AP Outsourcing Jobs : Age 47 లోపు రాత పరీక్ష లేకుండా డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాల నోటిఫికేషన్ | Latest APSCSCL Recruitment 2023 Notification in Telugu
Oct 29, 2023 by Telugu Jobs Point
APSCSCL Vacancy : ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్, 2 జిల్లా లో చార్టర్డ్ అకౌంటెంట్, అకౌంటెంట్ గ్రిల్స్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్ల క్యాడర్‌లో సిబ్బందిని ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన నియమించుకోవడానికి ఆసక్తిగల మరియు అర్హులైన స్థానిక అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈనెల 28 అక్టోబర్ 2023 నుంచి 04 నవంబర్ 2023 మధ్యలో ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. A.P. స్టేట్ సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ లో రిక్రూట్మెంట్ 2023 సంబంధించిన విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన దరఖాస్తు ఫారమ్ వివరాల కోసం ఉద్యోగ ఖాళీ నోటిఫికేషన్‌ను ఉపయోగించాల్సిందిగా అభ్యర్థించారు.

APSCSCL Recruitment 2023 Notification Eligibility Education Qualification And Age Details
అవసరమైన వయో పరిమితి: 01/07/2023 నాటికి
కనీస వయస్సు: 18 సంవత్సరాలు
గరిష్ట వయస్సు: 42 సంవత్సరాలు
గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్) కలదు.
ఖాళీలు వివరాలు:- 17
పోస్టుల వివరాలు :- డేటా ఎంట్రీ ఆపరేటర్, అకౌంటెంట్, అకౌంటెంట్ & చార్టర్డ్ అకౌంటెంట్ తదితర పోస్టులు ఉన్నాయి.
జీతం ప్యాకేజీ:-
పోస్టుని అనుసరించి రూ.₹18,500/- నుంచి రూ ₹80,000/- వరకు నెల జీతం చెల్లిస్తారు.
దరఖాస్తు రుసుము:- అభ్యర్థులందరూ దరఖాస్తు ఫీజు లేదు.
- AP ప్రైమరీ హెల్త్ క్లినిక్స్ లో రాత పరీక్ష లేకుండా జాబ్స్ | AP DCHS Contract/ Outsourcing Basis Job Notification 2025 | AP Government Jobs
- విద్యుత్ శాఖలో నోటిఫికేషన్ వచ్చేసింది | NTPC Assistant Chemist Trainee (Act) Notification 2025 | Job Shekar
- హాస్టల్ వార్డ్ బాయ్ నోటిఫికేషన్ వచ్చేసింది No Exam | Latest Jobs in Telugu | Hostel Ward Boy jobs 2025 | Job Search
- India Post GDS 3rd Merit List విడుదల, Postal Gds 3rd Merit List Release Direct Pdf
- Forest Jobs : 10th అర్హతతో ల్యాబ్ అసిస్టెంట్, ఫీల్డ్ వర్కర్ & మల్టీ టాస్కింగ్ జాబ్స్
- CSIR CIMAP Notification 2025 : 12th అర్హతతో జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జాబ్స్.. వెంటనే ఆన్లైన్ లో అప్లై చేసుకోండి
- రాత పరీక్ష లేకుండా కంప్యూటర్ ఆపరేటర్ & డేటా ఎంట్రీ ఆపరేటర్ జాబ్స్ | Dr NTR University Outsourcing Basis job notification 2025
- Free Gas Cylinder 2025 : ఉచిత సిలిండర్ డబ్బులు ఖాతాలో జమ కాలేదా! వెంటనే ఇలా చేయండి
- ప్రతి ఆడబిడ్డకు నెలకు 1500 డైరెక్టుగా బ్యాంకు లోకి.. వెంటనే తెలుసుకోండి
విద్యా అర్హత:-
పోస్టును అనుసరించిపొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుండి
🔹డేటా ఎంట్రీ ఆపరేటర్ (అవుట్ సోర్సింగ్ ప్రాతిపదిక) :- MS ఆఫీస్ అప్లికేషన్‌లలో ప్రావీణ్యంతో ఏదైనా డిగ్రీ
🔹అకౌంటెంట్ Gr.I (కాంట్రాక్ట్ ఆధారంగా):– M.Com
🔹అకౌంటెంట్ Gr.i (కాంట్రాక్ట్ ప్రాతిపదిక):- .Com, చార్టర్డ్ అకౌంటెంట్ ఇంటర్ ఉత్తీర్ణత/B.Com MBA (ఫైనాన్స్).
