Postal Jobs 2024 : రాత పరీక్ష లేకుండా 10th అర్హతతో పోస్టల్ శాఖలలో గ్రూప్ ‘సి’ ఖాళీల ఉద్యోగ భర్తీ |  Post Office Recruitment 2024 Apply Online And Check Out

Postal Jobs 2024 : రాత పరీక్ష లేకుండా 10th అర్హతతో పోస్టల్ శాఖలలో గ్రూప్ ‘సి’ ఖాళీల ఉద్యోగ భర్తీ |  Post Office Recruitment 2024 Apply Online And Check Out

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Jan 05, 2023 by Telugu Jobs Point  

Post Office Notification 2024 :  నిరుద్యోగులకి శుభవార్త, దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్ ఆఫీస్ లో రెగ్యులర్ ప్రాతిపదికన గ్రూప్ ‘సి’ పర్మనెంట్ ఉద్యోగాలు యొక్క 78 (డెబ్భై ఎనిమిది) ఖాళీలను భర్తీ చేయాలని ప్రతిపాదించబడింది. ప్రదేశ్ సర్కిల్, పోస్ట్స్ డిపార్ట్‌మెంట్, కేంద్ర ప్రభుత్వం నుండి డిప్యూటేషన్/విశ్లేషణపై కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖలో భారీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇందులో ఎలాంటి వంటి రాత పరీక్ష లేకుండా ఈజీగా అప్లై చేసుకుని ఉద్యోగం పొందే అవకాశం ఉంది. అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే జాబ్ వస్తుంది.

Post Office  Requirement  2024 Notification Overview

పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు 
ఆర్గనైజేషన్ పేరు పోస్టల్ ఆఫీస్ లో రెగ్యులర్ ప్రాతిపదికన కొత్త రిక్రూట్‌మెంట్‌ 2023 
వయసు  18 to 56 Yrs వయసు మధ్య కలిగి ఉండాలి.
నెల జీతము  పోస్టుని అనుసరించ రూ రూ. .19,900/- to రూ. 63,200/- వరకు నెల జీతం చెల్లిస్తారు.  
దరఖాస్తు ఫీజు100/-.
విద్యా అర్హతవిద్యార్హత వివరాల కోసం దయచేసి అధికారిక నోటిఫికేషన్‌కు వెళ్లండి
ఎంపిక విధానమురాత పరీక్ష లేకుండా 
అప్లై విధానము ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి
వెబ్సైట్ లింక్ https://www.indiapost.gov.in/

Latest Post Office Job Recruitment 2024 Notification Eligibility Education Qualification And Age Details

ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ విడుదల చేసింది

మీరు ఈ భారీ రిక్రూట్మెంట్ పోస్టల్ డిపార్ట్మెంట్ ఉద్యోగం విడుదల కావడం జరిగింది.

ఈ నోటిఫికేషన్ విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

ఈ  మనకు తపాల శాఖలో  78 పోస్టులు పోస్టల్ గ్రేడ్ ఆఫ్ డ్రైవర్స్ గా ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది. 

మీకు ఉండాల్సిన విద్యార్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు కనీస అర్హత డ్రైవింగ్ లైట్ మరియు హెవీ మోటారు వాహనాల కోసం చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండటం.

[ii] మోటారు మెకానిజం పరిజ్ఞానం [అభ్యర్థి వాహనాల్లోని చిన్న లోపాలను తొలగించగలగాలి].

[iii] కనీసం మూడు సంవత్సరాల పాటు లైట్ మరియు హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ అనుభవం.

[iv] గుర్తింపు పొందిన బోర్డు లేదా ఇన్‌స్టిట్యూట్ నుండి 10వ తరగతిలో ఉత్తీర్ణత.

కావాల్సినది: హోంగార్డు లేదా సివిల్ వాలంటీర్లుగా మూడేళ్ల సర్వీసు ఉండాలి. 

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

అవసరమైన వయో పరిమితి:

ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి కనీస వయసు 18 సంవత్సరాలు to  56 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉండాలి. 

ఈ ఉద్యోగం జీతం వివరాలు:

ఈ పోస్టల్ లో మీరు పని చేస్తున్నందుకు నెలకి మీకు రూ.Rs.19900 to 63200 జీతం  మీకు ఇస్తారు. వీటితో పాటు other బెనిఫిట్స్ కూడా ఉంటాయి. 

దరఖాస్తు రుసుము:

మీరు రూ.100, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. అవసరం లేదు. 

ఎంపిక విధానం:

🔹రాత పరీక్ష లేకుండా

🔹డాక్యుమెంట్ వెరిఫికేషన్

🔹మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా ఫైనల్ సెలెక్షన్ ఉంటుంది.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

ఎలా దరఖాస్తు చేయాలి:-

మీరు ఈ జాబ్స్ కు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న Apply లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ పూర్తిగా చదివిన తర్వాత, అడిగిన వివరాలు కరెక్ట్ గా ఇచ్చి Submit చెయ్యండి.

ముఖ్యమైన తేదీ :- అప్లికేషన్ చివరి తేదీ 09 ఫిబ్రవరి 2024. 

=====================

Important Links:

🛑Notification Pdf Click Here  

🛑Website Click Here   

🛑Follow the Telugu Jobs Point channel on WhatsApp Join Click Here

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts

You cannot copy content of this page