AP Grama Sachivalayam 3rd Recruitment Latest News 2023 | APPSC గ్రామ పశుసంవర్ధక సహాయకుల నియామకం పూర్తి వివరాలు
తెలుగు జాబ్స్ పాయింట్ :- నిరుద్యోగులకు శుభవార్త, గ్రామ వార్డు సచివాలయాల 3rd నోటిఫికేషన్ లో వెటర్నరీ అసిస్టెంట్ 4765 పోస్టులు నోటిఫికేషన్స్ కోసం ఎదురుచూస్తున్న వాళ్లకి శుభవార్త, ఈరోజు మనకు ట్యూటర్లు ట్రీట్ చేయడం జరిగింది. గోపాల్ కృష్ణ ద్వివేది IAS త్వరలో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని తెలియజేశారు.
AH Dept Govt of AP – కాబోయే అభ్యర్థులందరూ దయచేసి గమనించి, తదనుగుణంగా చర్య తీసుకోవచ్చు – గ్రామ పశుసంవర్ధక సహాయకుల నియామకం కోసం పరీక్ష డిసెంబర్ 23/జనవరి 24లో నిర్వహించాలని ప్రతిపాదించబడింది. పరీక్ష డిప్లొమా స్థాయికి చెందినది.
మరిన్ని వివరాలు త్వరలో తెలియజేయబడతాయి. గోపాల్ కృష్ణ ద్వివేది IAS, Twitter లో తెలియచేయడం జరిగింది.
🔰Twitter Image Click Here
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here |
-
Job Mela : 10th అర్హతతో 6500 ఉద్యోగాలతో మెగా జాబ్స్ మేళా
Job Mela : 10th అర్హతతో 6500 ఉద్యోగాలతో మెగా జాబ్స్ మేళా WhatsApp Group Join Now Telegram Group Join Now కేవలం అర్జెంటుగా ఉద్యోగం కావాలనుకున్న అభ్యర్థులకు శుభవార్త.. ఈ ఆర్టికల్ పూర్తిగా చదవండి చెప్పిన ప్లేస్ …
-
India Post GDS 5th Merit List ఫలితాలు వచ్చేశాయి | Postal GDS 2025 5th Merit List Results Released
India Post GDS 5th Merit List ఫలితాలు వచ్చేశాయి | Postal GDS 2025 5th Merit List Results Released WhatsApp Group Join Now Telegram Group Join Now Postal GDS 5th Merit Results …
-
Attendant Jobs : 10th అర్హతతో ప్రభుత్వ మెడికల్ కాలేజీలో నోటిఫికేషన్ వచ్చేసింది | Andhra Pradesh Medical College Contract and Outsourcing basis Recruitment 2025
Attendant Jobs : 10th అర్హతతో ప్రభుత్వ మెడికల్ కాలేజీలో నోటిఫికేషన్ వచ్చేసింది | Andhra Pradesh Medical College Contract and Outsourcing basis Recruitment 2025 WhatsApp Group Join Now Telegram Group Join Now Andhra …