AP ప్రభుత్వ వైద్య కళాశాల లో ఉద్యోగాల నియామకం నెల జీతం 54,060 అప్లై చేస్తే జాబ్ గ్యారంటీ | ACSR Government Medical College Contract Basis/ Outsourcing Basis at ACSR GMC/ GGH Recruitment 2023 | Latest Govt Jobs
ACSR Government Medical College Contract Basis/ Outsourcing Basis at ACSR GMC/ GGH Notification Vacancy in Telugu : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి నిరుద్యోగులకు శుభవార్త, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆరోగ్య వైద్య & కుటుంబ సంక్షేమ శాఖ, జిల్లా ACSR ప్రభుత్వ వైద్య కళాశాల, నోటిఫికేషన్ లో ఓ.టి. సాంకేతిక నిపుణుడు,ల్యాబ్ టెక్నీషియన్, OT అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్/ అటెండర్, మహిళా నర్సింగ్ ఆర్డర్లీ, మగ నర్సింగ్ ఆర్డర్లీ & జనరల్ డ్యూటీ అటెండర్ తదితర 33 ఖాళీల భర్తీకి అర్హులైన పురుష & స్త్రీ భారతీయ పౌరుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. రిక్రూట్మెంట్ ప్రక్రియలో ఎంపికైన అభ్యర్థులు రెగ్యులర్ పోస్టుకు నియమిస్తారు. అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 11 తేదీ లోపల ఆన్లైన్ లో దరఖాస్తు చూసుకోవాలి. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన పూర్తి వివరాల తెలుసుకోండి.
ACSR Government Medical College Contract Basis/ Outsourcing Basis at ACSR GMC/ GGH Recruitment 2023 Notification Overview
పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు | |
ఆర్గనైజేషన్ పేరు | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆరోగ్య వైద్య & కుటుంబ సంక్షేమ శాఖ SPSR నెల్లూరు జిల్లా ACSR ప్రభుత్వ వైద్య కళాశాల, నెల్లూరు నోటిఫికేషన్ |
వయసు | 18 to 42 Yrs వయ |
మొత్తం ఖాళీలు | 33 |
విద్యా అర్హత | Any డిగ్రీ & డిప్లమా & BE, B. Tech పాస్ చాలు |
నెల జీతము | Rs. 15,000/- – Rs. 56060/- |
Join WhatsApp Group | Click Here |
ACSR Government Medical College Contract Basis/ Outsourcing Basis at ACSR GMC/ GGH Recruitment 2023 Notification Full Details in Telugu
ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ విడుదల చేసింది
మీరు ఈ రిక్రూట్మెంట్ శ్రీయుత వైద్య విద్యా సంచాలకులు ఆంధ్రప్రదేశ్, విజయవాడ, శ్రీయుత కమీషనర్ వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ విజయవాడ వారి సూచనలు మేరకు మరియు శ్రీయుత జిల్లా కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్, నెల్లూరు వారి ఆదేశముల మేరకు ఏ.సి. యస్. ఆర్ ప్రభుత్వ వైద్య కళాశాల, నెల్లూరు మరియు ప్రభుత్వ ప్రధాన వైద్యశాల నుండి విడుదలకావడం జరిగింది.
ఈ నోటిఫికేషన్ లో ఉద్యోగాల వివరాలు:
ఈ నోటిఫికేషన్ లో వివిధ రకాల సాంకేతిక నిపుణుడు,ల్యాబ్ టెక్నీషియన్, OT అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్/ అటెండర్, మహిళా నర్సింగ్ ఆర్డర్లీ, మగ నర్సింగ్ ఆర్డర్లీ & జనరల్ డ్యూటీ అటెండర్ వివిధ రకాల ఉద్యోగులు ఉన్నాయి కింద ఇవ్వడం జరిగింది.
