NTPC Recruitment 2023 : 10th అర్హతతో భారీగా సూపర్వైజర్ ఉద్యోగ నోటిఫికేషన్ | NTPC Supervisor Notification 2023 in Telugu

NTPC Recruitment 2023 : 10th అర్హతతో భారీగా సూపర్వైజర్ ఉద్యోగ నోటిఫికేషన్ | NTPC Supervisor Notification 2023

Dec 09, 2023 by Telugu Jobs Point  

WhatsApp Group Join Now
Telegram Group Join Now

NTPC Supervisor Notification 2023 Qualification Details : ఈరోజు మేము మీ కోసం బంపర్ నోటిఫికేషన్ వివరాలు తీసుకోవడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నుంచి  NTPC మైనింగ్ లిమిటెడ్ అనుబంధ సంస్థ, మైనింగ్ ఓవర్‌మ్యాన్, మ్యాగజైన్ ఇంచార్జ్, మెకానికల్ సూపర్‌వైజర్, ఎలక్ట్రికల్ సూపర్‌వైజర్, వొకేషనల్ ట్రైనింగ్ ఇన్‌స్ట్రక్టర్, జూనియర్ మైన్ సర్వేయర్ & మైనింగ్‌లైన్ సిర్దార్ ట్రేడ్‌లలో కొత్తగా నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు ప్రారంభం  12.12.2023 నుండి 31.12.2023 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించబడును. 

మీరు కనుక NTPC మైనింగ్ లిమిటెడ్ లో 114 ఖాళీల సంఖ్య నోటిఫికేషన్ జాబ్ ను పొందాలి అనుకుంటే కనుక మీకు ఇదే సువర్ణ అవకాశం తప్పక ఈ ఆర్టికల్ లో మేము ఇచ్చిన పూర్తి వివరాలను చదివి తెలుసుకొని వెంటనే నోటిఫికేషన్ వస్తానే అప్లై చేయండి జాబ్ పొందండి. మీకు ఈ ఆర్టికల్ లో ఈ జాబ్స్ కు సంబందించిన పూర్తి వివరాలకు, అప్లయ్‌ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్‌ చేయండి.

Join WhatsApp GroupClick Here  
Join Telegram GroupClick Here

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

ఈ నోటిఫికేషన్ / ఎ ప్రభుత్వ సంస్థ నుండి విడుదల చేసింది? 

మనకు ఈ నోటిఫికేషన్ NTPC మైనింగ్ లిమిటెడ్ ద్వారా కొత్త రిక్రూట్‌మెంట్‌ ద్వారా విడుదల చేయడం జరిగింది. 

ఉద్యోగాలు ఖాళీ వివరాలు  

మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు 114 ఉద్యోగాల  కాళీలు ఉన్నాయి.

పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు 
ఆర్గనైజేషన్ పేరు NTPC మైనింగ్ లిమిటెడ్ ద్వారా కొత్త రిక్రూట్‌మెంట్‌ 2023 
వయసు  18 to 30 Yrs వయసు మధ్య కలిగి ఉండాలి.
నెల జీతము  పోస్టుని అనుసరించ రూ 40,000/- to 50,000/- వరకు నెల జీతం చెల్లిస్తారు.  
విద్యా అర్హతవిద్యార్హత వివరాల కోసం దయచేసి అధికారిక నోటిఫికేషన్‌కు వెళ్లండి
అప్లై విధానము ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి

మరిన్ని ఉద్యోగ వివరాలు 

📌 తెలంగాణలో అంగనవాడి ఉద్యోగ నోటిఫికేషన్ పూర్తి వివరాలు

📌సెంట్రల్ యూనివర్సిటీలో నాన్ టీచింగ్ ఉద్యోగుల భర్తీ

📌APPSC గ్రూప్ 1 ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల

📌APPSC గ్రూప్ 2 ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల

📌SSC ద్వారా మరో కొత్త ఉద్యోగం నోటిఫికేషన్ విడుదల  

అవసరమైన వయో పరిమితి:

31/11/2023 నాటికి  

కనీస వయస్సు: 18 సంవత్సరాలు

గరిష్ట వయస్సు: 30 సంవత్సరాలు

గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్) కలదు.

జీతం ప్యాకేజీ:

మనకు ఈ జాబ్స్ లో మంచి జీతం ఇవ్వడం జరగుతుంది కావున అర్హులు అయిన వారు త్వరగా అప్లై చేసుకోండి జాబ్ ను పొందండి. మీరు మీ సొంత జిల్లాలో రూ.40,000/- to 50,000/- వేలు రూపాయలు వరకు జీతం ఇవ్వడం జరగుతుంది. 

ఉద్యోగాలు వివరాలు 

మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ మైనింగ్ ఓవర్‌మ్యాన్, మ్యాగజైన్ ఇంచార్జ్, మెకానికల్ సూపర్‌వైజర్, ఎలక్ట్రికల్ సూపర్‌వైజర్, వొకేషనల్ ట్రైనింగ్ ఇన్‌స్ట్రక్టర్, జూనియర్ మైన్ సర్వేయర్ & మైనింగ్‌లైన్ సిర్దార్ ట్రేడ్‌లలో కొత్తగా ఉద్యోగాల  కాళీలు ఉన్నాయి. 

విద్యా అర్హత  :

మనకు ఈ బంపర్ రిక్రూమెంట్ కు మీరు అర్హులు 10th, ITI, 12th & డిప్లమా & Any డిగ్రీ పూర్తి వివరాలు అయితే మేము క్రింద ఇవ్వడం జరగింది చక్కగా చదవి అప్లై చేసి ఉద్యోగం పొందండి.

ముక్యమైన తేదీలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడి జిల్లాలలో ఈ క్రింది పోస్టుల భర్తీకి అభ్యర్థుల నుండి 12.12.2023 నుండి 31.12.2023 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించబడును.

ఎంపిక విధానం:

🔷రాత పరీక్ష

🔷ఇంటర్వ్యూ

🔷సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. 

🔷జీవితాన్ని మార్చేసే ఉద్యోగాలు అస్సలు వదలకండి.

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here   

🛑Notification Pdf Click Here

🛑Official Website Click Here   

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since March 2025 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *