APVVP Recruitment 2023 : 10th పాస్ అయ్యుంటే చాలు జాబ్ పక్కా | 32,670 నెల జీతం Andhra Pradesh Outsourcing Basis Recruitment 2023 Notification All Details Apply Online in Telugu
18 Oct, 2023 by Telugu Jobs Point
APVVP Recruitment Job Vacancy 2023 : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సెకండరీ హెల్త్ డిపార్ట్‌మెంట్ జిల్లాలోని SHD హాస్పిటల్స్‌లో పని చేయడానికి కాంట్రాక్ట్ & అవుట్-సోర్సింగ్ ప్రాతిపదికన రిక్రూట్‌మెంట్, లిమిటెడ్ నోటిఫికేషన్ అర్హులైన వారి నుండి ఆఫ్-లైన్ మోడ్ (ఫిజికల్ అప్లికేషన్స్) ద్వారా దరఖాస్తులు ఆహ్వానించబడతాయి. APVVPలో పూర్తిగా కాంట్రాక్ట్ & అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేయడానికి ల్యాబ్ టెక్నీషియన్, ఆడియోమెట్రీషియన్, ల్యాబ్ అటెండన్ట్ & ఎలక్ట్రీషియన్ పోస్టుల అభ్యర్థులు. ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు అర్హులైనట్లయితే, అతను/ఆమె ఒక్కో పోస్టుకు విడివిడిగా దరఖాస్తు చేసుకోవాలి. పరీక్ష లేకుండా డైరెక్ట్ సెలక్షన్, ఇప్పుడు దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి. మీరు వెంటనే ఇక్కడ అప్లై చేయండి కంపెనీ వాళ్ళు మీకు మంచి ట్రైనింగ్ నుంచి పర్మినెంట్ జాబ్ కూడా ఇస్తారు. ఆంధ్ర తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు అప్లై చేసుకోవచ్చు.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
APVVP Recruitment 2023 Notification in Telugu
మనకు ఈ నోటిఫికేషన్ హాస్పిటల్ సర్వీసెస్ జిల్లా కోఆర్డినేటర్ (APVVP) కార్యాలయంలో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేయడం జరుగుతుంది.
APVVP Recruitment 2023 Post Details in Telugu
మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ 05 ఉద్యోగాల కాళీలు ఉన్నాయి. హాస్పిటల్ సర్వీసెస్ జిల్లా కోఆర్డినేటర్ (APVVP) కార్యాలయంలో ఉద్యోగ అవకాశం వస్తుంది.
APVVP Recruitment 2023 Notification Overview in Telugu
| పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు | |
| ఆర్గనైజేషన్ పేరు | హాస్పిటల్ సర్వీసెస్ జిల్లా కోఆర్డినేటర్ (APVVP) కార్యాలయంలో కొత్త రిక్రూట్‌మెంట్ 2023 |
| వయసు | 18 to 42 Yrs వయసు మధ్య కలిగి ఉండాలి. |
| నెల జీతము | పోస్టుని అనుసరించ రూ 15,000/- to 32,670/- వరకు నెల జీతం చెల్లిస్తారు. |
| విద్యా అర్హత | విద్యార్హత వివరాల కోసం దయచేసి అధికారిక నోటిఫికేషన్‌కు వెళ్లండి |
| అప్లై విధానము | ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి |
| Website | https://srikakulam.ap.gov.in/ |
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
- 12th అర్హతతో 2499 ఖాళీలు.. కేంద్రీయ విద్యాలయలో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది| KVS Teaching and Non Teaching Notification 2025 Apply Now
- No Exp… 10th అర్హతతో శాశ్వత టెక్నికల్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | CSIR NCL Notification 2025 Apply Now
