Cognizant Recruitment 2024 : పరీక్ష లేకుండా డైరెక్ట్ జాబ్ ఇస్తారు | 35,000 జీతం ఇస్తారు | Latest Work From Home BPO / Call Centre Job Notification in Telugu

Cognizant Recruitment 2024 : పరీక్ష లేకుండా డైరెక్ట్ జాబ్ ఇస్తారు | 35,000 జీతం ఇస్తారు | Latest Work From Home BPO / Call Centre Job Notification in Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Jan 05, 2024 by Telugu Jobs Point  

Cognizant Work From Home BPO / Call Centre Job Vacancy In Telugu : స్నేహితులారా, మీరు చాలా కాలంగా నిరుద్యోగిగా ఉండి, ఉద్యోగం కోసం వెతుకుతున్నట్లయితే. ఈరోజు మీకోసం Cognizant నుంచి కస్టమర్ సక్సెస్, సర్వీస్ & ఆపరేషన్స్ ఉద్యోగం అయితే రావడం జరిగింది. ఇందులో అప్లికేషన్ ఫీజు లేదు ఈజీగా మీరు అప్లై చేసుకొని జాబ్ ఉంది అవకాశం అయితే రావడం జరిగింది. ఈ రోజు మేము మీకు అలాంటి Cognizant లో ఇంటర్నేషనల్ వాయిస్ ఎగ్జిక్యూటివ్ BPO / Call Centre గా అప్లై చేస్తే జాబ్స్ వచ్చే అవకాశం. మీరు అప్లై చేసుకోవాలంటే అండర్ గ్రాడ్యుయేట్ & ఎన్ని డిగ్రీ పాసంటే చాలు, సంవత్సరంలో జీతము 30,000 to 35,000 గా  ఇందులో మీకు జీతం ఉంటుంది. దీనిలో మీరు ఎటువంటి ఖర్చు లేకుండా మొబైల్ లో అప్లై చేస్తే జాబ్   ఇస్తారు. అభ్యర్థికి అద్భుతమైన కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన దరఖాస్తు ఫారమ్ వివరాల కోసం ఉద్యోగ ఖాళీ నోటిఫికేషన్‌ను ఉపయోగించాల్సిందిగా అభ్యర్థించారు.

అవసరమైన వయో పరిమితి: 10/11/2023 నాటికి  

కనీస వయస్సు: 18 సంవత్సరాలు

గరిష్ట వయస్సు: 35 సంవత్సరాలు

ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ విడుదల చేసింది

మీరు ఈ రిక్రూట్మెంట్ Cognizant సంస్థ నుండి విడుదలకావడం జరిగింది.

ఈ నోటిఫికేషన్ విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

ఈ సంస్థ నుండి మనకు కస్టమర్ విజయం, సేవ & కార్యకలాపాలు BPO / Call Centre గా సంబందించిన ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.

మీకు ఉండాల్సిన విద్యార్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు Any డిగ్రీ అర్హతతో ఇంగ్లీష్ రాయడం చదవడం రావాలి. సున్నితమైన వెబ్‌సైట్‌లో కంటెంట్‌ను ధృవీకరించండి. కంటెంట్ సమీక్ష/కంటెంట్ మోడరేషన్/ కంటెంట్ క్యూరేషన్ స్థాయి – ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ ఉన్నవాళ్లు  మీకు వెంటనే జాబ్ అవసరం ఉన్నట్లయితే ఇప్పుడే అప్లికేషన్ పెట్టి జాబ్ పొందండి.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

ఈ ఉద్యోగం జీతం వివరాలు:

ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు సంవత్సరానికి ఫ్రెషర్ కు 30,000/- to 35,000/- జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. వీటితో పాటు Other బెనిఫిట్స్ కూడా ఉంటాయి. 

దరఖాస్తు రుసుము:

మీరు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడం కోసం అప్లికేషన్ ఫీజు లేదు.

ఎంపిక విధానం:

🔷 రాత పరీక్ష లేకుండా   

🔷ఇంటర్వ్యూ

🔷డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

ఎలా దరఖాస్తు చేయాలి:-

మీరు ఈ జాబ్స్ కు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి Submit చెయ్యండి.

=====================

Important Links:

🛑Cognizant Online Apply Link Click Here

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

🛑Indian Institute Of Geomagnetism Central Government Jobs Requirement  2024: ఈరోజు వచ్చిన తాజా నోటిఫికేషన్ తీసుకోవడం జరిగింది. ఈ నోటిఫికేషన్ లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ 8th, 10th, అర్హతతో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జియోమాగ్నెటిజం అనేది జియోమాగ్నెటిజం మరియు అనుబంధ రంగాలలో బలమైన పరిశోధన ప్రోగ్రామర్‌లను కలిగి ఉన్న ఒక ప్రధాన పరిశోధనా సంస్థలో క్రింద పేర్కొన్న విధంగా డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన ప్రొఫెసర్, టెక్నికల్ ఆఫీసర్, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, డ్రైవర్ & మల్టీ టాస్కింగ్ స్టాప్ పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుండి (భారత పౌరులు మాత్రమే) దరఖాస్తులను ఆహ్వానిస్తుంది గా భారీ బంపర్  నోటిఫికేషన్ విడుదల చేసిన భారీ బంపర్ జాబ్స్ రిక్రూట్మెంట్ ను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఆన్‌లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ 04.02.2024. దరఖాస్తు ఆన్లైన్ ద్వారా మాత్రమే చూసుకోవాలి. Click Here  

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts

You cannot copy content of this page