AP Government Job 2023: 10th అర్హతతో రాత పరీక్ష లేకుండా నోటిఫికేషన్ వచ్చింది | 56,100/- జీతం వస్తుంది | National Health Mission (NHM) job Recruitment 2023 Notification All Details in Telugu Apply Now
ముఖ్యాంశాలు:-
📌ఆంధ్రప్రదేశ్ జాతీయ ఆరోగ్య మిషన్ లో పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.
📌Age 18 to 42 Yrs లోపు అప్లై చేయచ్చు.
📌దరఖాస్తు చివరి తేది 15 డిసెంబర్ 2023. అప్లై చేస్తే ఒక వారంలో ఉద్యోగంలో ఉంటారు.
📌తక్కువ కాంపిటిషన్ ఉంటుంది, సొంత ఊరిలో ఉద్యోగాలు, చేరగానే జీతం 56,100/-
📌కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ.
జాతీయ ఆరోగ్య మిషన్ మిషన్ కింద వివిధ కేటగిరీల పోస్టుల కోసం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం రిక్రూట్మెంట్ 2023. ఈ నోటిఫికేషన్ లో మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్, సీనియర్ క్షయవ్యాధి ప్రయోగశాల (STLS), క్వాలిటీ మేనేజర్, ఆడియో మెట్రికేషన్, ఫార్మసిస్ట్, LGS తదితర పోస్టులు ఉన్నాయి అర్హులైన అభ్యర్థి నుంచి దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు. నోటిఫికేషన్ లో కేవలం 10వ తరగతి పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత. వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన దరఖాస్తు ఫారమ్ వివరాల కోసం ఉద్యోగ ఖాళీ నోటిఫికేషన్ ను ఉపయోగించాల్సిందిగా అభ్యర్థించారు.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
National Health Mission (NHM) Jobs Notification 2023 Vacancy Details & Age Details
అవసరమైన వయో పరిమితి: 15/12/2023 నాటికి
కనీస వయస్సు: 18 సంవత్సరాలు
గరిష్ట వయస్సు : 42 సంవత్సరాలు
గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్ధులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్) కలదు,
కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
Latest National Health Mission (NHM) Job Recruitment 2023 Notification 2023 Salary Details
జీతం ప్యాకేజీ
పోస్టుని అనుసరించ రూ.₹15,000/- నుంచి రూ ₹56,100/- వరకు నెల జీతం చెల్లిస్తారు.
Latest National Health Mission (NHM) Job Recruitment 2023 Notification 2023 application fee details
దరఖాస్తు రుసుము:
*అభ్యర్థులందరూ దరఖాస్తు ఫీజు = రూ.300/-
•SC/ST, Ex-Serviceman, : 200/-
డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లింపు చేయబడుతుంది.
విద్యా అర్హత: పోస్టులను అనుసరించి 10వ తరగతి 12వ తరగతి బిఎస్సి నర్సింగ్ ఎంబిబిఎస్ ఆపై చదివిన ప్రతి ఒక్కరు కూడా అర్హులే, మరిన్ని వివరాల కోసం కింద చూడండి.
Latest National Health Mission (NHM) Jobs Recruitment 2023 Jobs Notification selection process
ఎంపిక విధానం:
🔹 రాత పరీక్ష లేకుండా మెరిట్ ఆధారంగా
🔹డాక్యుమెంటేషన్
🔹ట్రేడ్ టెస్ట్
🔹వ్రాత పరీక్ష
మెడికల్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ చేయబడుతుంది మరియు నిర్వహించబడుతుంది సెలక్షన్ ఉంటుంది. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.
Latest National Health Mission (NHM) Job Recruitment Notification 2023 Apply Process :-
*ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
*అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
*పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
*అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
* సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
*అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడి పైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు
ముఖ్యమైన సూచన:
అప్లోడ్ చేయవలసిన పత్రాల జాబితా: అప్లో లోడ్ చేయవలసిన పత్రాల జాబితా క్రింది విధంగా ఉంది.
*తాజా తీసుకున్న ఫోటో (jpg/jpeg)
*సంతకం (jpg/jpeg).
*ID ప్రూఫ్ (PDF).
*పుట్టిన తేదీ రుజువు (PDF).
*ఎడ్యుకేషనల్/ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్, అనుభవం మరియు హ్యాండిల్ చేసిన అసైన్మెంట్లను వివరించే సంక్షిప్త రెజ్యూమ్ (PDF)
*విద్యా సర్టిఫికెట్లు: సంబంధిత మార్క్ షీట్లు/ డిగ్రీ/ సర్టిఫికెట్ (PDF)
*అనుభవ సర్టిఫికేట్/ అపాయింట్మెంట్ లెటర్/ జాబ్ ఆఫర్ లెటర్ (PDF)
Latest National Health Mission (NHM) Job Recruitment Notification 2023 Important Note & Date Details :-
ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 11-12-2023.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 15-12-2023.
Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here | |
Youtube Channel Link | Click Here |
🛑Notification Pdf Click Here
🛑Application Pdf Click Here
➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*
-
ఇంటర్ అర్హతతో APPSC ఒకేసారి 6 నోటిఫికేషన్ విడుదల.. వెంటనే అప్లై చేసుకోండి
ఇంటర్ అర్హతతో APPSC ఒకేసారి 6 నోటిఫికేషన్ విడుదల.. వెంటనే అప్లై చేసుకోండి WhatsApp Group Join Now Telegram Group Join Now APPSC 6 Notification 2025 Release : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) లో …
-
APPSC Jobs : AP లైబ్రరీ సైన్స్ లో జూనియర్ లెక్చరర్ ఉద్యోగ నోటిఫికేషన్ | AP Intermediate Education Service Junior Lecturer In Library Science Job Recruitment 2025 Apply Now
APPSC Jobs : AP లైబ్రరీ సైన్స్ లో జూనియర్ లెక్చరర్ ఉద్యోగ నోటిఫికేషన్ | AP Intermediate Education Service Junior Lecturer In Library Science Job Recruitment 2025 Apply Now WhatsApp Group Join Now …
-
APPSC Jobs : ఒకేసారి 4 నోటిఫికేషన్ విడుదల
APPSC Jobs : ఒకేసారి 4 నోటిఫికేషన్ విడుదల WhatsApp Group Join Now Telegram Group Join Now APPSC 4 Notification 2025 Release : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) లో ఒకేసారి 4 నోటిఫికేషన్ …
-
AP అటవీ శాఖ లో టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | APPSC AP Forest Subordinate Service Draughtsman Grade-ll (Technical Assistant) Recruitment 2025 notification released all details in telugu
AP అటవీ శాఖ లో టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | APPSC AP Forest Subordinate Service Draughtsman Grade-ll (Technical Assistant) Recruitment 2025 notification released all details in telugu WhatsApp Group Join …
-
DNA Centre Jobs : 10th అర్హతతో జూనియర్ అసిస్టెంట్ & స్కిల్డ్ వర్క్ అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ | BRIC CDFD Junior Assistant Recruitment 2025 Apply Now
DNA Centre Jobs : 10th అర్హతతో జూనియర్ అసిస్టెంట్ & స్కిల్డ్ వర్క్ అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ | BRIC CDFD Junior Assistant Recruitment 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join …
-
Free Jobs : ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్లో టెక్నికల్ ఆఫీసర్ నోటిఫికేషన్ | ECIL Technical Officer C Recruitment 2025 Apply Now
Free Jobs : ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్లో టెక్నికల్ ఆఫీసర్ నోటిఫికేషన్ | ECIL Technical Officer C Recruitment 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now ECIL Technical Officer C Notification …
-
Assistant Jobs : Any డిగ్రీ అర్హతతో ప్రభుత్వ రసాయనాలు & ఎరువుల మంత్రిత్వ శాఖలో బంపర్ నోటిఫికేషన్ | NIPER Non Teaching Recruitment 2025 Apply Now
Assistant Jobs : Any డిగ్రీ అర్హతతో ప్రభుత్వ రసాయనాలు & ఎరువుల మంత్రిత్వ శాఖలో బంపర్ నోటిఫికేషన్ | NIPER Non Teaching Recruitment 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now …
-
ISRO Jobs : 10th అర్హతతో అంతరిక్ష పరిశోధన కేంద్రంలో బంపర్ నోటిఫికేషన్ | ISRO VSSC Light Vehicle Driver & Cook Jobs Recruitment 2025 Apply Now
ISRO Jobs : 10th అర్హతతో అంతరిక్ష పరిశోధన కేంద్రంలో బంపర్ నోటిఫికేషన్ | ISRO VSSC Light Vehicle Driver & Cook Jobs Recruitment 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join …
-
Andhr Ayuvasankalp : డిజిటల్ మరథాన్ లో ఒక వీడియో పోస్ట్ చేస్తే 50వేల నుంచి లక్ష రూపాయల మధ్యలో బహుమతి పొందువచ్చు
Andhrayuvasankalp : డిజిటల్ మరథాన్ లో ఒక వీడియో పోస్ట్ చేస్తే 50వేల నుంచి లక్ష రూపాయల మధ్యలో బహుమతి పొందువచ్చు WhatsApp Group Join Now Telegram Group Join Now Andhra yuvasankalp Registration All Details In …
-
Home Guard Recruitment 2025: కొత్త గా ఏపీ సీఐడీలో హోంగార్డు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
Home Guard Recruitment 2025: కొత్త గా ఏపీ సీఐడీలో హోంగార్డు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల WhatsApp Group Join Now Telegram Group Join Now Home Guard Notification 2025 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశాఖ కమిషనరేట్ …
-
Vahana Mitra Scheme 2025 : ప్రారంభమైన వెరిఫికేషన్ ప్రక్రియ : Andhra Pradesh Vahana Mitra Scheme Verification 2025 Started
Vahana Mitra Scheme 2025 : ప్రారంభమైన వెరిఫికేషన్ ప్రక్రియ : Andhra Pradesh Vahana Mitra Scheme Verification 2025 Started WhatsApp Group Join Now Telegram Group Join Now Andhra Pradesh Vahana Mitra Scheme …
-
5th అర్హతతో AP జైళ్ల శాఖలో బంపర్ నోటిఫికేషన్ విడుదల | AP Prisons Department Recruitment 2025 notification released all details in telugu
5th అర్హతతో AP జైళ్ల శాఖలో బంపర్ నోటిఫికేషన్ విడుదల | AP Prisons Department Recruitment 2025 notification released all details in telugu WhatsApp Group Join Now Telegram Group Join Now AP Prisons …