అవసరమైన వయో పరిమితి:
అభ్యర్థుల వయసు 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
రిజర్వేషన్ బట్టి SC, STలకు 5ఏళ్లు, BCలకు 3ఏళ్లు, దివ్యాంగులకు 10ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంది.
ఈ నోటిఫికేషన్ అప్లికేషన్ ఫీజు:-
OC అభ్యర్థులకు రూ.500/-
SC/ST/BC/PH/ ఎక్స్-సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకు రూ.300/-
డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లింపు చేయబడుతుంది.
ఈ నోటిఫికేషన్ విద్య అర్హత :
పోస్టును అనుసరించి 10th, ITI, 12th, Any డిగ్రీ, డిప్లమా, Any డిగ్రీ, B.Sc, MLT/BSc (MLT) / ఇంటర్ వొకేషనల్ (MLT)లో డిప్లొమాతో సైన్స్ గ్రూపులో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత, B.E/B.Tech అర్హత ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు.
ఈ నోటిఫికేషన్ ఎంపిక ప్రక్రియ:
ఈ నోటిఫికేషన్ లో రాత పరీక్ష లేకుండా, ఇంటర్వ్యూ ద్వారా, మెడికల్ టెస్ట్ & పత్రాల ధృవీకరణ ద్వారా ఎంపిక ఉంటుంది.
అప్లికేషన్ చివరి తేదీ:
అప్లికేషన్ చివరి తేదీ 11/12/2023.
అప్లై విధానం:
కావున అభ్యర్థులు వారి యొక్క దరఖాస్తులను తేదీ: 01.12.2023 నుండి 11.12.2023 సాయంత్రం 05.00 గంటల లోపు ఏ.సి. యస్. ఆర్ ప్రభుత్వ వైద్య కళాశాల, నెల్లూరు కాల్యాలయము నందు నేరుగా సమర్పించవలసినదిగా కోరడమైనది. తేది: 11.12.2023 సాయంత్రము 05.00 గంటల పైన సమర్పించిన దరఖాస్తులు ఎట్టి పరిస్థితులలో అనుమతించబడవు.
ఎలా దరఖాస్తు చేయాలి:-
మీరు ఈ జాబ్స్ కు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి Submit చెయ్యండి.
Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:
✅Notification Pdf Click Here
మరిన్ని వివరాల కోసం మన టెలిగ్రామ్ అకౌంట్ లో జాయిన్ అవ్వండి కింద లింక్ ఇచ్చాను.
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here |
-
10+2 అర్హతతో సచివాలయ అసిస్టెంట్ గా కొత్త నోటిఫికేషన్ వచ్చేసింది || CSIR NGRI Junior Secretariat Assistant & Junior Stenographer Staff Notification 2025 || Latest CSIR NGRI Jobs
10+2 అర్హతతో సచివాలయ అసిస్టెంట్ గా కొత్త నోటిఫికేషన్ వచ్చేసింది || CSIR NGRI Junior Secretariat Assistant & Junior Stenographer Staff Notification 2025 || Latest CSIR NGRI Jobs WhatsApp Group Join Now Telegram …
-
10th అర్హతతో రాత పరీక్ష లేకుండా ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ లో కొత్త నోటిఫికేషన్ వచ్చింది | Income Tax Department Tax Assistant, Havaldar & Multi Tasking Staff Notification 2025 | Latest Income Tax Jobs
10th అర్హతతో రాత పరీక్ష లేకుండా ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ లో కొత్త నోటిఫికేషన్ వచ్చింది | Income Tax Department Tax Assistant, Havaldar & Multi Tasking Staff Notification 2025 | Latest Income Tax Jobs …
-
Thalliki Vandanam : మీ అకౌంట్లో 15000 రావాలంటే ఇలా చేయవలసింది?
Thalliki Vandanam : మీ అకౌంట్లో 15000 రావాలంటే ఇలా చేయవలసింది? WhatsApp Group Join Now Telegram Group Join Now Thalliki Vandanam scheme 2025 : ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా అధికారం వచ్చినా కూటమి ప్రభుత్వం విద్యార్థులకు …
-
School Holidays : కోవిడ్ 19 కేసులు.. స్కూలుకు వేసవి సెలవులు పెంపు?
