AP Govt Jobs : 10 అర్హతతో సంక్షేమ శాఖలో వార్డెన్, DEO ఉద్యోగ నియామకాలు 44,023 వేలు నెలకు జీతం ఇస్తారు | Latest jobs in Telugu | ICPS Contract Basis Jobs Recruitment 2024 Notification in Telugu

AP Govt Jobs : 10 అర్హతతో సంక్షేమ శాఖలో వార్డెన్, DEO ఉద్యోగ నియామకాలు 44,023 వేలు నెలకు జీతం ఇస్తారు | Latest jobs in Telugu | ICPS Contract Basis Jobs Recruitment 2024 Notification in Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Latest jobs in Telugu | ICPS Contract Basis Jobs Requirement  2024: ఈరోజు మేము మీ కోసం బంపర్ నోటిఫికేషన్ తీసుకోవడం జరిగింది. ఈ నోటిఫికేషన్ లో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడే ఈరోజు రిలీజ్ అయినటువంటి తాజా నోటిఫికేషన్ 10th అర్హతతో మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమం మరియు సాధికరాత అధికారిణి వారి కార్యాలయం లో క్రింద పేర్కొన్న విధంగా డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన జిల్లా బాలల సంరక్షణ అధికారి (DCPU),రక్షణ అధికారులు (సంస్థాగత సంరక్షణ), రక్షణ అధికారులు (సంస్థాగత సంరక్షణ), లీగల్-కమ్ ప్రొబేషన్ ఆఫీసర్ (LCPO), అకౌంటెంట్, అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేషన్ (DCPU), అవుట్‌రీచ్ వర్కర్, మేనేజర్/కోఆర్డినేటర్, సామాజిక కార్యకర్త, ANM (నర్సు), డాక్టర్ (పార్ట్ టైమ్), అయ్య, చౌకీదార్ (వాచ్ మ్యాన్), స్టోర్ కీపర్ కమ్ అకౌంటెంట్ కాంట్రాక్ట్ ప్రాతిపదిక, హెల్పర్, ఆర్ట్ & క్రాఫ్ట్ కమ్ మ్యూజిక్ టీచర్ & హెల్పుర్ కమ్ నైట్ వాచ్‌మెన్ (మహిళలు) పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది గా భారీ బంపర్  నోటిఫికేషన్ విడుదల చేసిన భారీ బంపర్ జాబ్స్ రిక్రూట్మెంట్ ను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. పరీక్ష డైరెక్ట్ సెలక్షన్, ఇప్పుడు దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి. మీరు వెంటనే ఇక్కడ అప్లై చేయండి సొంత గ్రామంలో లేదా వార్డులో జాబ్ పొందండి.

Latest jobs in Telugu | ICPS Contract Basis Jobs Requirement  2024 Notification Overview

పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు 
ఆర్గనైజేషన్ పేరు మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమం మరియు సాధికరాత అధికారిణి వారి కార్యాలయం లో ద్వారా కొత్త రిక్రూట్‌మెంట్‌ 2023 
వయసు  18 to 42 Yrs వయసు మధ్య కలిగి ఉండాలి.
నెల జీతము  పోస్టుని అనుసరించ రూ రూ. 7,944/- to 44,023/-  వరకు నెల జీతం చెల్లిస్తారు.  
దరఖాస్తు ఫీజు0/-.
విద్యా అర్హతవిద్యార్హత వివరాల కోసం దయచేసి అధికారిక నోటిఫికేషన్‌కు వెళ్లండి
ఎంపిక విధానమురాత పరీక్ష 
అప్లై విధానము ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి
వెబ్సైట్ లింక్ https://ntr.ap.gov.in/notice_category/recruitment/

Latest jobs in Telugu | ICPS Contract Basis Recruitment 2024 Notification Eligibility Education Qualification And Age Details

ఈ నోటిఫికేషన్ / ఎ ప్రభుత్వ సంస్థ నుండి విడుదల చేసింది? 

మనకు ఈ నోటిఫికేషన్ పత్రికలకు జారీ చేసిన నోటిఫికేషన్ లో కాంట్రాక్టు/ ఔట్సోర్సింగ్ / పార్ట్ టైం పద్దతి పై, ICPS శిశు గృహ, బాల సదనం లందు ఖాళీగా ఉన్న పోస్టులు కోసం అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. 

అవసరమైన వయో పరిమితి:

అభ్యర్థుల వయసు 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

రిజర్వేషన్ బట్టి SC, STలకు 5ఏళ్లు, BCలకు 3ఏళ్లు, దివ్యాంగులకు 10ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంది.

జీతం ప్యాకేజీ:

మనకు ఈ నోటిఫికేషన్ లో అప్లై చేస్తే రూ. 7,944/- to 44,023/- వరకు నెల జీతం ఇవ్వడం జరగుతుంది. అది కూడా సొంత గ్రామంలో పొందే అవకాశం.

ఉద్యోగాలు వివరాలు 

మనకు ఈ రిక్రూమెంట్ కు వేరే వేరే ఉద్యోగాల  కాళీలు ఉన్నాయి. మీరు ఈ జాబ్స్ లో ముఖ్యంగా  గా

🔹జిల్లా బాలల సంరక్షణ అధికారి (DCPU)

🔹రక్షణ అధికారులు (సంస్థాగత సంరక్షణ)

🔹రక్షణ అధికారులు (సంస్థాగత సంరక్షణ)

🔹లీగల్-కమ్ ప్రొబేషన్ ఆఫీసర్ (LCPO)

🔹అకౌంటెంట్

🔹అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేషన్ (DCPU)

🔹అవుట్‌రీచ్ వర్కర్

🔹మేనేజర్/కోఆర్డినేటర్

🔹సామాజిక కార్యకర్త

🔹ANM (నర్సు)

🔹డాక్టర్ (పార్ట్ టైమ్)

🔹అయ్య

🔹చౌకీదార్ (వాచ్ మ్యాన్)

🔹స్టోర్ కీపర్ కమ్ అకౌంటెంట్ కాంట్రాక్ట్ ప్రాతిపదిక

🔹హెల్పర్

🔹ఆర్ట్ & క్రాఫ్ట్ కమ్ మ్యూజిక్ టీచర్

🔹హెల్పుర్ కమ్ నైట్ వాచ్‌మెన్ (మహిళలు) ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.

విద్యా అర్హత  :

మనకు ఈ బంపర్ రిక్రూమెంట్ కు మీరు అర్హులు అయ్యి ఉండాలి అంటే మీరు 10th, ITI, 12th & డిప్లమా & Any డిగ్రీ పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవచ్చు పూర్తి వివరాల కోసం కింద నోటిఫికేషన్ చూడండి. 

ముక్యమైన తేదీలు

*ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ.

*ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 10/12/2024.

ఎంపిక విధానం:

🔷రాత పరీక్ష లేకుండా 

🔷ఇంటర్వ్యూ

🔷సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.

🔷జీవితాన్ని మార్చేసే ఉద్యోగాలు అస్సలు వదలకండి.

అప్లై చేయడానికి కావలసినటువంటి డాక్యుమెంట్స్

•ఆన్లైన్ https://ntr.ap.gov.in/notice_category/recruitment/ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.

•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను Print Out చేయండి.

•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడిపైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

🛑Notification Pdf Click Here  

🛑Apply Now Click Here  

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో WhatsApp & telegram   లో Join అవ్వండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts

You cannot copy content of this page