Latest Railway Jobs : రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ ఉద్యోగం నియామకం | Railway Recruitment Cell (RRC) North Central Railway Job Notification In Telugu
Railway Recruitment Cell (RRC), North Central Railway Recruitment 2023 Notification 1697 Vacancy in Telugu : భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖలో 2023-24 సంవత్సరానికి ఓపెన్ రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్, నార్త్ సెంట్రల్ రైల్వే లో 1697 పోస్టుల భర్తీకి భారత పౌరులైన 10th పాస్ అయినా ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. నార్త్ సెంట్రల్ రైల్వే ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ప్రారంభ తేదీ మరియు సమయం 15-11-2023 10.00 గంటలకు ఆన్‌లైన్ దరఖాస్తుల ముగింపు తేదీ మరియు సమయం 14-12-2023 18.00 గంటలకు మధ్య దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు. అర్హత జీతము వయోపరిమితి పూర్తి వివరాల కింద నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది.
Railway Recruitment Cell (RRC), North Central Railway Recruitment 2023 Notification Eligibility Education Qualification And Age Details
పోస్ట్ వివరాలు :-
ఈ నోటిఫికేషన్ లో అప్రెంటిస్‌ల తదితర ఉద్యోగాలు ఉన్నాయి.
నెల జీతం :-
రూ.8,000/- to రూ 9,000/- నెల జీతం ఉంటుంది.
పోస్ట్‌ల సంఖ్య:-
పోస్ట్‌ల సంఖ్య 1697 పోస్టులు ఉన్నాయి.
విద్య అర్హత :
పోస్ట్ అనుసరించి అభ్యర్థి అభ్యర్థి తప్పనిసరిగా SSC/ మెట్రిక్యులేషన్/ 10వ తరగతి పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి లేదా దానికి సమానమైన (10+2 పరీక్షా విధానంలో) కనీసం 50% మార్కులతో, మొత్తంగా, గుర్తింపు పొందిన బోర్డు నుండి మరియు NCVT జారీ చేసిన సంబంధిత ట్రేడ్‌లో తప్పనిసరిగా ITI ఉత్తీర్ణులై ఉండాలి. / SCVT భారత ప్రభుత్వంచే గుర్తించబడింది. సాంకేతిక అర్హతలు:-ITI సర్టిఫికేట్/ NCVT/SCVTకి అనుబంధంగా ఉన్న నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ కింది విధంగా సంబంధిత ట్రేడ్‌లో తప్పనిసరి ఉడాలి.
వయసు :
అభ్యర్థుల వయసు 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ బట్టి SC, STలకు 5ఏళ్లు, BCలకు 3ఏళ్లు, దివ్యాంగులకు 10ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంది.
ఎంపిక ప్రక్రియ:
🔹రాత పరీక్ష లేకుండా
🔹ఇంటర్వ్యూ ద్వారా
🔹మెడికల్ టెస్ట్ & పత్రాల ధృవీకరణ జరుగుతుంది.
అప్లికేషన్ ఫీజు:-
OC అభ్యర్థులకు రూ.100/- SC/ST/BC/PH/ ఎక్స్-సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకు రూ.0/-
చివరి తేదీ:
ఈ నోటిఫికేషన్ కోసం ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ప్రారంభ తేదీ మరియు సమయం 15-11-2023 10.00 గంటలకు
ఆన్‌లైన్ దరఖాస్తుల ముగింపు తేదీ మరియు సమయం : 14-12-2023 18.00 గంటలకు
Railway Recruitment Cell (RRC), North Central Railway Recruitment 2023 Notification అప్లై విధానం:
•ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలి.
•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడిపైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
గమనిక :- అర్హత, జీతం, జాబ్ ఖాళీలు ఇలా అన్నీ వివరాలు కింద నోటిఫికేషన్ లో ఇవ్వడం జరిగింది చూడండి.
🔰Notification Pdf Click Here
🔰Apply Link Click Here
గమనిక :- మరిన్ని వివరాల కోసం మన టెలిగ్రామ్ అకౌంట్ లో జాయిన్ అవ్వండి కింద లింక్ ఇచ్చాను.
| Join WhatsApp Group | Click Here | |
| Join Telegram Group | Click Here |
-
10+2, Any డిగ్రీ అర్హతతో లైబ్రరీ అటెండెంట్ & అసిస్టెంట్ శాశ్వత ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | Satyawati College Non Teaching Recruitment 2025 Apply Now

