AP Gram Sachivalaya Asha Worker Jobs Recruitment 2024 in Telugu Apply Online Now

10th అర్హతతో సచివాలయ పరిధిలో కొత్త ఉద్యోగ నియామకాలు  | AP Gram Sachivalaya Asha Worker Jobs Recruitment 2024 in Telugu Apply Online Now

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP Gram Sachivalaya Asha Worker Job Vacancy : నిరుద్యోగులకు మహిళలకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి వారి కార్యాలయం లో ఆశాకార్యకర్త రిక్రూట్‌మెంట్ కోసం నోటిఫికేషన్ శుభవార్త తెలిపింది. ఈ రిక్రూమెంట్ లో  ఆశా తప్పనిసరిగా ఆ సచివాలయ పరిధి గ్రామీణ ప్రాంతంలో నివసించే స్త్రీ అయి ఉండాలి – ప్రాదాన్యంగా “వివాహితులు/ వితంతువులు / విడాకులు తీసుకున్నవారు మరియు ప్రాధాన్యంగా 25 నుండి 45 సంవత్సరాల వయస్సులోపు వారు ఉన్న ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ 12.01.2024 సాయంత్రం 5:00 వరకు దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు.

AP Gram Sachivalaya Asha Worker Jobs Requirement  2024 Notification Overview

పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు 
ఆర్గనైజేషన్ పేరు సచివాలయ పరిధిలో అశాకార్యకర్తగా లో కొత్త రిక్రూట్‌మెంట్‌ 2024
వయసు  25 to 45 Yrs వయసు మధ్య కలిగి ఉండాలి.
పోస్ట్ వివరాలు అశాకార్యకర్తగా 
నెల జీతము  పోస్టుని అనుసరించ రూ రూ. 10,000/-  వరకు నెల జీతం చెల్లిస్తారు.  
విద్యా అర్హత10th
ఎంపిక విధానమురాత పరీక్ష లేకుండా 
అప్లై విధానము ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి
వెబ్సైట్ లింక్ సచివాలయ పరిధిలో అశాకార్యకర్తగా పనిచేయుటకు గాను నియామకాలను

AP Gram Sachivalaya Asha Worker Recruitment 2024 Notification Eligibility Education Qualification And Age Details

💥దరఖాస్తు  ముఖ్యమైన తేదీ వివరాలు

అప్లికేషన్ ప్రారంభం తేదీ : 04 జనవరి 2024 నుంచి

అప్లికేషన్ చివరి తేదీ :  12 జనవరి 2024 వరకు.

పూర్తి వివరాల కోసం : https://parvathipurammanyam.ap.gov.in/notice_category/recruitment/ వెబ్‌సైట్‌ ను సంప్రదించాలి.

ముఖ్యసమాచారం

💥పోస్టులు : అశాకార్యకర్త గా ఖాళీగా ఉన్న పోస్టులు.

💥నెల జీతము : నెలకు రూ.10,000/-

💥విద్యార్హత :

1) ఆశా తప్పనిసరిగా 10వ తరగతి, ఆ సచివాలయ పరిధి గ్రామీణ ప్రాంతంలో నివసించే స్త్రీ అయి ఉండాలి – ప్రాదాన్యంగా “వివాహితులు/ వితంతువులు / విడాకులు తీసుకున్నవారు మరియు ప్రాధాన్యంగా 25 నుండి 45 సంవత్సరాల వయస్సులోపు వారు.

2) ఆరోగ్య, సంక్షేమ, పారిశుధ్య, గర్భిణీ స్త్రీల ఆరోగ్యం వంటి సమస్యలపై అవగాహన, చక్కగా ఇతరులకు వివరించేతత్వము. నాయకత్వ లక్షణం, సమస్యల పరిష్కారానికి తగు చొరవ సానుకూల దృక్పధం కలిగివుండాలి.

3) ఆమె కనీసం 10వ తరగతి విద్యార్హత కలిగిన అక్షరాస్యులైన మహిళలు అయి ఉండాలి.

4) పదవ తరగతి ఉత్తీర్ణత తో పాటు ఇంటర్మీడియట్ అర్హత ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.

5) తెలుగు బాగా చదవటం, రాయడం తప్పని సరిగా వచ్చి ఉండాలి.

6) ఆమె తన పనులను నిర్వహించడానికి సమయాన్ని వెతకడానికి, ఆమెకు కుటుంబం మరియు సామాజిక మద్దతు ఉండాలి.

💥వయోపరిమితి : 25 నుంచి 45 సంవత్సరాలు

💥దరఖాస్తు ఫీజు : నోటిఫికేషన్లు అప్లికేషన్ ఫీజు లేదు.

💥ఎంపిక ప్రక్రియ : రాత పరీక్ష లేకుండా, వర్క్ ఎక్స్పీరియన్స్ ఆధారంగా, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా

💥దరఖాస్తుతో ధృవీకరణ అందజేయవలిసిన ధృవపత్రములు:

10వ తరగతి సర్టిఫికేట్ కాఫీ, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ కాపీ ఉన్నట్లుయితే

నివాస ధృవీకరణ పత్రము (తహసిల్దారు ద్వారా జారిచేయబడిన నివాస ధృవీకరణ పత్రము / రేషన్ కార్డు / బి.పి.యల్. కార్డు / వోటరు కార్డు / ఆధార్ కార్డు.

💥దరఖాస్తులో పూరించిన స్వీయ ధృవీకరణ కాపీలు:

•తాజా పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో అతికించబడిన పూరించిన దరఖాస్తు ఫారమ్. SSC (లేదా) సమానమైన సర్టిఫికేట్ యొక్క మార్కుల మెమో యొక్క ధృవీకరించబడిన కాపీ

•అర్హత పరీక్ష యొక్క అన్ని సంవత్సరాల మార్కుల మెమోల ధృవీకరించబడిన కాపీలు

•అర్హత యొక్క తాత్కాలిక / శాశ్వత సర్టిఫికేట్ యొక్క ధృవీకరించబడిన కాపీలు

•గౌరవనీయమైన కౌన్సిల్/బోర్డ్ యొక్క శాశ్వత రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ యొక్క ధృవీకరించబడిన కాపీ

•తాజా కుల ధృవీకరణ పత్రం యొక్క ధృవీకరించబడిన కాపీ (SC/ST/BC విషయంలో) OC అభ్యర్థుల కోసం తాజా EWS సర్టిఫికేట్ యొక్క ధృవీకరించబడిన కాపీ

•అభ్యర్థి చదివిన క్లాస్-IV నుండి X వరకు స్టడీ సర్టిఫికేట్‌ల అటెస్టెడ్ కాపీలు

•అభ్యర్థి అనుభవ ధృవీకరణ పత్రం యొక్క ధృవీకరించబడిన కాపీ (వర్తిస్తే) 10 అభ్యర్థి యొక్క ఆధార్ సర్టిఫికేట్ యొక్క ధృవీకరించబడిన కాపీ (తప్పనిసరి).

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

Those who want to download this Notification & Application Link Click on the link given below

=====================

Important Links:

🛑Notification Pdf Click Here  

🛑Application Pdf Click Here   

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో WhatsApp & telegram   లో Join అవ్వండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts

You cannot copy content of this page