- 10th అర్హతతో టెక్నికల్ అసిస్టెంట్ మరియు టెక్నీషియన్ ఉద్యోగాల కోసం బంపర్ నోటిఫికేషన్ విడుదల | CSIR AMPRI Notification 2025 Apply Now
- High Court Jobs : 10th అర్హతతో హైకోర్టులో న్యాయస్థానం లోక్లర్క్ & అటెండర్ నోటిఫికేషన్ వచ్చేసింది | Bombay High Court Notification 2025 Apply Now
- 10th అర్హతతో జూనియర్ ల్యాబ్ అసిస్టెంట్ & లైబ్రరియన్ నోటిఫికేషన్ వచ్చేసింది | IITB Non-Teaching Notification 2025 Apply Now
- కొత్త గా UPSCలో ఎగ్జామినర్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | UPSC CGPDTM Direct Notification 2025 Apply Now
- Latest Jobs : 10th అర్హతతో లైబ్రరియన్& క్లర్క్ గా బంపర్ నోటిఫికేషన్ విడుదల | DRRMLIMS Non Teaching Notification 2025 Apply Now
- TTD SVU రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ ఉద్యోగం.. ఈ మెయిల్ చేస్తే చాలు | Sri Venkateswara University Recruitment 2025 Apply Now
- DRDO Jobs : 10th, 12th, డిప్లమా & డిగ్రీ అర్హతతో టెక్నికల్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది| DRDO CEPTAM 11 Recruitment 2025 Apply Now
APVVP Recruitment 2023 Age Limits :
నోటిఫికేషన్ నాటికి మీరు ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకున్న వారు. మీకు Minimum 18 సంవత్సరాలు గరిష్ట వయోపరిమితి 42 సంవత్సరాలు నిండి ఉండాలి. SC/ST/BC & EWS 5 సంవత్సరాలు & శారీరక వికలాంగులు 10 సంవత్సరాల సడలింపు అనుమతించబడుతుంది. అప్పుడే ఈ నోటిఫికేషన్ కు Apply చేసుకోగలరు.
APVVP Recruitment 2023 Notification Salary Details :
మనకు ఈ జాబ్స్ లో మంచి జీతం ఇవ్వడం జరగుతుంది కావున అర్హులు అయిన వారు త్వరగా అప్లై చేసుకోండి జాబ్ ను పొందండి. మీరు మీ సొంత జిల్లాలో రూ. 15,000 to రూ. 32,670 వేలు రూపాయలు వరకు జీతం ఇవ్వడం జరగుతుంది. అది కూడా సొంత గ్రామంలో పొందే అవకాశం.
APVVP Notification Application Fees in Telugu:
మీరు ఈ జాబ్ రిక్రూమెంట్ కు అప్లై చేయాలంటే ఎంత త్వరగా చేస్తే ఉద్యోగం కొట్టే ఛాన్స్ ఉంటుంది. మీరు ఈ ఉద్యోగం అప్లై చేసుకోవడం కోసం ఎటువంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు. జాబ్ కొట్టడానికి ఇదే ఛార్జ్.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
APVVP Recruitment 2023 Vacancy in Telugu
మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు వేరే వేరే ఉద్యోగాల కాళీలు ఉన్నాయి. మీరు ఈ జాబ్స్ లో ముఖ్యంగా ల్యాబ్ టెక్నీషియన్, ఆడియోమెట్రీషియన్, ల్యాబ్ అటెండన్ట్ & ఎలక్ట్రీషియన్ కోసం గా ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.
APVVP Recruitment 2023 Education Qualification :
మనకు ఈ బంపర్ రిక్రూమెంట్ కు మీరు అర్హులు అయ్యి ఉండాలి అంటే మీరు
➡️ల్యాబ్ టెక్నీషియన్:- DMLT లేదా B.Sc (MLT) కలిగి ఉండాలి. ప్రభుత్వంలో ఒక సంవత్సరం అప్రెంటిస్‌షిప్‌తో ఇంటర్మీడియట్ (VOC). ఆసుపత్రులు. APPMBలో రిజిస్టర్ అయి ఉండాలి. అభ్యర్థి DMLT మరియు B.Sc MLT రెండింటినీ కలిగి ఉన్నట్లయితే, పైన పేర్కొన్న వాటిలో దేనిలోనైనా పొందబడిన గరిష్ట శాతం పరిగణించబడుతుంది.
➡️ఆడియోమెట్రీషియన్/ఆడియమ్ ఎట్రిక్ టెక్నీషియన్ :- తప్పనిసరిగా ఇంటర్మీడియట్ కలిగి ఉండాలి (లేదా) అది సమానమైనది. బి. భారతదేశంలో గుర్తింపు పొందిన సంస్థ/B.Sc నుండి ఆడియోమెట్రీ టెక్నీషియన్‌లో B.Sc (ఆడియాలజీ) డిప్లొమా కలిగి ఉండాలి. స్పీచ్ అండ్ లాంగ్వేజ్ సైన్సెస్‌లో డిగ్రీ లేదా బ్యాచిలర్ ఇన్ ఆడియాలజీ, స్పీచ్ & లాంగ్వేజ్ పాథాలజీ.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
➡️ల్యాబ్ అటెండెంట్ :- SSC/10″ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి లేదా దానికి సమానమైన బి. బోర్డ్ ఆఫ్ ఇంటర్ ఎడ్యుకేషన్, AP లేదా ఏదైనా ఇతర సంస్థ ద్వారా నిర్వహించబడే ల్యాబ్ అటెండెంట్ కోర్సు లేదా ఇంటర్మీడియట్ (ల్యాబ్ అటెండెంట్ వొకేషనల్ కోర్సు) కలిగి ఉండాలి. A.P. ప్రభుత్వంచే గుర్తించబడింది.
➡️ఎలక్ట్రీషియన్ :- SSC లేదా దానికి సమానమైన పాసై ఉండాలి. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా లేదా ఎలక్ట్రికల్ ట్రేడ్‌లో ఐటీఐ. ఉంటే ఒక వ్యక్తి డిప్లొమా మరియు ITI సర్టిఫికేట్ రెండింటినీ కలిగి ఉంటారు. కోర్సులో ఏదేని సాధించిన మార్కుల గరిష్ట శాతం పరిగణించబడుతుంది. ఈ అర్హతలు ఉన్న వారు వెంటనే ఈ జాబ్స్ కొరకు అప్లై చేసుకోండి. విద్యా అరహతుకు సంభందించిన పూర్తి వివరాలు అయితే మేము క్రింద ఇవ్వడం జరగింది చక్కగా చదవి అప్లై చేసి ఉద్యోగం పొందండి.
APVVP Recruitment 2023 Notification Important Dates in Telugu
మీరు ఈ జాబ్స్ నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవాలంటే కింద తేదీలు ఇవ్వడం జరిగింది. మీరు ఈ జాబ్స్ కోసం అప్లై చేయాలి అంటే మీకు ఆన్-లైన్ అప్లికేషన్ ప్రారంభం తేదీ : 18-10-2023న 10.00 గంటలకు తెరవబడుతుంది మరియు అప్లికేషన్ చివరి తేదీ :- 21-10-2023న 17.00 గంటలకు మూసివేయబడుతుంది.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
APVVP Recruitment 2023 Selection Process in Telugu:
🔷 అకడమిక్ మెరిట్
🔷ఇంటర్వ్యూ
🔷మెడికల్ ఎగ్జామ్ ద్వారా
🔷సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.
🔷జీవితాన్ని మార్చేసే ఉద్యోగాలు అస్సలు వదలకండి.
APVVP Recruitment 2023 Apply Online Step by Step in Telugu
•ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడిపైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:
| Join WhatsApp Group | Click Here | |
| Join Telegram Group | Click Here | |
| Youtube Channel Link | Click Here |
🛑APVVP Notification Pdf Click Here
🛑Application Pdf Click Here
➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here
-
12th అర్హతతో 2499 ఖాళీలు.. కేంద్రీయ విద్యాలయలో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది| KVS Teaching and Non Teaching Notification 2025 Apply Now

