12th అర్హతతో జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చింది | 45,000/- జీతం వస్తుంది CSIR CCMB Job Recruitment 2023 All Details in Telugu Apply Now
ముఖ్యాంశాలు:-
📌CSIR-సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీలో పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.
📌Age 18 to 35 Yrs లోపు అప్లై చేయచ్చు.
📌దరఖాస్తు చివరి తేది 20.01.2024.
📌తక్కువ కాంపిటిషన్ ఉంటుంది, సొంత రాష్ట్రంలో ఉద్యోగాలు, చేరగానే జీతం 45,000/-
📌కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ.
CSIR-సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ, హైదరాబాద్ (CSIR-CCMB) అనేది భారత ప్రభుత్వంలోని సైన్స్ & టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని స్వయంప్రతిపత్త సంస్థ అయిన కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ & ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) ఆధ్వర్యంలో జూనియర్ స్టెనోగ్రాఫర్, సాంకేతిక నిపుణుడు, సాంకేతిక సహాయకుడు, టెక్నికల్ ఆఫీసర్ & సీనియర్ టెక్నికల్ ఆఫీసర్/ మెడికల్ ఆఫీసర్ తదితర ఉద్యోగాలు ఉన్నాయి. ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ 20.12.2023 & ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: 20.01.2024. పోస్ట్(ల) యొక్క వివరణాత్మక అర్హతలు, అనుభవం, సడలింపు మరియు ఇతర అవసరాల కోసం, దయచేసి సంబంధిత పూర్తి ప్రకటనలను చూడటానికి www.ccmb.res.inని సందర్శించండి.
CSIR CCMB Junior Stenographer, Technical Assistant Jobs Notification 2023 Vacancy Details & Age Details
అవసరమైన వయో పరిమితి: 20/12/2023 నాటికి
కనీస వయస్సు: 18 సంవత్సరాలు
గరిష్ట వయస్సు : 35 సంవత్సరాలు
గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్ధులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్) కలదు,
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
Latest CSIR CCMB Junior Stenographer, Technical Assistant Job Recruitment 2023 Notification 2023 Salary Details
జీతం ప్యాకేజీ
పోస్టుని అనుసరించ రూ.₹19,900/- నుంచి రూ ₹84,600/- వరకు నెల జీతం చెల్లిస్తారు.
Latest CSIR CCMB Junior Stenographer, Technical Assistant Job Recruitment 2023 Notification 2023 application fee details
దరఖాస్తు రుసుము:
*అభ్యర్థులందరూ దరఖాస్తు ఫీజు = రూ.300/-
•SC/ST, Ex-Serviceman, : 0/-
డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లింపు చేయబడుతుంది.
విద్యా అర్హత: పోస్టును అనుసరించి 12th డిగ్రీ & డిప్లమా అర్హత అప్లై చేసుకోవచ్చు.
Latest CSIR CCMB Junior Stenographer, Technical Assistant Jobs Recruitment 2023 Jobs Notification selection process
ఎంపిక విధానం:
🔹 రాత పరీక్ష
🔹డాక్యుమెంటేషన్
🔹ట్రేడ్ టెస్ట్
🔹వ్రాత పరీక్ష
మెడికల్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ చేయబడుతుంది మరియు నిర్వహించబడుతుంది సెలక్షన్ ఉంటుంది. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.
Latest CSIR CCMB Junior Stenographer, Technical Assistant Job Recruitment Notification 2023 Apply Process :-
*ఆన్లైన్ www.ccmb.res.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
*అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
*పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
*అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
* సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
*అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడి పైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
ముఖ్యమైన సూచన:
అప్లోడ్ చేయవలసిన పత్రాల జాబితా: అప్లో లోడ్ చేయవలసిన పత్రాల జాబితా క్రింది విధంగా ఉంది.
*తాజా తీసుకున్న ఫోటో (jpg/jpeg)
*సంతకం (jpg/jpeg).
*ID ప్రూఫ్ (PDF).
*పుట్టిన తేదీ రుజువు (PDF).
*ఎడ్యుకేషనల్/ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్, అనుభవం మరియు హ్యాండిల్ చేసిన అసైన్మెంట్లను వివరించే సంక్షిప్త రెజ్యూమ్ (PDF)
*విద్యా సర్టిఫికెట్లు: సంబంధిత మార్క్ షీట్లు/ డిగ్రీ/ సర్టిఫికెట్ (PDF)
*అనుభవ సర్టిఫికేట్/ అపాయింట్మెంట్ లెటర్/ జాబ్ ఆఫర్ లెటర్ (PDF)
Latest CSIR CCMB Junior Stenographer, Technical Assistant Job Recruitment Notification 2023 Important Note & Date Details :-
ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 20-12-2023.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 20-01-2024.
Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here | |
Youtube Channel Link | Click Here |
🛑Notification Pdf Click Here
🛑Apply Online Click Here
➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
-
Govt Jobs : కేవలం టెన్త్ అర్హతతో MTS పెర్మనెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | Indian Coast Guard MTS job notification in Telugu apply now
Govt Jobs : కేవలం టెన్త్ అర్హతతో MTS పెర్మనెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | Indian Coast Guard MTS job notification in Telugu apply now WhatsApp Group Join Now Telegram Group Join Now Indian Coast Guard latest job notification vacancy : భారత కోస్ట్ గార్డ్ ఉత్తర-పశ్చిమ రీజియన్ (నార్త్-వెస్ట్) ప్రధాన కార్యాలయం నుండి ఒక నోటిఫికేషన్ విడుదల చేయబడింది. ఈ నోటిఫికేషన్ అప్లై చేయడానికి…
-
AP KGBV Recruitment : Age 52 లోపు 10th అర్హతతో సమగ్ర శిక్ష లో 729 నాన్-టీచింగ్ పోస్టుల నోటిఫికేషన్ విడుదల ఇప్పుడు దరఖాస్తు చేసుకోండి | AP KGBV Notification 2024 All Details in Telugu Apply Now | Telugu Jobs Point
AP KGBV Recruitment : Age 52 లోపు 10th అర్హతతో సమగ్ర శిక్ష లో 729 నాన్-టీచింగ్ పోస్టుల నోటిఫికేషన్ విడుదల ఇప్పుడు దరఖాస్తు చేసుకోండి | AP KGBV Notification 2024 All Details in Telugu Apply Now | Telugu Jobs Point WhatsApp Group Join Now Telegram Group Join Now Government Of Andhra Pradesh Samagra Shiksha job vacancy : సమగ్ర శిక్ష, పాఠశాల…
-
ICDS Anganwadi Job Requirement : 10th అర్హతతో రాత పరీక్ష లేకుండా అంగన్వాడీ ఉద్యోగుల కోసం దరఖాస్తు చేసుకోండి
ICDS Anganwadi Job Requirement : 10th అర్హతతో రాత పరీక్ష లేకుండా అంగన్వాడీ ఉద్యోగుల కోసం దరఖాస్తు చేసుకోండి WhatsApp Group Join Now Telegram Group Join Now Anganwadi Teacher, Mini Anganwadi Teacher and Anganwadi helper job notification All Details in Telugu Apply Now : ఆంధ్రప్రదేశ్ మరో కొత్త జిల్లాలో పరిధిలోని 6 ఐసిడియస్ ప్రాజెక్ట్‌లలో మెయిన్ అంగన్వాడీ టీచర్, మిని అంగన్వాడీ టీచర్ మరియు…
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*