10+2, Any డిగ్రీ అర్హతతో లైబ్రరీ అటెండెంట్ & అసిస్టెంట్ శాశ్వత ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | Satyawati College Non Teaching Recruitment 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now Satyawati …
-
No Fee : రాత పరీక్ష లేకుండా గ్రామీణ పంచాయతీ రాజ్ లో డేటా ఎంట్రీ అసిస్టెంట్నోటిఫికేషన్ వచ్చేసింది | NIRDPR Data Entry Assistant Notification 2025 Apply Now

No Fee : రాత పరీక్ష లేకుండా గ్రామీణ పంచాయతీ రాజ్ లో డేటా ఎంట్రీ అసిస్టెంట్నోటిఫికేషన్ వచ్చేసింది | NIRDPR Data Entry Assistant Notification 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join …
-
No Exam : కొత్తగా సూపర్వైజర్ & జూనియర్ మేనేజర్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | HCL Supervisory & Junior Manager Notification 2025 Apply Now

No Exam : కొత్తగా సూపర్వైజర్ & జూనియర్ మేనేజర్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | HCL Supervisory & Junior Manager Notification 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now HCL …
-
రాత పరీక్ష లేకుండా ఏకలవ్య మోడెల్ రెసిడెన్షియల్ పాఠశాలలో నోటిఫికేషన్ వచ్చేసింది| Ekalavya Model Residential School Notification 2025 Apply Now

రాత పరీక్ష లేకుండా ఏకలవ్య మోడెల్ రెసిడెన్షియల్ పాఠశాలలో నోటిఫికేషన్ వచ్చేసింది| Ekalavya Model Residential School Notification 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now Ekalavya Model Residential School Recruitment …
-
Library AttendantJobs : 12th అర్హతతో ప్రభుత్వ కళాశాలలో లైబ్రరీ అటెండంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | MCEME Notification 2025 Apply Now

Library AttendantJobs : 12th అర్హతతో ప్రభుత్వ కళాశాలలో లైబ్రరీ అటెండంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | MCEME Notification 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now MCEME Recruitment 2025 Latest Laboratory …
-
NITW Jobs : రాత పరీక్ష లేకుండా కంప్యూటర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ విడుదల | NITW Notification 2025 Apply Now

NITW Jobs : రాత పరీక్ష లేకుండా కంప్యూటర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ విడుదల | NITW Notification 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now NITW Recruitment 2025 Latest Computer Assistant …
-
Agriculture Jobs : రాత పరీక్ష లేకుండా వ్యవసాయ శాఖలో రీసెర్చ్ అసోసియేట్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | Acharya N.G. Ranga Agricultural University Recruitment 2025 Apply Now

Agriculture Jobs : రాత పరీక్ష లేకుండా వ్యవసాయ శాఖలో రీసెర్చ్ అసోసియేట్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | Acharya N.G. Ranga Agricultural University Recruitment 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join …
-
Free Jobs : విద్యా మంత్రిత్వ శాఖ లో ల్యాబ్ అసిస్టెంట్ & జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ విడుదల | IISER Non Teaching Notification 2025 Apply Now

Free Jobs : విద్యా మంత్రిత్వ శాఖ లో ల్యాబ్ అసిస్టెంట్ & జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ విడుదల | IISER Non Teaching Notification 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now …
-
No Fee | 12th అర్హతతో రాత పరీక్ష లేకుండా అటవీ శాఖలో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | ICFRE FRI Notification 2025 Apply Now

No Fee | 12th అర్హతతో రాత పరీక్ష లేకుండా అటవీ శాఖలో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | ICFRE FRI Notification 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join …
-
10+2 అర్హతతో విద్యా శాఖలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | IIITK Non Teaching Notification 2025 Apply Now

10+2 అర్హతతో విద్యా శాఖలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | IIITK Non Teaching Notification 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now IIITK Non Teaching Recruitment 2025 …
-
10+2 అర్హతతో లోయర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | IHM Lower Division Clerk Notification 2025 Apply Now

10+2 అర్హతతో లోయర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | IHM Lower Division Clerk Notification 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now IHM Recruitment 2025 Latest Lower …
-
10th అర్హతతో ఔషధ పరిశోధన సంస్థలో అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | CSIR CDRI Notification 2025 Apply Now

10th అర్హతతో ఔషధ పరిశోధన సంస్థలో అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | CSIR CDRI Notification 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now CSIR CDRI Recruitment 2025 Latest Technical …


