Latest APPSC Group 2 Full Notification Out 2023-24 Check Vacancies Details How To Apply 

APPSC Jobs : AP గ్రూప్ 2 ద్వారా 897 ఉద్యోగాలకు నోటిఫికేషన్ పూర్తి వివరాలు | Latest APPSC Group 2 Full Notification Out 2023-24 Check Vacancies Details How To Apply 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఈరోజు నిరుద్యోగులకి బంపర్ నోటిఫికేషన్ తీసుకురడం జరిగింది. నోటిఫికేషన్ లో మీరు సెలెక్ట్ అయితే మీ జీవితం సెటిల్ అయినట్లే, ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (APPSC) గ్రూప్-II సర్వీసెస్ జనరల్/లిమిటెడ్ రిక్రూట్‌మెంట్ పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ విడుదల చేసింది. 21/12/2023 నుండి 10/01/2024 వరకు 11 లోపు గ్రూప్- II సర్వీసెస్ కింద వచ్చే పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుండి కమిషన్ వెబ్‌సైట్ (http://www.psc.ap.gov.in) ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. 897 ఖాళీలలో ఈ పోస్టుకు అభ్యర్థులను నియమించనున్నారు. అర్హులైన మరియు సిద్ధంగా ఉన్న అభ్యర్థులు ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (APPSC) అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. APPSC Group 2 ఫుల్ నోటిఫికేషన్ అవుట్ గురించిన అర్హత, వయస్సు మరియు మరిన్ని వివరాల కోసం కింద తనిఖీ చేయండి. అభ్యర్థులు దరఖాస్తు చేయడానికి ముందు అధికారిక నోటిఫికేషన్‌ను జాగ్రత్తగా చదవాలి.

APPSC Group 2 recruitment 2023 short full details  

ఆర్గనైజేషన్ పేరు: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ 

అఫీషియల్ వెబ్‌సైట్: http://www.psc.ap.gov.in 

పోస్ట్ పేరు: డిప్యూటీ తహశీల్దార్, సబ్-ఇన్‌స్పెక్టర్, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు వివిధ విభాగాల్లో ఉన్నాయి.

మొత్తం ఖాళీలు : 897 పోస్ట్‌లు

చివరి తేదీ: 10.01.2023

APPSC Group 2 Recruitment 2023-24 age limits details 

అభ్యర్థి గరిష్ట వయస్సు 42 సంవత్సరాలు. మరిన్ని వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్‌ను తనిఖీ చేయండి.

రిజర్వేషన్ బట్టి SC, STలకు 5ఏళ్లు, BCలకు 3ఏళ్లు, దివ్యాంగులకు 10ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంది.

APPSC Group 2 Recruitment 2023-24 salary details 

మనకు ఈ నోటిఫికేషన్ లో అప్లై చేస్తే  రూ. 25,220 to రూ. 1,30,580 వరకు నెల జీతం ఇవ్వడం జరగుతుంది.

APPSC Group 2 Recruitment 2023-24 free details 

OC అభ్యర్థులకు అప్లికేషన్ ప్రాసెస్  రూ.250/-, examination fee 80/- 

SC/ST/BC/PH/ ఎక్స్-సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకు examination fee రూ.80/- ఫీజు చెల్లించవలసి ఉంటుంది.

APPSC Group 2 Recruitment 2023-24 education eligibility details

విద్యా అర్హత  :

మనకు ఈ బంపర్ రిక్రూమెంట్ కు మీరు అర్హులు అయ్యి ఉండాలి అంటే మీరు Any డిగ్రీ పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవచ్చు పూర్తి వివరాల కోసం కింద నోటిఫికేషన్ చూడండి.

APPSC Group 2 Recruitment 2023-24 selection process

ఎంపిక విధానం:

స్క్రీనింగ్ టెస్ట్ (ప్రిలిమినరీ పరీక్ష) 25/02/2024న జరుగుతుంది. G.O.Ms.No.5, జనరల్ అడ్మినిస్ట్రేషన్ (Ser-A) డిపార్ట్‌మెంట్, dt: 05.01.2018 ప్రకారం తగిన సమయంలో కమిషన్ నిర్ణయించిన నిష్పత్తిలో అభ్యర్థులు మెయిన్స్ పరీక్షకు షార్ట్ లిస్ట్ చేయబడతారు. మెయిన్ పరీక్ష తేదీని తర్వాత ప్రకటిస్తారు.

APPSC Group 2 Recruitment 2023-24 application required documents 

అప్లై చేయడానికి కావలసినటువంటి డాక్యుమెంట్స్

•ఆన్లైన్ https://psc.ap.gov.in/ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.

•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడిపైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

APPSC Group 2 Recruitment 2023-24 application important dates

ముఖ్యమైన తేదీ :-

ప్రారంభ తేదీ:- 21.12.2023

చివరి తేదీ:- 10.01.2023

ముఖ్యమైన లింకులు :-

✅అధికారిక నోటిఫికేషన్:- Click Here

✅అధికారిక వెబ్‌సైట్:- Click Here

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here  

More Govt Jobs

✅ Polytechnic Education Recruitment 2023 : Apply for 13 Lab Attendant & Office Subordinate Educational Qualification How to Apply in Telugu

✅NPCIL Notification in Telugu

✅ Artillery Centre Hyderabad Group C Notification Out  

✅Top 8 Govt Notification Pdf

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.

Leave a Comment

You cannot copy content of this page