Central Government Jobs 2023: కేంద్రం నుండి మంచి నోటిఫికేషన్ విడుదల | వెంటనే ఇక్కడ అప్లై చేససుకోండి | NIHFW Family Welfare Recruitment 2023 Notification in Telugu | Latest Job in Telugu

Central Government Jobs 2023: కేంద్రం నుండి మంచి నోటిఫికేషన్ విడుదల | వెంటనే ఇక్కడ అప్లై చేససుకోండి | NIHFW Family Welfare Recruitment 2023 Notification in Telugu | Latest Job in Telugu

NIHFW Family Welfare Direct Job Vacancy :- ఈరోజు మేము మీ కోసం బంపర్ నోటిఫికేషన్ తీసుకోవడం జరిగింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అనేది ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ప్రభుత్వం ద్వారా నిధులు సమకూరుస్తున్న స్వయంప్రతిపత్త సంస్థ. భారతదేశం యొక్క. రీడర్ (విద్య & శిక్షణ) నాన్-మెడికల్, అకౌంట్స్ ఆఫీసర్, అకౌంటెంట్, లోయర్ డివిజన్ క్లర్క్, జూనియర్ ఇంజనీర్ (సివిల్), స్టాఫ్ నర్స్ & అసిస్టెంట్ రీసెర్చ్ ఆఫీసర్ లో కింది రెగ్యులర్ పోస్టుల కోసం భారత పౌరుల నుండి డైరెక్టర్, NIHFW ద్వారా దరఖాస్తులను ఆహ్వానించారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వాళ్లు అప్లై చేసుకునే అవకాశం ఉంది. చాలా సువర్ణ అవకాశం రావడం జరిగింది కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ వేకెన్సీ రావడం జరిగింది. భారత ప్రభుత్వం, రక్షణ మంత్రిత్వ శాఖ లో గూర్ఖా ట్రైనింగ్ సెంటర్ లో డైరెక్ట్ నోటిఫికేషన్ విడుదల చేసిన భారీ బంపర్ జాబ్స్ రిక్రూట్మెంట్ ను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. పరీక్ష లేకుండా డైరెక్ట్ సెలక్షన్, ఇప్పుడు దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి. మీరు వెంటనే ఇక్కడ అప్లై చేయండి సొంత రాష్ట్రంలో జాబ్ పొందండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఉద్యోగాలు వివరాలు 

మీరు ఈ జాబ్స్ లో ముఖ్యంగా రీడర్ (విద్య & శిక్షణ) నాన్-మెడికల్, అకౌంట్స్ ఆఫీసర్, అకౌంటెంట్, లోయర్ డివిజన్ క్లర్క్, జూనియర్ ఇంజనీర్ (సివిల్), స్టాఫ్ నర్స్ & అసిస్టెంట్ రీసెర్చ్ ఆఫీసర్ గా ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.

ఈ నోటిఫికేషన్ / ఎ ప్రభుత్వ సంస్థ నుండి విడుదల చేసింది? 

మనకు ఈ నోటిఫికేషన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ (NIHFW) లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా  విడుదల చేయడం జరిగింది. 

NIHFW Family Welfare Direct Recruitment 2023 నోటిఫికేషన్ ఉద్యోగాలు ఖాళీ వివరాలు  

మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు ఉద్యోగాల  19 ఖాళీలు ఉన్నాయి.

పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు 
ఆర్గనైజేషన్ పేరు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ (NIHFW) లో కొత్త రిక్రూట్‌మెంట్‌ 2023 
వయసు  18 to 50 Yrs వయసు మధ్య కలిగి ఉండాలి.
నెల జీతము  పోస్టుని అనుసరించ రూ.19,900/- to రూ.1,42,400/- వరకు నెల జీతం చెల్లిస్తారు.  
అప్లై విధానము ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి

అవసరమైన వయో పరిమితి:

ఈ నోటిఫికేషన్ లో మీకు Minimum 18 సంవత్సరాలు నిండి ఉండాలి to Maximum 60 సంవత్సరాలు నిండి ఉండాలి. 

జీతం ప్యాకేజీ:

రూ.19,900/- to రూ.1,42,400/- వేలు రూపాయలు వరకు జీతం ఇవ్వడం జరగుతుంది.

నోటిఫికేషన్ దరఖాస్తు రుసుము:

మీరు ఈ నోటిఫికేషన్ లో ఉద్యోగాలను అనుసరించి 200/- నుంచి 500 మధ్యలో ఉంది.

విద్యా అర్హత  :

మనకు ఈ బంపర్ రిక్రూమెంట్ కు మీరు అర్హులు అయ్యి ఉండాలి అంటే మీరు 12th, డిప్లొమా (సివిల్ ఇంజనీరింగ్), డిప్లమా (GNM), బీఎస్సీ, మాస్టర్ డిగ్రీ సంబంధిత పోస్టులు లో పని అనుభవం కలిగి ఉండాలి. ఈ అర్హతలు ఉన్న వారు వెంటనే ఈ జాబ్స్ కొరకు అప్లై చేసుకోండి. విద్యా అరహతుకు సంభందించిన పూర్తి వివరాలు అయితే మేము క్రింద ఇవ్వడం జరగింది చక్కగా చదవి అప్లై చేసి ఉద్యోగం పొందండి.

ముక్యమైన తేదీలు

మీరు ఈ రిక్రూమెంట్ అప్లై చేసుకోవాలనుకుంటే అప్లికేషన్ ప్రారంభించినది 28/10/2023  నుంచి అప్లికేషన్ చివరి తేదీ  17/11/2023.

ఎంపిక విధానం:

🔷రాత పరీక్ష

🔷ఇంటర్వ్యూ

🔷మెడికల్ ఎగ్జామ్ ద్వారా 

🔷సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.

🔷జీవితాన్ని మార్చేసే ఉద్యోగాలు అస్సలు వదలకండి.

NIHFW Family Welfare Recruitment 2023 Notification ఎలా దరఖాస్తు చేయాలి:-

•ఆఫ్ లైన్ https://recruitment.nihfw.ac.in/ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

•దరఖాస్తు ఫారమ్‌లు పాఠశాల వెబ్‌సైట్ లో అందుబాటులో ఉన్నాయి

•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడిపైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

Join WhatsApp GroupClick Here  
Join Telegram GroupClick Here  
Youtube Channel LinkClick Here  

🛑NIHFW Recruitment 2023 Notification Notification Pdf Click Here

🛑Apply Online Click Here  

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *