TIFR Recruitment 2023 :  సూపర్వైజర్ ఉద్యోగాల భర్తీ  నెల జీతం 45000 అప్లై చేస్తే జాబ్ గ్యారంటీ  

TIFR Recruitment 2023 :  సూపర్వైజర్ ఉద్యోగాల భర్తీ  నెల జీతం 45000 అప్లై చేస్తే జాబ్ గ్యారంటీ  

TIFR Recruitment 2023 Clerk, Supervisor & Work Assistant Notification 17 Vacancy in Telugu : టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, న్యూక్లియర్ సైన్స్ & మ్యాథమెటిక్స్ కోసం భారత ప్రభుత్వ జాతీయ కేంద్రం మరియు డీమ్డ్ విశ్వవిద్యాలయం  శాఖలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, సైంటిఫిక్ అసిస్టెంట్, జూనియర్ ఇంజనీర్, సూపర్‌వైజర్ & లేబొరేటరీ అసిస్టెంట్ తదితర 17 ఖాళీల భర్తీకి అర్హులైన పురుష & స్త్రీ భారతీయ పౌరుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో ఎంపికైన అభ్యర్థులు రెగ్యులర్ పోస్టుకు నియమిస్తారు. అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 2 తేదీ లోపల ఆన్లైన్ లో దరఖాస్తు చూసుకోవాలి. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన పూర్తి వివరాల తెలుసుకోండి.

🔹వయసు : అభ్యర్థుల వయసు 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.

రిజర్వేషన్ బట్టి SC, STలకు 5ఏళ్లు, BCలకు 3ఏళ్లు, దివ్యాంగులకు 10ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంది.

🔹పోస్ట్ వివరాలు  :-  ఈ నోటిఫికేషన్ లో

🔹అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ 

🔹సైంటిఫిక్ అసిస్టెంట్

🔹జూనియర్ ఇంజనీర్

🔹అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ 

🔹సూపర్‌వైజర్ 

🔹లేబొరేటరీ అసిస్టెంట్

🔹క్లర్క్ 

🔹వర్క్ అసిస్టెంట్ (సహాయక)

🔹ప్రాజెక్ట్ సైంటిఫిక్ ఆఫీసర్ వివిధ రకాల ఉద్యోగులు ఉన్నాయి కింద ఇవ్వడం జరిగింది.

TIFR Clerk, Supervisor & Work Assistant Recruitment 2023 Notification Eligibility Education Qualification And Age Details

పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు 
ఆర్గనైజేషన్ పేరు టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్
వయసు  18 to 40 Yrs వయ
మొత్తం ఖాళీలు 17
విద్యా అర్హతITI, Any డిగ్రీ & డిప్లమా పాస్ చాలు 
నెల జీతము  Rs. 33,651/- – Rs. 107565/-  
Join  WhatsApp Group  Click Here 

🔹విద్య అర్హత  : పోస్టును అనుసరించి  ITI, డిప్లమా, Any డిగ్రీ, B.E/B.Tech అర్హత ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు.

🔹ఎంపిక ప్రక్రియ:

    🔰రాత పరీక్ష

    🔰ఇంటర్వ్యూ

 🔰మెడికల్ టెస్ట్ & పత్రాల ధృవీకరణ జరుగుతుంది.

🔹అప్లికేషన్ ఫీజు:- OC అభ్యర్థులకు రూ.590/- SC/ST/BC/PH/ ఎక్స్-సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకు రూ.3000/-

🔹చివరి తేదీ: ఆన్‌లైన్ చివరి తేదీ 02/12/2023.

🔹అప్లై విధానం: ఆన్లైన్ లో ద్వారా అప్లై చేసుకోవాలి. 

గమనిక  :- అర్హత, జీతం, జాబ్ ఖాళీలు ఇలా అన్నీ వివరాలు కింద నోటిఫికేషన్ లో ఇవ్వడం జరిగింది చూడండి. 

✅Notification Pdf Click Here

✅Apply Link Click Here  

మరిన్ని వివరాల కోసం మన మన టెలిగ్రామ్ అకౌంట్లో జాయిన్ అవ్వండి కింద లింక్ ఇచ్చాను.

Join WhatsApp GroupClick Here
Join Telegram GroupClick Here 

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page