Supervisor Recruitment 2023 : రాత పరీక్ష లేకుండా ఉద్యోగం నోటిఫికేషన్, అర్హత, జీతం, జాబ్, ఖాళీలు.. వివరాలివే మరియు ఎలా దరఖాస్తు చేయాలి | AP Government Jobs
Andhra Pradesh Office Of The District Leprosy Aids & T.B. Officer Supervisor other Vacancy in Telugu : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జిల్లా లెప్రసీ ఎయిడ్స్ కార్యాలయం & T.B. ఆఫీసర్, వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మరియు మిషన్ డైరెక్టర్ నేషనల్ హెల్త్ మిషన్ విజయవాడ ఆంధ్ర ప్రదేశ్ వారి ఉత్తర్వులు ప్రకారము శ్రీయుత జిల్లా కలెక్టర్ మరియు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి గుంటూరు జిల్లా గుంటూరు వారి ఆదేశాల ప్రకారము జిల్లా టిబి అధికార గుంటూరు జిల్లా వారు పూర్వపు గుంటూరు జిల్లా నందు NHM-NTEP స్కీం నందు ఈ క్రింద తెలుపబడిన పోస్టులకు ఒక సంవత్సర కాలమునకు కాంట్రాక్టు విధానంలో భర్తీ చేయుటకు అర్హత గల అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరడమైనది అని తెలియజేయడమైనది. పూర్తి చేసిన దరఖాస్తులు జిల్లా టిబి అధికారి గుంటూరు వారి కార్యాలయము నందు 4.11.2023 to 10.11.2023 తేదీ సాయంత్రము 5 గంటలు వరకు స్వీకరించబడును తదుపరి ఎటువంటి దరఖాస్తులు స్వీకరించబడవు. అర్హత గల అభ్యర్థులు ఈ క్రింది లింక్‌లో అందుబాటులో ఉన్న ఆన్‌లైన్ రిక్రూట్‌మెంట్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
Andhra Pradesh Office Of The District Leprosy Aids & T.B. Officer Supervisor Recruitment 2023 Notification Eligibility Education Qualification And Age Details
🔹పోస్ట్ వివరాలు :- DRTB సెంటర్ సీనియర్ మెడికల్ ఆఫీసర్, మెడికల్ ఆఫీసర్ (మెడికల్ కాలేజ్), మెడికల్ ఆఫీసర్, DOTS ప్లస్ TB-HIV సూపర్‌వైజర్, DR TB సెంటర్ స్టాటిస్టికల్ అసిస్టెంట్, అకౌంటెంట్ (పూర్తి సమయం), PPM కో-ఆర్డినేటర్, జిల్లా. ప్రోరమ్మ్ కో-ఆర్డినేటర్, TBHV – NGO/ PP మరియు మెడికల్ కాలేజీ, ల్యాబ్ టెక్నీషియన్ (LT), సీనియర్ ట్రీట్‌మెంట్ ల్యాబ్ & సూపర్‌వైజర్ (STLS) పోస్టులు ఉన్నాయి.
🔹పోస్ట్‌ల సంఖ్య:- 29 పోస్టులు
🔹విద్య అర్హత : 10+2, డిప్లమా, Any డిగ్రీ, MBA, PG, MBBS ఉత్తీర్ణత కలిగి ఉండాలి. మిగిలిన వివరాలు కింద ఇవ్వడం జరిగింది చూడండి.
🔹వయసు : అభ్యర్థుల వయసు 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ బట్టి SC, STలకు 5ఏళ్లు, BCలకు 3ఏళ్లు, దివ్యాంగులకు 10ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంది.
🔹ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష లేకుండా, స్కిల్ టెస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ ఉంటుంది.
🔹అప్లికేషన్ ఫీజు:- OC అభ్యర్థులకు రూ.500/- SC/ST/BC/PH/ ఎక్స్-సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకు రూ.300/-
🔹₹23,393/- to 61,960/-నెల జీతం ఉంటుంది.
🔹చివరి తేదీ: వాక్-ఇన్ తేదీ : 10/11/2023
గమనిక :- అర్హత, జీతం, జాబ్ ఖాళీలు ఇలా అన్నీ వివరాలు కింద నోటిఫికేషన్ లో ఇవ్వడం జరిగింది చూడండి.
🔰Notification Pdf Click Here
🔰Apply Link Click Here
మరిన్ని వివరాల కోసం మన మన టెలిగ్రామ్ అకౌంట్లో జాయిన్ అవ్వండి కింద లింక్ ఇచ్చాను.
