Clerk Recruitment 2023 : పరీక్ష ఫీజు లేకుండా ప్రభుత్వ పాఠశాలలో  క్లర్క్  ఉద్యోగం నోటిఫికేషన్ |  Latest Rashtriya Military School 12th Class Jobs Notification 2023 Apply Now

LDC Recruitment 2023 : పరీక్ష ఫీజు లేకుండా ప్రభుత్వ పాఠశాలలో  క్లర్క్  ఉద్యోగం నోటిఫికేషన్ |  Latest Rashtriya Military School 12th Class Jobs Notification 2023 Apply Now

Nov 28, 2023 by Telugu Jobs Point 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ముఖ్యాంశాలు

📌ఈరోజు వచ్చిన తాజా ఉద్యోగ సమాచారం.

📌పరీక్షా ఫీజు లేకుండా ఈజీగా అప్లై చేసుకుని ప్రభుత్వ స్కూల్ లో ఉద్యోగం పొందొచ్చు. 

📌రాష్ట్రీయ మిలిటరీ స్కూల్ లో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల.

📌12th క్లాస్ అర్హతతో లోయర్ డివిజన్ క్లర్క్   తదితర ఉద్యోగుల నియామకాలు.

📌అప్లికేషన్ చివరి తేదీ : 15 జనవరి 2024.

Latest Rashtriya Military School LDC Vacancy :-

రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వ విభాగం, రాష్ట్రీయ మిలిటరీ స్కూల్ లో భారత పౌరుల నుండి LDC పోస్ట్ కోసం అర్హతగల అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. LDC అప్లై చేసుకోవడానికి ఎలాంటి అప్లికేషన్ ఫీజు చెల్లించిన అవసరం లేదు. కేవలం 12వ తరగతి పాస్ వాళ్లు అప్లై చేసుకోవచ్చు. మొత్తం పోస్టులు 02 ఉద్యోగాలు ఉన్నాయి. దరఖాస్తు ఫారమ్ మరియు ఇతర వివరాల కోసం, మీరు పాఠశాల వెబ్‌సైట్ www.rashtriya armyschools.edu.inని సందర్శించవచ్చు. ఈ నోటిఫికేషన్ లో మీరు అప్లై చేసుకుంటే 19,900-63,200 నెల జీతం పొందుతారు. ఆఫ్ లైన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 15.01.2024 సాయంత్రం 1700 లోపల  వరకు దరఖాస్తు చేసుకోవాలి. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన డీటెయిల్స్ ని చెక్ చేయండి అర్హులు అయితే మాత్రం అప్లై చేయాలి.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

Latest Rashtriya Military School LDC Jobs Notification 2023 Vacancy Details & Age Details

ఉద్యోగ వివరాలు

🔹లోయర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలు ఉన్నాయి.

అవసరమైన వయో పరిమితి: 01/07/2023 నాటికి  

కనీస వయస్సు: 18 సంవత్సరాలు

గరిష్ట వయస్సు: 25 సంవత్సరాలు

గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్) కలదు.

Latest Rashtriya Military School LDC Job Recruitment 2023 Notification Salary Details

జీతం ప్యాకేజీ:-

పోస్టుని అనుసరించ నెలకు స్టైపెండ్ రూ.₹19,900/- నుంచి రూ ₹63,200/- వరకు నెల జీతం చెల్లిస్తారు.

Latest Rashtriya Military School LDC Job Recruitment 2023 Notification application fee details 

దరఖాస్తు రుసుము:

•అభ్యర్థులందరూ దరఖాస్తు ఫీజు  = రూ.0/-

•SC/ST, Ex-Serviceman, మహిళా అభ్యర్థులు : 0/-

డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లింపు చేయబడుతుంది.

Latest Rashtriya Military School LDC Job Recruitment 2023 Notification Education Qualification Details

విద్యా అర్హత : పోస్టులు అనుసరించి గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుండి 12వ తరగతి లేదా తత్సమాన అర్హత. కంప్యూటర్‌లో @ 35 w.p.m ఇంగ్లీష్ టైపింగ్. ఉత్తీర్ణత కలిగి ఉండాలి. వివాహమైన స్థానిక మహిళలు మాత్రమే అప్లై చేసుకోవచ్చు.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

Latest Rashtriya Military School LDC Jobs Recruitment 2023 Notification selection process

ఎంపిక విధానం:

🔹రాత పరీక్ష

🔹 స్కిల్ టెస్ట్ 

🔹ఇంటర్వ్యూ ద్వారా 

🔹డాక్యుమెంటేషన్

🔹మెడికల్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ చేయబడుతుంది మరియు నిర్వహించబడుతుంది సెలక్షన్ ఉంటుంది. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.

Latest Rashtriya Military School LDC Job Recruitment 2023 Notification Apply Process :-

The Rashtriya Military School Bengaluru, Post Box No. 25040, Museum Road Post, Opp. Johnson Market, Hosur Road, Pin -560025. 

Latest Rashtriya Military School LDC Job Recruitment Notification 2023 Important Note & Date Details :-

ముఖ్యమైనటువంటి తేదీ వివరాలు  

🔹ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 28 నవంబర్ 2023.

🔹ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 15 -జనవరి-2024.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

🛑Notification Pdf Click Here  

🛑Apply Link Click Here

Join WhatsApp GroupClick Here  
Join Telegram GroupClick Here  

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page