🔹చార్టర్డ్ అకౌంటెంట్ (కాంట్రాక్ట్ ప్రాతిపదిక) :- ఆడిట్ & అకౌంటింగ్‌లో ఒక సంవత్సరం అనుభవంతో చార్టర్డ్ అకౌంటెంట్ డిగ్రీ (CA).
ఎంపిక విధానం:-
పరీక్ష లేకుండా, ఇంటర్వ్యూ, డాక్యుమెంటేషన్ మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.
అప్లై విధానం :-
ఆఫ్ లైన్ ద్వారా
APSCSCL Recruitment Notification 2023 Important Note & Date Details :-
అప్లికేషన్ ఆఫ్ లైన్లో సెండ్ చేయవలసిన ముఖ్యమైన డ్యూటీ డాక్యుమెంట్స్ :
ఆఫ్ లైన్ లో చేయవలసిన పత్రాల జాబితా క్రింది విధంగా ఉంది.
🔷ఇటీవలి ఫోటో.
🔷పుట్టిన తేదీ రుజువు.
🔷ఎడ్యుకేషనల్/ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్, అనుభవం మరియు హ్యాండిల్ చేసిన అసైన్‌మెంట్‌లను వివరించే సంక్షిప్త రెజ్యూమ్.
🔷విద్యా సర్టిఫికెట్లు, సంబంధిత మార్క్ షీట్లు/ డిగ్రీ/ సర్టిఫికెట్.
🔷అనుభవ సర్టిఫికేట్/ అపాయింట్‌మెంట్ లెటర్/జాబ్ ఆఫర్ లెటర్.
ముఖ్యమైన తేదీలు :-
దరఖాస్తు ప్రారంభం: 28.10.2023.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 04-11-2023.
Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:
🛑Notification Pdf Click Here
🛑2nd Notification & Application Pdf Click Here
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here | |
Youtube Channel Link | Click Here |
-
AP ప్రైమరీ హెల్త్ క్లినిక్స్ లో రాత పరీక్ష లేకుండా జాబ్స్ | AP DCHS Contract/ Outsourcing Basis Job Notification 2025 | AP Government Jobs
AP ప్రైమరీ హెల్త్ క్లినిక్స్ లో రాత పరీక్ష లేకుండా జాబ్స్ | AP DCHS Contract/ Outsourcing Basis Job Notification 2025 | AP Government Jobs WhatsApp Group Join Now Telegram Group Join Now …
-
విద్యుత్ శాఖలో నోటిఫికేషన్ వచ్చేసింది | NTPC Assistant Chemist Trainee (Act) Notification 2025 | Job Shekar
విద్యుత్ శాఖలో నోటిఫికేషన్ వచ్చేసింది | NTPC Assistant Chemist Trainee (Act) Notification 2025 | Job Shekar WhatsApp Group Join Now Telegram Group Join Now NTPC Assistant Chemist Trainee Job Recruitment 2025 …
-
హాస్టల్ వార్డ్ బాయ్ నోటిఫికేషన్ వచ్చేసింది No Exam | Latest Jobs in Telugu | Hostel Ward Boy jobs 2025 | Job Search
హాస్టల్ వార్డ్ బాయ్ నోటిఫికేషన్ వచ్చేసింది, No Exam || Latest Jobs in Telugu | Hostel Ward Boy jobs 2025 | Job Search WhatsApp Group Join Now Telegram Group Join Now Manipur …
-
India Post GDS 3rd Merit List విడుదల, Postal Gds 3rd Merit List Release Direct Pdf
India Post GDS 3rd Merit List విడుదల, Postal Gds 3rd Merit List Release Direct Pdf WhatsApp Group Join Now Telegram Group Join Now Postal GDS Results 2025 In Telugu for …
-
Forest Jobs : 10th అర్హతతో ల్యాబ్ అసిస్టెంట్, ఫీల్డ్ వర్కర్ & మల్టీ టాస్కింగ్ జాబ్స్
Forest Jobs : 10th అర్హతతో ల్యాబ్ అసిస్టెంట్, ఫీల్డ్ వర్కర్ & మల్టీ టాస్కింగ్ జాబ్స్ WhatsApp Group Join Now Telegram Group Join Now WII Multi tasking Staff & Lab Assistant Job Recruitment …
