AP Government Job 2023 : పరీక్ష లేదు సాగర మిత్ర ఉద్యోగ నోటిఫికేషన్  | Latest Fisheries Department Sagara Mitra Job Recruitment 2023 in Telugu Apply Now 

AP Government Job 2023 : పరీక్ష లేదు సాగర మిత్ర ఉద్యోగ నోటిఫికేషన్  | Latest Fisheries Department Sagara Mitra Job Recruitment 2023 in Telugu Apply Now 

Nov 11, 2023 by Telugu Jobs Point  

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP Fisheries Department Sagara Mitra Job Vacancy In Telugu : ఈరోజు మీకోసం మత్య్సశాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నందు ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన పధకం (PMMSY) క్రింద తాత్కాలిక ప్రాతిపదికన కాంట్రాక్టు పద్ధతిపై మెరిట్ మరియు ఇంటర్వ్యూ ద్వారా సాగరమిత్ర నోటిఫికేషన్ తీసుకురావడం జరిగింది. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన దరఖాస్తు ఫారమ్ వివరాల కోసం ఉద్యోగ ఖాళీ నోటిఫికేషన్‌ను ఉపయోగించాల్సిందిగా అభ్యర్థించారు.

అవసరమైన వయో పరిమితి: 22/11/2023 నాటికి  

కనీస వయస్సు: 18 సంవత్సరాలు

గరిష్ట వయస్సు: 42 సంవత్సరాలు

ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ విడుదల చేసింది

మీరు ఈ రిక్రూట్మెంట్ మత్య్సశాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి విడుదలకావడం జరిగింది.

ఈ నోటిఫికేషన్ విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

ఈ సంస్థ నుండి మనకు సాగర మిత్ర గా సంబందించిన ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.

మీకు ఉండాల్సిన విద్యార్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు కనీస అర్హత కింద ఇవ్వడం జరిగింది చూడండి. B.F.Sc, మరియు B.Sc (ఫిషరీస్/ మెరైన్ బయాలజీ/ జువాలజీ) డిగ్రీ విద్యార్హత కలిగిన అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి. మీకు వెంటనే జాబ్ అవసరం ఉన్నట్లయితే ఇప్పుడే అప్లికేషన్ పెట్టి జాబ్ పొందండి.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

ఈ ఉద్యోగం జీతం వివరాలు:

ఈ నోటిఫికేషన్ లో మీరు జీతము నెలకు మొత్తం రూ.15,000/-లు మాత్రం నియామకంలో స్థానిక తీరప్రాంత గ్రామ అభ్యర్ధులకు ప్రాధాన్యత ఇవ్వబడును. వీటితో పాటు Other బెనిఫిట్స్ కూడా ఉంటాయి. 

దరఖాస్తు రుసుము:

మీరు ఈ ఉద్యోగం అప్లై చేసుకోవడం కోసం అప్లికేషన్ ఫీ లేదు.

ఎంపిక విధానం:

🔷 రాత పరీక్ష  లేకుండా 

🔷ఇంటర్వ్యూ

🔷డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

ఎలా దరఖాస్తు చేయాలి:-

నిర్ణీత దరఖాస్తు ఫారం మరియు వివరములకు https:/krishna.ap.gov.in వెబ్ సైట్ చూడగలరు. దరఖాస్తులు స్వయముగా గాని, రిజిస్టర్ పోస్ట్ ద్వారా గాని చివరి తేది: 22-11-2023 సాయంత్రం 5.00 గంటల వరకు మత్య్సశాఖ సంయుక్త సంచాలకులు, మచిలీపట్నం, కృష్ణా జిల్లా వారి కార్యాలయం పని వేళల్లో స్వీకరించబడును. తదుపరి వచ్చిన దరఖాస్తులు స్వీకరించబడవు.

ముఖ్యమైనటువంటి తేదీ వివరాలు  

🔹ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ.

🔹ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 22-11-2023.

=====================

Important Links:

✅Notification Pdf Click Here  

✅Official Website Link Click Here   

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here  

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *