WD&CW Jobs : రాత పరీక్ష లేకుండా జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ కార్యాలయం లో ఉద్యోగ నియామకాలు 44,023 వేలు నెలకు జీతం ఇస్తారు | ICPS SAA Jobs Recruitment 2023 Notification in Telugu
ICPS SAA AP Government Jobs Requirement 2023: ఈరోజు మేము మీ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి నోటిఫికేషన్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడే ఈరోజు రిలీజ్ అయినటువంటి తాజా నోటిఫికేషన్ తెలుగు చదవడం వస్తే చాలు, 12th అర్హతతో జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారిణి వారి కార్యాలయం క్రింద పేర్కొన్న విధంగా కాంట్రాక్టు పద్ధతిలో రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన డి.సి.పి.ఓ. (డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్), ప్రొటెక్షన్ ఆఫీసర్, ప్రొటెక్షన్ ఆఫీసర్, లీగల్ కం ప్రోభిషన్ ఆఫీసర్, సోషల్ వర్కరు, అవుట్ రిచ్ వర్కర్ పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుండి (భారత పౌరులు మాత్రమే) దరఖాస్తులను ఆహ్వానిస్తుంది గా భారీ బంపర్ నోటిఫికేషన్ విడుదల చేసిన భారీ బంపర్ జాబ్స్ రిక్రూట్మెంట్ ను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ 07.12.2023. మీకు ఈ నోటిఫికేషన్ లో 10,592/- to 44,023/- మధ్య లో జీతం ఇస్తారు. పరీక్ష డైరెక్ట్ సెలక్షన్, ఇప్పుడు దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి. మీరు వెంటనే ఇక్కడ అప్లై చేయండి సొంత గ్రామంలో లేదా వార్డులో జాబ్ పొందండి.
Telugu Jobs Point
ICPS SAA AP Government Jobs Requirement 2023 Notification Overview
| పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు | |
| ఆర్గనైజేషన్ పేరు | జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారిణి వారి కార్యాలయం ద్వారా కొత్త రిక్రూట్‌మెంట్ 2023 |
| వయసు | 21 to 42 Yrs వయసు మధ్య కలిగి ఉండాలి. |
| నెల జీతము | పోస్టుని అనుసరించ రూ రూ. 10,592/- to 44,023/- వరకు నెల జీతం చెల్లిస్తారు. |
| దరఖాస్తు ఫీజు | 0/- |
| విద్యా అర్హత | విద్యార్హత వివరాల కోసం దయచేసి అధికారిక నోటిఫికేషన్‌కు వెళ్లండి |
| ఎంపిక విధానము | రాత పరీక్ష లేకుండా |
| అప్లై విధానము | ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి |
| వెబ్సైట్ లింక్ | https://krishna.ap.gov.in/notice_category/recruitment/ |
ICPS SAA AP Government Recruitment 2023 Notification Eligibility Education Qualification And Age Details
ఈ నోటిఫికేషన్ / ఎ ప్రభుత్వ సంస్థ నుండి విడుదల చేసింది?
మనకు ఈ నోటిఫికేషన్ డి.సి.పి.యు. యూనిట్, శిశు గృహ నందు కాంట్రాక్టు పద్ధతిలో పనిచేయుటకు గాను కొత్త రిక్రూట్‌మెంట్ ద్వారా విడుదల చేయడం జరిగింది.
ఉద్యోగాలు ఖాళీ వివరాలు
మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు 12 ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయి.
అవసరమైన వయో పరిమితి:
అభ్యర్థుల వయసు 21 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
రిజర్వేషన్ బట్టి SC, STలకు 5ఏళ్లు, BCలకు 3ఏళ్లు, దివ్యాంగులకు 10ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంది.
జీతం ప్యాకేజీ:
మనకు ఈ నోటిఫికేషన్ లో అప్లై చేస్తే రూ. 10,592/- to 44,023/-వరకు నెల జీతం ఇవ్వడం జరగుతుంది. అది కూడా సొంత గ్రామంలో పొందే అవకాశం.
దరఖాస్తు రుసుము:
ఈ నోటిఫికేషన్లు అప్లై చేసుకోవాలంటే ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేకుండా అప్లై చేసుకొని చెప్ప ముందే అవకాశం రావడం జరిగింది.
ఉద్యోగాలు వివరాలు
మనకు ఈ రిక్రూమెంట్ కు వేరే వేరే ఉద్యోగాల కాళీలు ఉన్నాయి. మీరు ఈ జాబ్స్ లో ముఖ్యంగా గా
డి.సి.పి.యు. యూనిట్ నందు :
(1) డి.సి.పి.ఓ. (డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్) – 1
(2) ప్రొటెక్షన్ ఆఫీసర్ (ఇన్స్ట్సిట్యూషల్ కేర్) – 1
(3) ప్రొటెక్షన్ ఆఫీసర్ (నాస్ ఇన్స్ట్సిట్యూష్ణల్ కేర్) – 1
(4) లీగల్ కం ప్రోభిషన్ ఆఫీసర్ – 1
(5) కౌన్సిలర్ – 1
(6) అకౌంటెంట్- 1
(7) సోషల్ వర్కరు-2 (ఓ.సి.-1, ఎస్.సి-1)
(8) అవుట్ రిచ్ వర్కర్-1 (ఓ.సి.)
శిశు గృహ మచిలిపట్నం నందు:
(1) సోషల్ వర్కర్ 1
(2) డాక్టర్ పార్ట్ టైం – 1
(3)ఆయాలు – 2
(4) చౌకీదారు – 1
పై పోస్టులకు అర్హత కలిగిన వారు జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత కార్యాలయము లో మిషేస్ వాత్సల్య స్కీం లోని పోస్టులకు కాంట్రాక్టు పద్ధతి పై పనిచేసేందుకు అర్హులు అయిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరటం జరిగింది ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.
విద్యా అర్హత :
మనకు ఈ బంపర్ రిక్రూమెంట్ కు మీరు అర్హులు అయ్యి ఉండాలి అంటే మీరు తెలుగు చదవడం వస్తే చాలు, 12th & డిప్లమా పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవచ్చు పూర్తి వివరాల కోసం కింద నోటిఫికేషన్ చూడండి.
ముక్యమైన తేదీలు
మీరు ఈ జాబ్స్ నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవాలంటే కింద తేదీలు ఇవ్వడం జరిగింది.
*ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ 27/11/2023.
*ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 07/12/2023.
ఎంపిక విధానం:
🔷రాత పరీక్ష లేకుండా
🔷ఇంటర్వ్యూ
🔷సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.
🔷జీవితాన్ని మార్చేసే ఉద్యోగాలు అస్సలు వదలకండి.
అప్లై చేయడానికి కావలసినటువంటి డాక్యుమెంట్స్
అభ్యర్ధులు పోస్ట్ యొక్క పూర్తి వివరముల కొరకు జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారిణి వారి కార్యాలయం డోర్. నెం. 6-93 SSR అకాడమీ రోడ్, ఉమాశంకర్ నగర్ 1వ లైన్, కానూరు వారిని సంప్రదించి వారి దరఖాస్తులను తేది. 07.12.2023 సాయత్రం 5.00 లోపు రిజిస్టర్ పోస్ట్ ద్వారా మీ యొక్క పూర్తి వివరములుతో దరఖాస్తులు పంపవలెను.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:
🛑Notification Pdf Click Here
🛑Apply Now Click Here
➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here
| Join WhatsApp Group | Click Here | |
| Join Telegram Group | Click Here | |
| Youtube Channel Link | Click Here |
-
HAL Jobs : 12th అర్హతతో సెక్యూరిటీ గార్డు & ఫైర్‌మెన్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | HAL Recruitment 2026 Apply Now

WhatsApp Group Join Now Telegram Group Join Now HAL Jobs : 12th అర్హతతో సెక్యూరిటీ గార్డు & ఫైర్‌మెన్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | HAL Recruitment 2026 Apply Now Latest HAL Recruitment 2026 …
-
Library Attendant Jobs : 10+2 అర్హతతో లైబ్రరీ అటెండంట్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | Motilal Nehru College Non Teaching Staff Recruitment 2026 Apply Now

WhatsApp Group Join Now Telegram Group Join Now Library Attendant Jobs : 10+2 అర్హతతో లైబ్రరీ అటెండంట్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | Motilal Nehru College Non Teaching Staff Recruitment 2026 Apply Now …
-
Latest Jobs : NLC ఇండియా హాస్పిటల్ కోసం రెగ్యులర్ ప్రాతిపదికన ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | NLCIL Paramedical Staff Recruitment 2026 Apply Now

WhatsApp Group Join Now Telegram Group Join Now Latest Jobs : NLC ఇండియా హాస్పిటల్ కోసం రెగ్యులర్ ప్రాతిపదికన ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | NLCIL Paramedical Staff Recruitment 2026 Apply Now Latest NLCIL …
-
Job Alert : 10th అర్హతతో అసిస్టెంట్ ఫోర్‌మెన్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | NCL Recruitment 2026 Apply Now

WhatsApp Group Join Now Telegram Group Join Now Job Alert : 10th అర్హతతో అసిస్టెంట్ ఫోర్‌మెన్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | NCL Recruitment 2026 Apply Now Latest NCL Recruitment 2026 Latest Assistant …
-
10+2 అర్హతతో జాతీయ ఆరోగ్య మిషన్ లో ల్యాబ్ అసిస్టెంట్& డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఉద్యోగాలు విడుదల| AP NHM Recruitment 2026 Apply Now

WhatsApp Group Join Now Telegram Group Join Now 10+2 అర్హతతో జాతీయ ఆరోగ్య మిషన్ లో ల్యాబ్ అసిస్టెంట్ & డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఉద్యోగాలు విడుదల | AP NHM Recruitment 2026 Apply Now ముఖ్యమైన …
-
7th అర్హతతో జిల్లా కోర్ట్ అసిస్టెంట్ & అటెండెంట్ కోర్టులో ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది| TS District Court Assistant & Attendant Recruitment 2026 Apply Now

WhatsApp Group Join Now Telegram Group Join Now 7th అర్హతతో జిల్లా కోర్ట్ అసిస్టెంట్ & అటెండెంట్ కోర్టులో ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | TS District Court Assistant & Attendant Recruitment 2026 Apply Now …
-
RRB Jobs : ఆర్ఆర్బీ లో భారీ నోటిఫికేషన్ విడుదల

WhatsApp Group Join Now Telegram Group Join Now RRB Jobs : ఆర్ఆర్బీ లో భారీ నోటిఫికేషన్ విడుదల RRB Group D Notification 2026 Andhra Pradesh and Telangana vacancy eligibility all details in …
-
Clerk Jobs : 10th అర్హతతో లోయర్ డివిజన్ క్లర్క్ (LDC) ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | Sainik School Chhingchhip LDC Recruitment 2026 Apply Now

WhatsApp Group Join Now Telegram Group Join Now Clerk Jobs : 10th అర్హతతో లోయర్ డివిజన్ క్లర్క్ (LDC) ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | Sainik School Chhingchhip LDC Recruitment 2026 Apply Now Latest …
-
ASHA Jobs : రాత పరీక్ష లేకుండా 10th అర్హతతో ఆశా వర్కర్ నోటిఫికేషన్ వచ్చేసింది | AP PHC ASHA Worker Recruitment 2026 Apply Now

WhatsApp Group Join Now Telegram Group Join Now ASHA Jobs : రాత పరీక్ష లేకుండా 10th అర్హతతో ఆశా వర్కర్ నోటిఫికేషన్ వచ్చేసింది | AP PHC ASHA Worker Recruitment 2026 Apply Now Latest …
-
Latest Jobs : కొత్త గా ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | IISER Thiruvananthapuram Non Teaching Regular Basis Recruitment 2026 Apply Now

WhatsApp Group Join Now Telegram Group Join Now Latest Jobs : కొత్త గా ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | IISER Thiruvananthapuram Non Teaching Regular Basis Recruitment 2026 Apply Now Latest …
-
Air ForceJobs : 10th అర్హతతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో నోటిఫికేషన్ వచ్చేసింది | Indian Air Force Recruitment 2026 Apply Now

WhatsApp Group Join Now Telegram Group Join Now Air Force Jobs : 10th అర్హతతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో నోటిఫికేషన్ వచ్చేసింది | Indian Air Force Recruitment 2026 Apply Now Latest Indian …
-
Free Jobs : No Fee.. 10th అర్హతతో DGEME లో గ్రూప్ సి క్లర్క్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | Army DGEME 7010 EME Bn Group C Recruitment 2026 Apply Now

WhatsApp Group Join Now Telegram Group Join Now Free Jobs : No Fee.. 10th అర్హతతో DGEME లో గ్రూప్ సి క్లర్క్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | Army DGEME 7010 EME Bn Group …
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*
➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.