School Holidays : కోవిడ్ 19 కేసులు.. స్కూలుకు వేసవి సెలవులు పెంపు? WhatsApp Group Join Now Telegram Group Join Now School Holidays : దేశవ్యాప్తంగా కరుణా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి.. రెండు తెలుగు రాష్ట్రాల్లో …
-
ఇస్రో లో 10+ITI & డిప్లమా అర్హతతో బంపర్ నోటిఫికేషన్ విడుదల | ISRO VSSC technician, Draughtsman & pharmacist vacancy 2025 Notification Apply Now
ఇస్రో లో 10+ITI & డిప్లమా అర్హతతో బంపర్ నోటిఫికేషన్ విడుదల | ISRO VSSC technician, Draughtsman & pharmacist vacancy 2025 Notification Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now ISRO …
-
SSC Jobs : 10th, 12th & Any డిగ్రీ అర్హతతో భారీగా 2402 ఉద్యోగాలు విడుదల | SSC Phase 13 Notification 2025 eligibility exam schedule vacancy all details in Telugu Apply now
SSC Jobs : భారీగా 2402 ఉద్యోగాలు విడుదల | SSC Phase 13 Notification 2025 eligibility exam schedule vacancy all details in Telugu Apply now WhatsApp Group Join Now Telegram Group Join …
-
Navodaya : నవోదయ విద్యాలయాలలో నోటిఫికేషన్ విడుదల
Navodaya : నవోదయ విద్యాలయాలలో నోటిఫికేషన్ విడుదల WhatsApp Group Join Now Telegram Group Join Now నవోదయ విద్యాలయాలలో (NVS) 6వ తరగతి ప్రవేశ నోటిఫికేషన్ విడుదల దరఖాస్తు ప్రారంభం Navodaya entrance exams : మీ పుత్రుడు …
-
AP Government Jobs : ఏపీ గవర్నమెంట్ మెడికల్ కళాశాలలో ఉద్యోగ నోటిఫికేషన్ | AP Medical Education Department Notification 2025 Apply Now | Telugu Jobs Point
AP Government Jobs : ఏపీ గవర్నమెంట్ మెడికల్ కళాశాలలో ఉద్యోగ నోటిఫికేషన్ | AP Medical Education Department Notification 2025 Apply Now | Telugu Jobs Point WhatsApp Group Join Now Telegram Group Join …
-
12th అర్హతతో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ కొత్త నోటిఫికేషన్ వచ్చింది | CSIR NIO Junior Secretariat Assistant Notification 2025 | Latest CSIR NIO Jobs
12th అర్హతతో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ కొత్త నోటిఫికేషన్ వచ్చింది | CSIR NIOJunior Secretariat Assistant Notification 2025 | Latest CSIR NIO Jobs WhatsApp Group Join Now Telegram Group Join Now CSIR NIOJunior …
-
తల్లికి వందనం పథకం 2025 ప్రారంభం తేదీ వచ్చేసింది : కావలసిన అర్హత మరియు సర్టిఫికెట్ పూర్తి వివరాలు
తల్లికి వందనం పథకం 2025 ప్రారంభం తేదీ వచ్చేసింది : కావలసిన అర్హత మరియు సర్టిఫికెట్ పూర్తి వివరాలు WhatsApp Group Join Now Telegram Group Join Now AP Thallikki Vandanam Scheme 2025 : ఆంధ్రప్రదేశ్ లో …
-
AP DSC హాల్ టికెట్ విడుదల : ap dsc hall tickets released
AP DSC హాల్ టికెట్ విడుదల : ap dsc hall tickets released WhatsApp Group Join Now Telegram Group Join Now ap dsc hall tickets released 2025 : మెగా డిఎస్పి రిక్రూమెంట్ పరీక్షకు …