Railway Jobs : రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ ఉద్యోగం నియామకం | Railway RRC North Central Railway Job Notification In Telugu
Railway Recruitment Cell (RRC), North Central Railway Recruitment 2023 Notification 1697 Vacancy in Telugu : భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖలో 2023-24 సంవత్సరానికి ఓపెన్ రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్, నార్త్ సెంట్రల్ రైల్వే లో 1697 పోస్టుల భర్తీకి భారత పౌరులైన 10th పాస్ అయినా ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. నార్త్ సెంట్రల్ రైల్వే ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ప్రారంభ తేదీ మరియు సమయం 15-11-2023 10.00 గంటలకు ఆన్‌లైన్ దరఖాస్తుల ముగింపు తేదీ మరియు సమయం 14-12-2023 18.00 గంటలకు మధ్య దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు. అర్హత జీతము వయోపరిమితి పూర్తి వివరాల కింద నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది.

RRC North Central Railway Recruitment 2023 Notification Eligibility Education Qualification And Age Details
పోస్ట్ వివరాలు :-
ఈ నోటిఫికేషన్ లో అప్రెంటిస్‌ల తదితర ఉద్యోగాలు ఉన్నాయి.
నెల జీతం :-
రూ.8,000/- to రూ 9,000/- నెల జీతం ఉంటుంది.
పోస్ట్‌ల సంఖ్య:-
పోస్ట్‌ల సంఖ్య 1697 పోస్టులు ఉన్నాయి.
విద్య అర్హత :
పోస్ట్ అనుసరించి అభ్యర్థి అభ్యర్థి తప్పనిసరిగా SSC/ మెట్రిక్యులేషన్/ 10వ తరగతి పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి లేదా దానికి సమానమైన (10+2 పరీక్షా విధానంలో) కనీసం 50% మార్కులతో, మొత్తంగా, గుర్తింపు పొందిన బోర్డు నుండి మరియు NCVT జారీ చేసిన సంబంధిత ట్రేడ్‌లో తప్పనిసరిగా ITI ఉత్తీర్ణులై ఉండాలి. / SCVT భారత ప్రభుత్వంచే గుర్తించబడింది. సాంకేతిక అర్హతలు:-ITI సర్టిఫికేట్/ NCVT/SCVTకి అనుబంధంగా ఉన్న నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ కింది విధంగా సంబంధిత ట్రేడ్‌లో తప్పనిసరి ఉడాలి.
వయసు :
అభ్యర్థుల వయసు 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ బట్టి SC, STలకు 5ఏళ్లు, BCలకు 3ఏళ్లు, దివ్యాంగులకు 10ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంది.
ఎంపిక ప్రక్రియ:
🔹రాత పరీక్ష లేకుండా
🔹ఇంటర్వ్యూ ద్వారా
🔹మెడికల్ టెస్ట్ & పత్రాల ధృవీకరణ జరుగుతుంది.
అప్లికేషన్ ఫీజు:-
OC అభ్యర్థులకు రూ.100/- SC/ST/BC/PH/ ఎక్స్-సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకు రూ.0/-
చివరి తేదీ:
ఈ నోటిఫికేషన్ కోసం ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ప్రారంభ తేదీ మరియు సమయం 15-11-2023 10.00 గంటలకు
ఆన్‌లైన్ దరఖాస్తుల ముగింపు తేదీ మరియు సమయం : 14-12-2023 18.00 గంటలకు
RRC North Central Railway Recruitment 2023 Notification అప్లై విధానం:
•ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలి.
•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడిపైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
గమనిక :- అర్హత, జీతం, జాబ్ ఖాళీలు ఇలా అన్నీ వివరాలు కింద నోటిఫికేషన్ లో ఇవ్వడం జరిగింది చూడండి.
🔰Notification Pdf Click Here
🔰Apply Link Click Here
గమనిక :- మరిన్ని వివరాల కోసం మన టెలిగ్రామ్ అకౌంట్ లో జాయిన్ అవ్వండి కింద లింక్ ఇచ్చాను.
| Join WhatsApp Group | Click Here | |
| Join Telegram Group | Click Here |
-
High Court Jobs : కొత్త గా హైకోర్టులో జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది| High Court Recruitment 2026 Apply Now

High Court Jobs : కొత్త గా హైకోర్టులో జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | High Court Recruitment 2026 Apply Now Latest High Court Recruitment 2026 Latest Junior Judicial Assistant/Restorer Jobs Notification 2026 …
-
Court Jobs : 7th, 10th అర్హతతో జిల్లా కోర్టులో ఆఫీస్ సబార్డినేట్నోటిఫికేషన్ వచ్చేసింది | Telangana High Court Recruitment 2026 Apply Now

Court Jobs : 7th, 10th అర్హతతో జిల్లా కోర్టులో ఆఫీస్ సబార్డినేట్ నోటిఫికేషన్ వచ్చేసింది | Telangana High Court Recruitment 2026 Apply Now Latest Telangana High Court Recruitment 2026 Latest Office Subordinate Jobs …
-
AP Court Jobs : రాత పరీక్ష లేకుండా జిల్లా కోర్టు అసిస్టెంట్ మరియు కోర్టు అటెండెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | AP District Court Recruitment 2026 Apply Now

