10th అర్హతతో రాత పరీక్ష లేకుండా జాబ్ ఇస్తాను | 30,000/- జీతం ఇస్తారు | Latest Jobs in Telugu | ICAR SBI Semiskilled Worker Recruitment 2024 in Telugu

10th అర్హతతో రాత పరీక్ష లేకుండా జాబ్ ఇస్తాను | 30,000/- జీతం ఇస్తారు | Latest Jobs in Telugu | ICAR SBI Semiskilled Worker Recruitment 2024 in Telugu

Aug 20, 2023 by Telugu Jobs Point  

WhatsApp Group Join Now
Telegram Group Join Now

తెలుగు వారికి భారీగా అదిరిపోయే జాబ్స్ ఏది వదిలినా ఈ నోటిఫికేషన్ మాత్రం వదలకండి. ఈరోజు ICAR-షుగర్కేన్ బ్రీడింగ్ ఇన్‌స్టిట్యూట్ నుచి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. రాత పరీక్షలు లేకుండా ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగం. ఇదులో సెమిస్కిల్డ్ వర్కర్ & యంగ్ ప్రొఫెషనల్   జాబ్స్ కు ఇస్తారు సంబందించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే జాబ్ వస్తుంది. ఇలాంటి నోటిఫికేషన్ మళ్ళీ రాదు, అప్లికేషన్ పెట్టు మంచి జాబ్ కొట్టు. ఏది వదిలినా ఈ నోటిఫికేషన్ మాత్రం వదలకండి.

స్నేహితులారా, మీరు చాలా కాలంగా నిరుద్యోగిగా ఉండి, ఉద్యోగం కోసం వెతుకుతున్నట్లయితే. కాబట్టి మీరు ICAR-SBI మరియు ISMA సహకార ప్రాజెక్ట్ కింద కాంట్రాక్టు ప్రాతిపదికన “భారతదేశంలోని వివిధ వ్యవసాయ-వాతావరణ పరిస్థితులలో వాణిజ్య లో సెమిస్కిల్డ్ వర్కర్ & యంగ్ ప్రొఫెషనల్ దీనిలో మీరు ఎటువంటి ఖర్చు లేకుండా జాబ్   చేయవచ్చు. Apply చేసేముందు ఇవి తెలుసుకోండి. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన దరఖాస్తు ఫారమ్ వివరాల కోసం ఉద్యోగ ఖాళీ నోటిఫికేషన్‌ను ఉపయోగించాల్సిందిగా అభ్యర్థించారు.

ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ విడుదల చేసింది

మీరు ఈ భారీ రిక్రూట్మెంట్ మన దేశంలోనే ప్రముఖ వ్యవసాయం  సంస్థలలో ఒకటైనటువంటి ICAR-షుగర్కేన్ బ్రీడింగ్ ఇన్‌స్టిట్యూట్ సంస్థ నుండి విడుదలకావడం జరిగింది. అభ్యర్ధులకు భారీ శుభవార్త అస్సలు మిస్ అవొద్దు.

ఈ నోటిఫికేషన్ లో ఉద్యోగాల వివరాలు:

ఈ సంస్థ నుండి మనకు సెమిస్కిల్డ్ వర్కర్ & యంగ్ ప్రొఫెషనల్ సంబందించిన ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది. అర్హులైన అభ్యర్థులు పూర్తిగా కింద ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది చూసి అప్లై చేసుకోండి.

మీకు ఉండాల్సిన విద్యార్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు 10th, ఏదైనా డిగ్రీ మీరు అవసరమైన బహుళ భాషలలో ప్రావీణ్యం, మంచి కంప్యూటర్ నైపుణ్యాలు ఉన్నవారైనా ఈ ఉద్యోగాలకు Apply చేసుకోవచ్చు. మీకు వెంటనే జాబ్ అవసరం ఉన్నట్లయితే ఇప్పుడే అప్లికేషన్ పెట్టి జాబ్ పొందండి.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

అవసరమైన వయో పరిమితి:

నోటిఫికేషన్ నాటికి మీరు ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకున్న వారు. కనీస వయస్సు 21 సంవత్సరాలు మరియు గరిష్టంగా 45 సంవత్సరాలు. అప్పుడే ఈ నోటిఫికేషన్ కు Apply చేసుకోగలరు.

ఈ ఉద్యోగం జీతం వివరాలు:

ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు నెలకి మీకు 15,000/- to 30,000/- మీకు ఇస్తారు. వీటితో పాటు Other బెనిఫిట్స్ కూడా ఉంటాయి. కాబట్టి అర్హులు అయితే మాత్రం అప్లై చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి.

దరఖాస్తు రుసుము:

మీరు ఈ జాబ్ రిక్రూమెంట్ కు అప్లై చేయాలంటే ఎంత త్వరగా చేస్తే ఉద్యోగం కొట్టే ఛాన్స్ ఉంటుంది. కనుక వెంటనే అప్లై చేయండి. అప్లై చేసి జాబ్ ను పొందండి.

మీరు ఈ ఉద్యోగం అప్లై చేసుకోవడం కోసం ఎటువంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు. జాబ్ కొట్టడానికి ఇదే ఛార్జ్. 

ఎంపిక విధానం:

🔷రాత పరీక్ష లేకుండా 

🔷ఇంటర్వ్యూ

🔷డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

ఎలా దరఖాస్తు చేయాలి:-

మీరు ఈ జాబ్స్ కు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి Submit చెయ్యండి.

ICAR – SBI, కోయంబత్తూర్‌లో 17/18/19.01.2024 ఉదయం 9.00 గంటలకు ఇన్‌పర్సన్ ద్వారా పై స్థానానికి ప్రాక్టికల్ పరీక్ష నిర్వహించబడుతుంది.

అభ్యర్థులు బయో-డేటా (నిర్దేశించిన ప్రొఫార్మాలో) మరియు ఒరిజినల్ సర్టిఫికేట్ r/oలో తీసుకురావాలి. SSLC/10వ తరగతి ఉత్తీర్ణత (మార్క్‌లిస్ట్), ధృవీకరణ కోసం ఇంటర్వ్యూ సమయంలో సర్టిఫికేట్ కాపీ (స్వీయ ధృవీకరణ), అనుభవ ధృవీకరణ పత్రం మరియు తాజా పాస్‌పోర్ట్ సైజు ఫోటో. వెరిఫికేషన్ కోసం ఒరిజినల్ సర్టిఫికెట్లను సమర్పించడంలో విఫలమైన అభ్యర్థులు ఇంటర్వ్యూకు అనుమతించబడరు.

=====================

Important Links:

🛑Notification Pdf Click Here  

🛑Online Apply Link Click Here

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో WhatsApp & telegram   లో Join అవ్వండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *