క్షణాల్లో ఓటరు గుర్తింపు కార్డు పొందొచ్చు | Voter Card Download Mobile In Telugu
Voter ID :- క్షణాల్లో ఓటరు గుర్తింపు కార్డు పొందొచ్చు! ప్రక్రియను సులభతరం చేసిన ఎన్నికల సంఘం. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ-ఓటరు గుర్తింపు కార్డు [e-epic] ను డౌన్లోడ్ చేసుకునేందుకు కేంద్ర ఎన్నికల కార్యాలయం శుభవార్త తెలియజేసింది. అందుకోసం వెబ్సైట్లో లో కీలక మార్పులు తీసుకురావడం జరిగింది. ఈ విధానంలో ఫోన్ నెంబర్ నమోదుతో క్షణాల్లో ఈ ఓటరు గుర్తింపు ఓటరు పొందొచ్చని, ఓటుహక్కును వినియోగించేందుకు అది చెల్లుబాటు అవుతుందీని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.

ఓటరు జాబితాలో చిరునామా మరియు పేరు మార్పుల కోసం రూపొందించిన ఫ్రా-8నే ఇందుకోసం ఉపయోగించాల్సి ఉంటుంది. ఆ దరఖాస్తులో మొబైల్ నంబరు నమోదుకు ప్రత్యేక కాలమ్ అందుబాటులో ఉంది. దాన్ని క్లిక్ చేసి నమోదు చేసిన తరువాత దరఖాస్తును సబ్మిట్ చేయాలి. ఆ తరువాత https://voters.eci.gov.in లో e-epic విభాగంలోకి వెళ్లి నిర్ధారిత ప్రాంతంలో ఓటరు గుర్తింపు కార్డు సంఖ్యను నమోదు చేయాలి. వెంటనే ఏ మొబైల్ నంబరు నమోదు. చేశామో, ఆ ఫోను ఓటీపీ వస్తుంది. దాన్ని నమోదుచేయగానే ఈ-ఓటరు గుర్తింపు కార్డు డౌన్లోడ్ అవుతుంది. ‘ఆ పత్రం అన్ని ధ్రువపత్రాల మాదిరిగా చెల్లుబాటు అవుతుంది. ఎన్నికల సంఘం పంపే ఓటరు గుర్తింపు కార్డు కోసం ఎదురుచూడాల్సిన అవసరం ఉండదు. ఈ సదుపాయం గతంలోనూ ఉన్నప్పటికీ, అది ఆమోదం పొందేందుకు అధిక సమయం పట్టేది. నమోదిత వివరాలు సంబంధిత అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల అధికారి ఆమోదించిన తరువాత ఆ ప్రక్రియ పూర్తయ్యేది. తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం ఈ ప్రక్రియను సరళతరం చేసింది.
కింద ఇచ్చినటువంటి వెబ్సైట్ ద్వారా మీరు వెళ్లేసి మీ ఓటర్ కార్డ్ న్యూ మొబైల్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
🛑Link Click Here https://voters.eci.gov.in
➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here https://www.gk15telugu.com/
➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here https://t.me/telugujobspoint
🛑Currency Note Press Recruitment 2023 Apply Online For Various Vacancies, Check Eligibility, Last Date In Telugu : కరెన్సీ నోట్ ప్రెస్ “సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్” (SPMCIL) భారీ బంపర్ సూపర్‌వైజర్ (టెక్నికల్ ఆపరేషన్), కళాకారుడు (గ్రాఫిక్ డిజైన్) స్థాయి-B-4, సెక్రటేరియల్ అసిస్టెంట్/లెవల్ B-4, జూనియర్ టెక్నీషియన్ జాబ్స్ రిక్రూట్మెంట్ ను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. పరీక్ష లేకుండా డైరెక్ట్ సెలక్షన్, ఇప్పుడు దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి. మీరు వెంటనే ఇక్కడ అప్లై చేయండి సొంత గ్రామంలో లేదా వార్డులో జాబ్ పొందండి. Click Here
-
SSC MTS Recruitment 2025 : 10th అర్హతతో SSC MTS నోటిఫికేషన్ వచ్చేసింది
SSC MTS Recruitment 2025 : 10th అర్హతతో SSC MTS నోటిఫికేషన్ వచ్చేసింది SSC MTS Recruitment 2025 Notification OUT : Check Eligibility, Salary & Other All Details in Telugu WhatsApp Group Join …
-
KGBVS Jobs : 10th అర్హతతో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు
KGBVS Jobs : 10th అర్హతతో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు WhatsApp Group Join Now Telegram Group Join Now Night Watchman & Cook Jobs In KGBVS : రాజన్న సిరిసిల్ల …
-
Asha Worker Jobs : పల్నాడు జిల్లాలోఆశా వర్కర్ నోటిఫికేషన్ వచ్చేసింది.. వెంటనే అప్లై చేసుకోండి
