Amazon Jobs : రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ ఉద్యోగం నియామకం 35,000 వేలు నెలకు జీతం | Amazon Quality Specialist Job Notification In Telugu

Amazon Jobs : రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ ఉద్యోగం నియామకం 35,000 వేలు నెలకు జీతం | Amazon Quality Specialist Job Notification In Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Amazon Quality Specialist Recruitment 2023 Notification Vacancy in Telugu : నిరుద్యోగులుగా ఉండి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా ఇదే మీకు సువర్ణ అవకాశం. అమెజాన్ కంపెనీ నుంచి భారీ రిక్రూమెంట్ లాస్ట్ మైల్ అనలిటిక్స్ & క్వాలిటీ టీమ్ ట్రాన్స్‌పోర్టేషన్ క్వాలిటీ స్పెషలిస్ట్ కోసం రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో వందలలో ఉద్యోగాలు అయితే భర్తీకి భారత పౌరులైన అర్హులైన any డిగ్రీ కలిగిన అభ్యర్థులు అందరూ కూడా నుండి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అమెజాన్ లో అప్లై చేసుకోవడానికి ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. Online లో అప్లై చేసుకోవాలి. ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ప్రారంభ తేదీ మరియు సమయం 16-11-23 10.0 గంటలకు ఆన్‌లైన్ దరఖాస్తుల ముగింపు తేదీ మరియు సమయం 15-12-23 18.00 గంటలకు మధ్య దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు. అర్హత జీతము వయోపరిమితి పూర్తి వివరాల కింద నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది.

Amazon Quality Specialist Recruitment 2023 Notification Eligibility Education Qualification And Age Details

పోస్ట్ వివరాలు  :- 

ఈ నోటిఫికేషన్ లో అమెజాన్ క్వాలిటీ స్పెషలిస్ట్  ఉద్యోగాలు ఉన్నాయి.

నెల జీతం :-

రూ.35,000/- to రూ 40,000/- నెల జీతం  ఉంటుంది.

పోస్ట్‌ల సంఖ్య:-

పోస్ట్‌ల సంఖ్య వందలలో ఉద్యోగాలు ఉన్నాయి.

విద్య అర్హత  :

పోస్ట్ అనుసరించి అభ్యర్థి కింది విద్యార్హతలలోప్రాథమిక అర్హతలు కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్, స్టాటిస్టిక్స్ వంటి క్వాంటిటేటివ్/టెక్నికల్ రంగంలో బ్యాచిలర్ డిగ్రీ అద్భుతమైన కమ్యూనికేషన్ స్కిల్స్ కలిగి ఉండాలి.

ప్రాధాన్య అర్హతలు

🔹Excelతో అనుభవం

🔹SQLతో అనుభవం ఉన్నా వాళ్లు అప్లై చేసుకోవచ్చు.

వయసు :

అభ్యర్థుల వయసు 18 నుంచి 35  ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ బట్టి SC, STలకు 5ఏళ్లు, BCలకు 3ఏళ్లు, దివ్యాంగులకు 10ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంది.

ఎంపిక ప్రక్రియ:

🔹రాత పరీక్ష లేకుండా 

🔹ఇంటర్వ్యూ ద్వారా  

🔹మెడికల్ టెస్ట్ & పత్రాల ధృవీకరణ జరుగుతుంది.

అప్లికేషన్ ఫీజు:-

అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ఫీజు చెల్లించిన అవసరం లేదు.

చివరి తేదీ:

ఈ నోటిఫికేషన్ కోసం ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ప్రారంభ తేదీ మరియు సమయం 16-11-23 10.00 గంటలకు

ఆన్‌లైన్ దరఖాస్తుల ముగింపు తేదీ మరియు సమయం : 15-12-23 18.00 గంటలకు అంచనా మాత్రమే కింద లింక్ ఇచ్చాం త్వరగా అప్లై చేసుకోండి.

Amazon Quality Specialist Recruitment 2023 Notification అప్లై విధానం:

•ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలి.

•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.

•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడిపైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

గమనిక  :- అర్హత, జీతం, జాబ్ ఖాళీలు ఇలా అన్నీ వివరాలు కింద నోటిఫికేషన్ లో ఇవ్వడం జరిగింది చూడండి.

🔰Apply Link Click Here    

గమనిక :- మరిన్ని వివరాల కోసం మన టెలిగ్రామ్ అకౌంట్ లో జాయిన్ అవ్వండి కింద లింక్ ఇచ్చాను.

Join WhatsApp GroupClick Here
Join Telegram GroupClick Here  

Leave a Comment

You cannot copy content of this page