•అభ్యర్థులు https://www.ecil.co.in/ ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇచ్చినా ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.

💥దరఖాస్తు  ముఖ్యమైన తేదీ వివరాలు

అప్లికేషన్ ప్రారంభం తేదీ : 10 జనవరి 2024 నుంచి. 

అప్లికేషన్ చివరి తేదీ : 16 జనవరి 2024 వరకు అప్లై ఆన్లైన్ లో చేసుకోవాలి.

Those who want to download this Notification & Application Link Click on the link given below

=====================

Important Links:

🛑Notification Pdf Click Here  

🛑Apply Link Click Here     

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో WhatsApp & telegram   లో Join అవ్వండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts

You cannot copy content of this page