12th అర్హతతో 2499 ఖాళీలు.. కేంద్రీయ విద్యాలయలో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | KVS Teaching and Non Teaching Notification 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now KVS …
-
No Exp… 10th అర్హతతో శాశ్వత టెక్నికల్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | CSIR NCL Notification 2025 Apply Now

No Exp… 10th అర్హతతో శాశ్వత టెక్నికల్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | CSIR NCL Notification 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now CSIR NCL Job Recruitment 2025 Latest …
-
10th అర్హతతో టెక్నికల్ అసిస్టెంట్ మరియు టెక్నీషియన్ ఉద్యోగాల కోసం బంపర్ నోటిఫికేషన్ విడుదల | CSIR AMPRI Notification 2025 Apply Now

10th అర్హతతో టెక్నికల్ అసిస్టెంట్ మరియు టెక్నీషియన్ ఉద్యోగాల కోసం బంపర్ నోటిఫికేషన్ విడుదల | CSIR AMPRI Notification 2025 Apply Now CSIR AMPRI Recruitment 2025 Latest Technical Assistant & Technician Job Notification 2025 …
-
High Court Jobs : 10th అర్హతతో హైకోర్టులో న్యాయస్థానం లోక్లర్క్ & అటెండర్ నోటిఫికేషన్ వచ్చేసింది | Bombay High Court Notification 2025 Apply Now

High Court Jobs : 10th అర్హతతో హైకోర్టులో న్యాయస్థానం లోక్లర్క్ & అటెండర్ నోటిఫికేషన్ వచ్చేసింది | Bombay High Court Notification 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now Bombay …
-
10th అర్హతతో జూనియర్ ల్యాబ్ అసిస్టెంట్ & లైబ్రరియన్ నోటిఫికేషన్ వచ్చేసింది | IITB Non-Teaching Notification 2025 Apply Now

10th అర్హతతో జూనియర్ ల్యాబ్ అసిస్టెంట్ & లైబ్రరియన్ నోటిఫికేషన్ వచ్చేసింది | IITB Non-Teaching Notification 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now IITB Recruitment 2025 Latest Junior Lab …
-
కొత్త గా UPSCలో ఎగ్జామినర్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | UPSC CGPDTM Direct Notification 2025 Apply Now

కొత్త గా UPSCలో ఎగ్జామినర్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | UPSC CGPDTM Direct Notification 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now UPSC CGPDTM Recruitment 2025 Latest Examiner Job …
-
Latest Jobs : 10th అర్హతతో లైబ్రరియన్& క్లర్క్ గా బంపర్ నోటిఫికేషన్ విడుదల | DRRMLIMS Non Teaching Notification 2025 Apply Now

Latest Jobs : 10th అర్హతతో లైబ్రరియన్& క్లర్క్ గా బంపర్ నోటిఫికేషన్ విడుదల | DRRMLIMS Non Teaching Notification 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now DRRMLIMS Recruitment 2025 …
-
TTD SVU రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ ఉద్యోగం.. ఈ మెయిల్ చేస్తే చాలు | Sri Venkateswara University Recruitment 2025 Apply Now

TTD SVU రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ ఉద్యోగం.. ఈ మెయిల్ చేస్తే చాలు | Sri Venkateswara University Recruitment 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now TTD Sri Venkateswara …
-
DRDO Jobs : 10th, 12th, డిప్లమా & డిగ్రీ అర్హతతో టెక్నికల్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది| DRDO CEPTAM 11 Recruitment 2025 Apply Now

DRDO Jobs : 10th, 12th, డిప్లమా & డిగ్రీ అర్హతతో టెక్నికల్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది| DRDO CEPTAM 11 Recruitment 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now DRDO CEPTAM …
-
Free Jobs : 10th, 12th అర్హతతో టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగం నోటిఫికేషన్ విడుదల | CSIR NCL Notification 2025 Apply Now

Free Jobs : 10th, 12th అర్హతతో టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగం నోటిఫికేషన్ విడుదల | CSIR NCL Recruitment 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now CSIR NCL Recruitment 2025 …
-
Hostel warden Jobs : 10th అర్హతతో ప్రభుత్వ పాఠశాలలో హాస్టల్ వార్డెన్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | Sainik School Kodagu Recruitment 2025 Apply Now

Hostel warden Jobs : 10th అర్హతతో ప్రభుత్వ పాఠశాలలో హాస్టల్ వార్డెన్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | Sainik School Kodagu Recruitment 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now Sainik …
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*
➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.