AP Court Jobs : రాత పరీక్ష లేకుండా జిల్లా కోర్టు అసిస్టెంట్ మరియు కోర్టు అటెండెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | AP District Court Recruitment 2026 Apply Now Latest District Court Recruitment 2026 Latest Court …
-
AIIMS Jobs : అప్లికేషన్ ఈమెయిల్ చేస్తే చాలు.. కుటుంబ సంక్షేమ శాఖలో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది| AIIMS Recruitment 2026 Apply Now

AIIMS Jobs : అప్లికేషన్ ఈమెయిల్ చేస్తే చాలు.. కుటుంబ సంక్షేమ శాఖలో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది| AIIMS Recruitment 2026 Apply Now Latest AIIMS Recruitment 2026 Latest Lab Technician & Data …
-
ICPS Jobs : 10th అర్హతతో సమగ్ర శిశు రక్షణ పథకంలో ఆయా & హౌసు కీపర్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | AP ICPS Recruitment 2026 Apply Now

ICPS Jobs : 10th అర్హతతో సమగ్ర శిశు రక్షణ పథకంలో ఆయా & హౌసు కీపర్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | AP ICPS Recruitment 2026 Apply Now Latest ICPS Recruitment 2026 Latest Ayahs, House …
-
DRDO Jobs : రాత పరీక్ష లేకుండా డైరెక్టర్ DRDO లో వాక్-ఇన్-ఇంటర్వ్యూ ఆధారంగా జాబ్స్ | DRDO Recruitment 2026 Apply Now

DRDO Jobs : రాత పరీక్ష లేకుండా డైరెక్టర్ DRDO లో వాక్-ఇన్-ఇంటర్వ్యూ ఆధారంగా జాబ్స్ | DRDO Recruitment 2026 Apply Now Latest DRDO Recruitment 2026 Latest NSTL Junior Research Fellows Jobs Notification 2026 …
-
రాత పరీక్ష లేకుండా ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ లో టాక్స్ అసిస్టెంట్ & మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నోటిఫికేషన్ వచ్చేసింది | Income Tax Recruitment 2026 Apply Now

రాత పరీక్ష లేకుండా ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ లో టాక్స్ అసిస్టెంట్ & మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నోటిఫికేషన్ వచ్చేసింది | Income Tax Recruitment 2026 Apply Now Latest Income Tax Recruitment 2026 Latest Tax Assistant …
-
Govt Jobs : 10th, ITI, డిప్లమా లేదా ఏదైనా డిగ్రీ అర్హతతో జూనియర్ టెక్నీషియన్ (లైబ్రరీ) & జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | IIITR Non Teaching Recruitment 2026 Apply Now

Govt Jobs : 10th, ITI, డిప్లమా లేదా ఏదైనా డిగ్రీ అర్హతతో జూనియర్ టెక్నీషియన్ (లైబ్రరీ) & జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | IIITR Non Teaching Recruitment 2026 Apply Now Latest IIITR Non Teaching …
-
Latest Jobs : 10th అర్హతతో సెంట్రల్ యూనివర్సిటీ లో అసిస్టెంట్, క్లర్క్ & మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నోటిఫికేషన్ వచ్చేసింది | CURAJ Non Teaching Recruitment 2026 Apply Now

Latest Jobs : 10th అర్హతతో సెంట్రల్ యూనివర్సిటీ లో అసిస్టెంట్, క్లర్క్ & మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నోటిఫికేషన్ వచ్చేసింది | CURAJ Non Teaching Recruitment 2026 Apply Now Latest CURAJ Non Teaching Recruitment 2026 …
-
Postal Jobs : 10th అర్హతతో రాత పరీక్ష లేకుండా తపాలా శాఖలో GDS బంపర్ నోటిఫికేషన్ వచ్చేసింది | India Post GDS Recruitment 2026 Apply Now

Postal Jobs : 10th అర్హతతో రాత పరీక్ష లేకుండా తపాలా శాఖలో GDS బంపర్ నోటిఫికేషన్ వచ్చేసింది | India Post GDS Recruitment 2026 Apply Now Latest India Postal Gramin Dak Sevak (GDS) Recruitment …
-
Railway Jobs : 10th అర్హతతో 21997 ఉద్యోగులతో రైల్వేలో గ్రూప్ డి నోటిఫికేషన్ వచ్చేసింది | RRB Railway Group D Recruitment 2026 Apply Now

Railway Jobs : 10th అర్హతతో 21997 ఉద్యోగులతో రైల్వేలో గ్రూప్ డి నోటిఫికేషన్ వచ్చేసింది | RRB Railway Group D Recruitment 2026 Apply Now Latest RRB Railway Group D Recruitment 2026 Latest Assistant …
-
Library Jobs : ప్రభుత్వ నర్సింగ్ కళాశాల లో లైబ్రేరియన్, ల్యాబ్ అటెండెంట్, రికార్డు అసిస్టెంట్, లైబ్రరీ అటెండెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల| Latest Government Nursing College Recruitment 2026 Apply Now

Library Jobs : ప్రభుత్వ నర్సింగ్ కళాశాల లో లైబ్రేరియన్, ల్యాబ్ అటెండెంట్, రికార్డు అసిస్టెంట్, లైబ్రరీ అటెండెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | Latest Government Nursing College Recruitment 2026 Apply Now Latest Government Nursing College …