-
CSIR CIMAP Notification 2025 : 12th అర్హతతో జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జాబ్స్.. వెంటనే ఆన్లైన్ లో అప్లై చేసుకోండి
CSIR CIMAP Notification 2025 : 12th అర్హతతో జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జాబ్స్.. వెంటనే ఆన్లైన్ లో అప్లై చేసుకోండి WhatsApp Group Join Now Telegram Group Join Now CSIR CIMAP Vacancy 2025 Notification : …
-
రాత పరీక్ష లేకుండా కంప్యూటర్ ఆపరేటర్ & డేటా ఎంట్రీ ఆపరేటర్ జాబ్స్ | Dr NTR University Outsourcing Basis job notification 2025
రాత పరీక్ష లేకుండా కంప్యూటర్ ఆపరేటర్ & డేటా ఎంట్రీ ఆపరేటర్ జాబ్స్ | Dr. NTR University Outsourcing Basis job notification 2025 latest Data Entry Operator jobs WhatsApp Group Join Now Telegram Group …
-
Free Gas Cylinder 2025 : ఉచిత సిలిండర్ డబ్బులు ఖాతాలో జమ కాలేదా! వెంటనే ఇలా చేయండి
Free Gas Cylinder 2025 : ఉచిత సిలిండర్ డబ్బులు ఖాతాలో జమ కాలేదా! వెంటనే ఇలా చేయండి WhatsApp Group Join Now Telegram Group Join Now Free Gas Cylinder : ఆంధ్రప్రదేశ్ లో కూటమ ప్రభుత్వం …
-
ప్రతి ఆడబిడ్డకు నెలకు 1500 డైరెక్టుగా బ్యాంకు లోకి.. వెంటనే తెలుసుకోండి
ప్రతి ఆడబిడ్డకు నెలకు 1500 డైరెక్టుగా బ్యాంకు లోకి.. వెంటనే తెలుసుకోండి WhatsApp Group Join Now Telegram Group Join Now ప్రతి మహిళకు నెలకు 1500 డైరెక్ట్ గా అకౌంట్లోకి ఆడబిడ్డ నిధి పైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు …
-
Vidyadhan Scholarship 2025 : 10th పాస్ చాలు ఉచితంగా 10వేల నుంచి 75 వేల మధ్యలో స్కాలర్షిప్
Vidyadhan Scholarship 2025 : 10th పాస్ చాలు ఉచితంగా 10వేల నుంచి 75 వేల మధ్యలో స్కాలర్షిప్ WhatsApp Group Join Now Telegram Group Join Now Vidyadhan Scholarship 2025 : విద్యాధన్ స్కాలర్షిప్ 10th పాసైన …
-
10th అర్హతతో సఖి వన్ స్టాప్ సెంటర్లో ఆయా జాబ్స్ | AP Sakhi One Stop Centre Case Worker, Ayah & Multi purpose Staff job notification 2025 latest ICPS and SAA, Bapatla District jobs
10th అర్హతతో సఖి వన్ స్టాప్ సెంటర్లో ఆయా జాబ్స్ | AP Sakhi One Stop Centre Case Worker, Ayah & Multi purpose Staff job notification 2025 latest ICPS and SAA, Bapatla District …
-
10th అర్హతతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో కాంట్రాక్ట్/అవుట్ సోర్సింగ్ జాబ్స్ | AP Secondary Health DCHS Contract/Out sourcing basis job notification 2025 latest Andhra Pradesh jobs
10th అర్హతతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో కాంట్రాక్ట్/అవుట్ సోర్సింగ్ జాబ్స్ | AP Secondary Health DCHS Contract/Out sourcing basis job notification 2025 latest Andhra Pradesh jobs WhatsApp Group Join Now Telegram Group Join …
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*
➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.