Asha Worker Jobs : పల్నాడు జిల్లాలోఆశా వర్కర్ నోటిఫికేషన్ వచ్చేసింది.. వెంటనే అప్లై చేసుకోండి WhatsApp Group Join Now Telegram Group Join Now Asha Worker recruitment in Palnadu district : ఆంధ్రప్రదేశ్ లో పల్నాడు …
-
Asha Worker Notification 2025 : రాత పరీక్ష లేకుండా 10th అర్హతతో సొంత జిల్లాలో ఆశా వర్కర్ల నోటిఫికేషన్ వచ్చింది
Asha Worker Notification 2025 : రాత పరీక్ష లేకుండా 10th అర్హతతో సొంత జిల్లాలో ఆశా వర్కర్ల నోటిఫికేషన్ వచ్చింది WhatsApp Group Join Now Telegram Group Join Now Andhra Pradesh District Wise Asha Worker …
-
SBI Bank Jobs : గ్రామీణ పల్లెటూరి బ్యాంకులలో బంపర్ నోటిఫికేషన్ విడుదల
SBI Bank Jobs : గ్రామీణ పల్లెటూరి బ్యాంకులలో బంపర్ నోటిఫికేషన్ విడుదల WhatsApp Group Join Now Telegram Group Join Now SBI PO Recruitment 2025 : నిరుద్యోగులకు శుభవార్త స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) …
-
TTD JOBS : తిరుమలలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాల కోసం వెంటనే దరఖాస్తు చేసుకోండి
TTD JOBS : తిరుమలలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాల కోసం వెంటనే దరఖాస్తు చేసుకోండి WhatsApp Group Join Now Telegram Group Join Now TTD Food Safety Officer job notification 2025 vacancy : TTD …
-
Gurukula Jobs : వార్డెన్ ఉద్యోగాల కోసం దరఖా ఆహ్వానం
Gurukula Jobs : వార్డెన్ ఉద్యోగాల కోసం దరఖా ఆహ్వానం WhatsApp Group Join Now Telegram Group Join Now Gurukula Minority Out Sourcing Notification 2025 : నిరుద్యోగులకు శుభవార్త. టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగుల కోసం …
-
ASHA Worker Jobs : 10th అర్హతతో గ్రామ వార్డు సచివాలయంలో ఆశా వర్కర్ల నోటిఫికేషన్ వచ్చింది
ASHA Worker Jobs : 10th అర్హతతో గ్రామ వార్డు సచివాలయంలో ఆశా వర్కర్ల నోటిఫికేషన్ వచ్చింది WhatsApp Group Join Now Telegram Group Join Now ASHA Worker Jobs Notification 2025 Recruitment latest job notification …
-
SSC CHSL Recruitment 2025 : 12th అర్హతతో 3,131 పోస్టులకు SSC నోటిఫికేషన్ వచ్చేసింది
SSC CHSL Recruitment 2025 : 12th అర్హతతో 3,131 పోస్టులకు SSC నోటిఫికేషన్ వచ్చేసింది WhatsApp Group Join Now Telegram Group Join Now SSC CHSL Recruitment 2025 Apply for 3131 Lower Divisional Clerk …
-
Agriculture Jobs : 10th అర్హతతో వ్యవసాయ శాఖలో జూనియర్ క్లర్క్ & మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నోటిఫికేషన్ వచ్చేసింది
Agriculture Jobs : 10th అర్హతతో వ్యవసాయ శాఖలో జూనియర్ క్లర్క్ & మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నోటిఫికేషన్ వచ్చేసింది WhatsApp Group Join Now Telegram Group Join Now MANAGE Recruitment 2025 Notification Out, Apply for …
-
రైల్వే శాఖలో 6,180 టెక్నీషియన్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చింది | RRB NTPC Technicain Notification 2025 in Telugu | Telugu Jobs Point
రైల్వే శాఖలో 6,180 టెక్నీషియన్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చింది | RRB NTPC Technicain Notification 2025 in Telugu | Telugu Jobs Point WhatsApp Group Join Now Telegram Group Join Now RRB NTPC Technicain …
-
SBI Jobs : గ్రామీణ బ్యాంకులో సర్కిల్ బేస్ ఆఫీసర్ నోటిఫికేషన్ వచ్చింది | State Bank of India Circle base officer recruitment 2025 latest notification in Telugu | SBI Jobs
SBI Jobs : గ్రామీణ బ్యాంకులో సర్కిల్ బేస్ ఆఫీసర్ నోటిఫికేషన్ వచ్చింది | State Bank of India Circle base officer recruitment 2025 latest notification in Telugu | SBI Jobs WhatsApp Group Join …
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*