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here |
-
RPF Constable Result : 10th అర్హతతో రైల్వే లో 4208 కానిస్టేబుల్ ఫలితాలు విడుదల
RPF Constable Result : 10th అర్హతతో రైల్వే లో 4208 కానిస్టేబుల్ ఫలితాలు విడుదల WhatsApp Group Join Now Telegram Group Join Now RRB NTPC RPF Constable Results : రైల్వే రిక్రూమెంట్ బోర్డు ద్వారా …
-
ASHA Worker Jobs : 10th అర్హతతో గ్రామ వార్డు సచివాలయంలో 1294 ఆశా వర్కర్ల నియామకాలు
ASHA Worker Jobs : 10th అర్హతతో గ్రామ వార్డు సచివాలయంలో 1294 ఆశా వర్కర్ల నియామకాలు WhatsApp Group Join Now Telegram Group Join Now ASHA Worker Jobs Notification 2025 latest job notification in …
-
రైల్వే శాఖలు 403 కొత్త ఉద్యోగం నోటిఫికేషన్ వచ్చేసింది | RRB NTPC Paramedical Category Notification 2025 Recruitment
రైల్వే శాఖలు 403 కొత్త ఉద్యోగం నోటిఫికేషన్ వచ్చేసింది | RRB NTPC Paramedical Category Notification 2025 Recruitment WhatsApp Group Join Now Telegram Group Join Now రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ ద్వారా రైల్వే పారామెడికల్ కేటగిరిలో …
-
RTC Conductor Jobs : 10th అర్హతతో ఆర్టీసీలో 800 కండక్టర్ ఉద్యోగుల కోసం నోటిఫికేషన్ వచ్చింది
RTC Conductor Jobs : 10th అర్హతతో ఆర్టీసీలో 800 కండక్టర్ ఉద్యోగుల కోసం నోటిఫికేషన్ వచ్చింది WhatsApp Group Join Now Telegram Group Join Now TGSRTC Conductor Outsourcing Job Notification 2025 In Telugu : …
-
విద్యార్థులకు ఉచిత బస్సు పాస్ | APSRTC Free Bus Pass For 1st To 10th Class Students All Details In Telugu
విద్యార్థులకు ఉచిత బస్సు పాస్ | APSRTC Free Bus Pass For 1st To 10th Class Students All Details In Telugu WhatsApp Group Join Now Telegram Group Join Now APSRTC Free Bus …
-
School Holiday : ఈ శుక్రవారం స్కూల్ కాలేజీలకు సెలవు.. ఎందుకో తెలుసా
School Holiday : ఈ శుక్రవారం స్కూల్ కాలేజీలకు సెలవు.. ఎందుకో తెలుసా WhatsApp Group Join Now Telegram Group Join Now School Holiday : స్కూల్ మొదలయ్యాయి.. ఆదివారం తప్పితే దాదాపుగా సెలవులు ఏమీ లేవు క్రమంగా …
-
10+2 అర్హతతో జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది
10+2 అర్హతతో జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింద WhatsApp Group Join Now Telegram Group Join Now CSIR IMTECH Junior Secretariat Assistant & Junior Stenographer Recruitment 2025 eligibility criteria in Telugu …
-
Thalliki Vandanam Scheme డబ్బులు ₹13,000/-డిపాజిట్ కాలేదా? ఇలా చేయండి 5 రోజుల్లో డిపాజిట్ అవుతాయి
Thalliki Vandanam Scheme డబ్బులు ₹13,000/-డిపాజిట్ కాలేదా? ఇలా చేయండి 5 రోజుల్లో డిపాజిట్ అవుతాయి WhatsApp Group Join Now Telegram Group Join Now AP Thalliki Vandanam Scheme 2025 Grievance Form All Details In …
-
India Post GDS 4th మెరిట్ లిస్ట్ విడుదల | Andhra Pradesh & Telangana Postal GDS 4th Merit Direct Link List 2025 Out, Result PDF Download
India Post GDS 4th మెరిట్ లిస్ట్ విడుదల | Andhra Pradesh & Telangana Postal GDS 4th Merit Direct Link List 2025 Out, Result PDF డౌన్లోడ్ WhatsApp Group Join Now Telegram Group …
-
Railway Jobs : రైల్వే మంత్రిత్వ శాఖ లో సిగ్నల్ ఆపరేటర్ ఉద్యోగులు వెంటనే అప్లై చేసుకోండి | RRB NTPC Technician Recruitment 2025 All Details in Telugu
Railway Jobs : రైల్వే మంత్రిత్వ శాఖ లో సిగ్నల్ ఆపరేటర్ ఉద్యోగులు వెంటనే అప్లై చేసుకోండి | RRB NTPC Technician Recruitment 2025 All Details in Telugu WhatsApp Group Join Now Telegram Group Join …
-
Aadabidda Nidhi scheme : మహిళకు నెలకు 1500 పూర్తి వివరాలు
Aadabidda Nidhi scheme : మహిళకు నెలకు 1500 పూర్తి వివరాలు WhatsApp Group Join Now Telegram Group Join Now AP Aadabidda Nidhi scheme 2025 : ఆంధ్రప్రదేశ్ లో సూపర్ సిక్స్ లో భాగంగా ఆడబిడ్డ …
-
Postal Jobs : సొంత గ్రామంలో పోస్టల్ అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల
Postal Jobs : సొంత గ్రామంలో పోస్టల్ అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల WhatsApp Group Join Now Telegram Group Join Now AP Postal Assistant Notification 2025 : భారతీయ డాక్ విభాగం తపాలా శాఖ – …